
సిమ్రాన్ ఈ పేరు తెలియని వాలు ఉండరు. తన చక్కటి అభినయం తో అభిమానులని సొంతం చేసుకుంది సిమ్రాన్. ఒక తెలుగు చిత్రాలే కాకుండా హిందీ , మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది సిమ్రాన్. తెలుగు లో బాల కృష్ణ, హరి కృష్ణ తో చేసి ఆమె కెమిస్ట్రీ వర్కౌట్ ఆయె ల చేసుకుంది.సినిమాల పరంగా ఆమెకి మంచి పేరు ఉంది అలాగే తన పర్సనల్ లైఫ్ లోకూడా దానికి మించి విశేషాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అప్పట్లో సిమ్రాన్ టాప్ హీరోస్ తో అఫైర్స్ నడిపింది అని అప్పటి మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఆ హీరో లు ఎవరు అనేది ఇపుడు చూదాం.
1. కమల్ హస్సన్ :-
కమల్ హస్సన్ , సిమ్రాన్ ఇద్దరు కలిసి 3,4 చిత్రాలు కలిసి నటించారు. ఎలాంటి హీరోయిన్ అయినా సరే కమల్ హస్సన్ ని ప్రేమించాల్సిందే. అలాగే సిమ్రాన్ కూడా కమల్ హస్సన్ ప్రేమలో పడిపోయింది. కమల్ కి సిమ్రాన్ కి 22 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్నపటికీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు అని అప్పటి మీడియా లో న్యూస్ వైరల్ అయింది. కానీ అది గాసిప్ గానే మిగిలిపోయింది.
2. అబ్బాస్ :-
సిమ్రాన్ కి అబ్బాస్ తో తమిళ్ చిత్రం పరిచయం అయినప్పటికీ, పూచుడవ సినిమా టైం లో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని వైరల్ అయింది. కానీ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అని చెప్పుకొచ్చింది సిమ్రాన్.
3. అజిత్ : –
సిమ్రాన్ , అజిత్ కలిసి నటించిన చిత్రం వాలి , ఆ చిత్రం షూటింగ్ టైం లో ఇద్దరు కలిసి ప్రేమిచుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. ఐతే ఇద్దరు ఈ వార్తల మీద స్పందించలేదు. ఐతే మధ్యలో షాలిని ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.
4. బాలకృష్ణ :-
ఇక్క తెలుగు సినిమాల కి వస్తే సిమ్రాన్, బాలకృష్ణ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. ఇద్దరికీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ జంట గ మంచి పేరు తెచ్చింది . ఇద్దరు కలిసి 6 సినిమాలు నటించారు. ఇన్ని సినిమాలు కలిసి నటించడం తో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఐతే ఇది నిజమో కాదో తెలియకుండానే ఈ ఇద్దరు కలిసి వరుసగా సినిమాలు రావడం జరిగింది. అప్పడు ఆ వార్తలు నిజాలే అని బాగా బలంగా నమ్మారు.