Home Entertainment సమంత పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్

సమంత పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్

0 second read
0
0
2,890

సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం ఫుల్ బిజీ గా మారిపోయింది సినిమాలు, ప్రకటనలు,వ్యాపారాలు అంటూ బిజీ గా తిరుగుతుంది, ఇక ఇపుడు తాజాగా మరో ప్రకటనలో నటించింది మొన్నటికి మొన్న ఒక మద్యం కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది, మద్యం తాగమంటూ ప్రోత్సహించింది, ఇక ఇపుడు కూల్ డ్రింక్ బ్రాండ్ కి సంబందించిన ప్రకటనలో నటించింది, శీతల పానీయంకి సంబందించిన ఆడ్ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. సమంత తాజాగా ఫాంటా కి సంబందించిన ఆడ్ లో నటించింది, ఈ ఆడ్ కాస్త వింతగా కొత్తగా ఆసక్తికరంగా సాగింది స్టేడియం లో అందరు ఆట ని చూస్తూ ఉంటారు అంత ఏకాగ్రత గా ఆట ని చూస్తుంటారు, ఇక సమంత మాత్రం బోర్ కొట్టి ఫాంటా ని ఓపెన్ చేస్తూ ఉంటుంది, సిప్ చేస్తున్న కొద్దీ ఆపిల్ ముక్కలను కొరికినట్లు గా స్టేడియం అంత కూడా శబ్దాలు వినిపిస్తాయి.

దీనితో కెమెరాలు అన్ని సమంత మీదే ఫోకస్ పేటెస్టు ఉంటాయి అలా మొత్తానికి ఈ ఆడ్ లో సమంత దుమ్ము లేపేసింది, ఈ ఆడ్ మీద నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు, కళ్యాణ్ దేవ్ ఈ ఆడ్ మీద స్పందించారు హహ అని నవ్వేశారు సూపర్ క్యూట్ అంటూ సమంత మీద ప్రసంశలు కురిపించేసారు, మొత్తానికి కళ్యాణ్ దేవ్ అయితే ఈ మధ్య ఎక్కువగానే సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటున్నారు. శ్రీజ తో కళ్యాణ్ దేవ్ విడిపోయినట్లు వస్తున్నా రూమర్స్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు అనే చెప్పాలి, ఇక సమంత తన సోషల్ మీడియా అకౌంట్ నుండి నాగ చైతన్య ని ఆన్ ఫాలో చేసింది అయితే అక్కినేని కుటుంబం లో కొందరిని మాత్రం సమంత ఇంకా ఫాలో అవుతుంది, నాగ చైతన్య తో విడిపోయిన తరువాత సమంత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడిపోయింది.

గత ఏడాది అక్టోబర్ లో సమంత, నాగ చైతన్య ఇద్దరు తాము విడిపోతున్నట్లు ప్రకటించారు, ఆ తరువాత సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలకు వెళ్ళింది అనంతరం స్నేహితులతో కలిసి వెకేషన్స్ కి కూడా వెళ్ళింది అలాగే తన సినిమాలో బిజీ అవుతూ వర్క్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సమంత కొన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే, నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత సోషల్ మీడియా లో చేస్తున్న పోస్ట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి, మొన్నటివరకు పరోక్షంగా పోస్ట్స్ పెడుతూ సోషల్ మీడియా లో చర్చకు దారి తీసింది సమంత. ఇపుడు నాగ చైతన్య జ్ఞాపకాలను పూర్తిగా చేర్పిసింది కొన్ని రోజుల క్రితం అక్కినేని ఫ్యామిలీ పెట్టిన పెళ్లి చీరను సమంత నాగ చైతన్య కి తిరిగి ఇచేసినట్లు వార్తలు వచ్చాయి అంతకముందు తన అకౌంట్ లో నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసింది.

తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య ని ఆన్ ఫాలో చేసింది ఇది పెద్ద సర్ప్రైజ్ ఎం కాదు కానీ నెమ్మదిగా నాగ చైతన్య జ్ఞాపకాలను సమంత తురిచేస్తుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు, నాగ చైతన్య ని ఆన్ ఫాలో చేసిన సమంత, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్ కి చెందిన అఖి అక్కినేని, వెంకటేష్, ఆశ్రిత, సుశాంత్ ని మాత్రం ఫాలో అవుతుంది, నాగ చైతన్య మాత్రం సమంత ని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇక ట్విట్టర్ లో కూడా సమంత అక్కినేని కుటుంబ సభ్యులు అమల, సుశాంత్ వారిని ఫాలో అవుతుంది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా, థాంక్ యు సినిమాలో నటిస్తున్నారు అలానే సమంత కాతు వాకుల రెండు కాదల్, శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయ్. ప్రస్తుతం ఆమె యశోద సినిమాలో నటిస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…