Home Entertainment సమంత కి వచ్చిన వ్యాధి ఎంత బయంకరమైనదో తెలుసా..ఎలాంటి ప్రాణహాని కలిగిస్తుందో తెలుసా?

సమంత కి వచ్చిన వ్యాధి ఎంత బయంకరమైనదో తెలుసా..ఎలాంటి ప్రాణహాని కలిగిస్తుందో తెలుసా?

0 second read
0
0
917

సమంత ఒక టాప్ హీరోయిన్. ఇండస్ట్రీ కి సోలోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంది. ఐతే గత కొని రోజులుగా సమంత తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పెద్దగా అప్డేట్ ఇవ్వడంలేదు, అభిమానాలు తనకి ఎం అయి ఉంటుంది అని సోషల్ మీడియా లో తనని టాగ్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. దీనికి సమాధానంగా సమంత మొన్న తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో తాను ఒక వ్యాధి తో పోరాడుతున్న అని చెప్పుకొని వచ్చింది. ఆ వ్యాధి ఏంటి అంటే – “మయోసైటిస్” ఈ వ్యాధి ఒక వింత వ్యాధి.

తను ఇలా చెప్పగానే అభిమానులు అందరు షాక్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ లో ఉండే తన ఫ్రెండ్స్ అందరు బాధ పడ్డారు. తను ఇలా చెప్పగానే అసలు ఈ వ్యాధి ఏంటి ఎలా వస్తుంది? ఈ వ్యాధికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ? ఇలా వీటి గురించి గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు.

మన శరీరంలో ఏర్పడే ఆటో ఇమ్యూన్ కారణంగా కొని లక్షణాలు వచ్చే దానినే మమోసైటీస్ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యాధి మూడు రకాలు గా వస్తుంది. కానీ సమంత ఎలాంటి రకం తో బాధ పడుతుంది అని తను చెప్పలేదు. ముఖ్యంగా చెప్పాలి ఆంటీ ఈ వ్యాధితో బాధపడే వాలు కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుందట. ఒక 10 నిముషాలు నుంచుని ఉన్న సరే చమటలు రావడం, కండరాలు నొప్పి తో బాధపడటం జరుగుతుంది.

ఒక వేళా ఈ వ్యాధి ముదిరిపోతే వాళ్లు ఉన్న చోటనే కళ్లు తిరిగిపోవడం జరుగుతుంది. టైం కి మెడిసిన్ తీసుకుంటే ఎం కాదని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరిపోతోంది. బాగా ముదిరిపోతే ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది . సమంత తొందరగా కోరుకొవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు .

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…