
కోలీవుడ్ వారు అయినా కూడా హీరో సిద్దార్ధ్ తెలుగు వాళ్లకు బాగా పరిచయం సిద్ధార్థ్ కి తమిళ లో కంటే తెలుగు లోనే ఎక్కువ పాపులారిటీ ఉంది, తెలుగు లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. మన తెలుగు దర్శక నిర్మాతలు కూడా సిద్దార్థ్ ని తెలుగు వారిగానే చూస్తారు అయినా కెరీర్ లో వేసిన తప్పు స్టెప్పులా కారణం గా సిద్ధార్థ్ కి గత కొంతకాలం గా సరైన హిట్ రావట్లేదు, ఇటీవల నటించిన మహా సముద్రం కూడా ప్లాప్ అయ్యింది. ఇక సిద్ధార్థ్ చాలామంది హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాకులు నడిపాడు అనే ప్రచారం ఉంది. సిద్ధార్థ్ కి పెళ్లి అయ్యి ఒక బాబు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేసాడు. ఆ తరువాత అతడు హన్సిక, శృతి హస్సన్ సమంత, త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ తో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడిపాడు అనే గుస గుసలు అప్పట్లో వచ్చాయి.
ఇక సమంత ని అతడు పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన చివరిలో బ్రేకప్ అయ్యిందని అంటారు అయితే ఓయ్ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్నా సమయంలో హీరోయిన్ షాలిని తో మిస్ బిహేవ్ చేసాడు అంటూ ఆమె ఆరోపించడం అప్పట్లో సంచలనం అయ్యింది. నిజానికి ఆ సినిమాలో హీరో, హీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ కూడా పండలేదు అని ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి అది కూడా ఒక కారణం అని అంటారు. సిద్ధార్థ్ ఓవర్ గా బిహేవ్ చేసి తనకు దెగ్గర అయ్యేందుకు ప్రయత్నించారు అని షాలిని ఆరోపించింది. అతడి ప్రవర్తన తో ఇబ్బంది పడిన ఆమె ఆ సినిమాని వదిలేయాలని అందుకుంది కానీ దర్శక, నిర్మాతలు చాలా నష్టపోతాం అని కన్విన్స్ చేయడంతో చివరకు ఏదోలా ఆ సినిమా పూర్తిచేశాను అని చెపింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ తో కౌగిలింతల సీన్, ముద్దులు పెట్టె స్కీన్లు వద్దని మరి కండిషన్లు పెట్టింది.
అతను 1979 లో మద్రాసులో తమిళం మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. అతను మద్రాస్‌లోని డిఏవి బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో తన విద్యను ప్రారంభించాడు మరియు తరువాత ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో చదివాడు. అతను కిరోరి మాల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. అతను కళాశాల సమయంలో పాఠ్యేతర కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నాడు, కళాశాల డిబేటింగ్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు మరియు ప్రపంచ డిబేటింగ్ ఛాంపియన్‌షిప్‌లకు హాజరయ్యాడు.ఆ తర్వాత అతను ఎస్.పి. జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుండి ఎంబీఏ పూర్తి చేసాడు, చివరికి స్పీకింగ్ స్కిల్స్ పోటీలో గెలిచాడు, అది అతనికి 1999 లో సిఎన్ బీసీ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సంపాదించాడు.
అజయ్ భూపతి దర్శకత్వం లో సిద్దత, శర్వానంద్ హీరోలు గా నటించిన మహా సముద్రం సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరింది ఒకపుడు వరస సినిమాలు చేస్తూ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఇపుడు సరైన సినిమాలు లేక వెనకపడి ఉన్నారు చేసేది కొన్ని సినిమాలు అయినా అవి పెద్దగా గుర్తింపు తేవట్లేదు అనే చెప్పాలి. ఒకపుడు ఈయనకి ఉన్న క్రేజ్ ఇపుడు బాగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుతం సిద్దార్థ్ ఇండియన్ 2 అనేది ఎస్.శంకర్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 1996 భారతీయ చిత్రానికి సీక్వెల్‌ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. శంకర్‌తో పాటు బి. జయమోహన్, లక్ష్మీ శరవణకుమార్ మరియు కబిలన్ వైరముత్తు స్క్రిప్ట్ రాశారు. నటీనటులు కమల్ హాసన్ మరియు త్రిష, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ విష్యం పై సిద్దార్థ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.