Home Entertainment సర్కారు వారి పాట మూవీ మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

సర్కారు వారి పాట మూవీ మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
1,651

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా వర్కింగ్ డేస్ లో డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకి దూసుకుపోతుంది..ఈ సినిమా కి వస్తున్న స్టడీ కాల్క్షన్స్ ని చూస్తూ ఉంటె ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అర్థం అయ్యేలా చేస్తుంది..ఫాన్స్ షోస్ నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం అంటే కేవలం అది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా అని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు..మహేష్ బాబు కూడా ఈ సినిమా ఫలితం పట్ల చాలా అనందం గా ఉన్నాడు అట..అమెరికా నుండి అనకాపల్లి వరుకు స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతున్న సర్కారు వారి పాట సినిమా, మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు 12 కోట్ల రూపాయిలు , మూడవ రోజు 11 కోట్ల రూపాయిలు ..నాల్గవ రోజు 12 కోట్ల రూపాయిల షేర్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..తెలంగాణ లో ఈ సినిమాకి టికెట్ రేట్స్ ప్రభావం చాలా గట్టిగానే పడింది అని చెప్పాలి..మహేష్ బాబు కి స్ట్రాంగ్ జోన్ అయినా తెలంగాణ లో ఆశించిస్థాయి వసూళ్లు ఈ సినిమా మొదటి రోజు నుండే వసూలు చెయ్యలేదు..భారీ షోస్ మరియు అత్యధిక టికెట్ రేట్స్ పెట్టినప్పటికీ కూడా ఈ సినిమా నైజం ప్రాంతం లో భీమ్లా నాయక్ మొదటి రోజు వసూళ్లను దాటలేకపోయింది..మొత్తం మీద తోలి నాలుగు రోజులకు 78 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, మొదటి వారం మొత్తానికి కలిపి 84 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి మహేష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రం గా నిలిచింది.

ఇక అమెరికా లో అయితే హాలీవుడ్ లో భారీ హైప్ తో విడుదల అయినా డాక్టర్ స్ట్రేంజ్ మూవీ పోటీ కి ఉన్నప్పటికీ కూడా ప్రీమియర్స్ లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది..మహేష్ బాబు ని అందరూ ఓవర్సీస్ కింగ్ అని ఎందుకు అంటారో ఈ సినిమా వసూళ్లను చూసి చెప్పొచ్చు..కేవలం ప్రీమియర్స్ మాత్రమే కాదు..ఓపెనింగ్ వీకెండ్ కూడా ఈ సినిమా గట్టిగానే కుమ్మేసింది..తోలి నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ఇక్కడ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది అంటే మహేష్ ఓవర్సీస్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల అయినా పెద్ద సినిమాలలో పుష్ప, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, #RRR తర్వాత 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన చిత్రం సర్కారు వారి పాట సినిమా నిలిచింది..మొదటి వారం డీసెంట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత చేస్తుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…