
మనం ఇప్పుడు రొటీన్ గా చూసే సినిమాలు అలాగే క్యారెక్టర్ లు కన్నా సాధాసీదా నటన చేసే వారు గుర్త్తుంటారు వారి క్యారెక్టర్ బట్టి అది తరచుగా జరుగుతుది కానీ ఒక క్యారెక్టర్ చేసారు అంటే సినిమాలో దీనికి ఈమె తప్ప మరెవ్వరు చేయలేరు అనే అంతగా నటన కొందరు చేస్తుంటారు అలంటి కోవకు చెందిన వారే అపర్ణ గారు ఈవిడ కె రాఘవేంద్రరావు గారు దర్సకత్వం లో విక్టరీ వెంకటేష్ నటించిన సుందర కాండ సినిమా పేరు చెప్పుకోగానే గృట్టు ఉండే అపర్ణ ఆమె ఇందులో చేసిన మరో లెవెల్ అని చెప్పా వచ్చు అంతే కాదు అసలు ముందు ఈ దర్సకుడు ఆమెని కాకండా పెద్ద హీరోయిన్ ని పెట్టుకోవాలని చూశారట నిర్మాత సత్యనారాయణ గారు ఏంటికి పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒక మ్మాయి బాగా నచ్చింది అంట ఆవిడే అపర్ణ గారు కానీ ఆ క్యారెక్టర్ కి అపర్ణ అయితే సరిగ్గా సరిపోతుంది అని ఆమెని పెట్టుకున్నారు అంతే కాదు ఈ క్యారెక్ట లో అపర్ణ లేచారర్ ను ప్రేమించే ప్రేమికురాలిగా అల్లరి చేసే పిల్ల గా చాల చక్కగా నటిచింది ఈ సినిమా ఆరోజుల్లో సంచలనం అని చెప్పచ్చు అంతే కాకండా ఆమె చేసిన నటనకి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మారిచిపోరు సుందర కాండ సినిమా పేరు చెపితే చాలు అపర్ణ గృట్టుకు వస్తారు.
సినిమా స్టార్ట్ అయ్యాక ఆమెకి నటన వచ్చా రాధా అని చాల మంది టెన్షన్ పడ్డారు కానీ ఆమె మాత్రం చాల అద్భుతంగా నటించింది అంతే ఆమెకి ఇక తెలుగు సినిమా నుంచి చాల అవకాశాలు రాగ కానీ ఆమె అవి అన్నిటిని తన వాళ్ళకోసం ఒప్పుకోలేదు కానీ తరవాత ఆమె అప్పటి తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజ డైరెక్టర్ తీసిన సినిమాలో చేశారు అంతే కాదు ఆమె చేసిన నటనకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి అంతే కాదు ఆమె తరవాత సినిమాలకి దూరంగా ఉంది ఆమె వివాహం చేసుకుని అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు అంతే కాదు ఆమె వివాహం ముందు మరిన్ని సినిమాలు చేయాలనీ రాఘవేంద్రరావు అడిగిన అయన ఫలితం సెట్ అవ్వలేదు సుందర కాండ సినిమా ని వెంకటేష్ చేసేటప్పుడు మొదట గా చాల మంది ఆ సినిమా సెట్ అవ్వదేమో అని సలహాలు ఇచ్చారట కానీ అయన అవేమి లెక్క చేయకుండా సినిమా మీద నమ్మకంతో డైరెక్టర్ మీద భరోసా తో సినిమా చేసారు అంతే కాదు అందులో ప్రతి పాత్రని కూడా చాల అద్భుతంగా రాసారని చెప్పచ్చు సినిమా విడుదల టైములో కూడా సినిమా మీద ఉన్న నమ్మకం కూడా చాలానే పెట్టుకున్నారని చెప్పచ్చు అంతే కాదు సినిమా కూడా వసూళ్ల పరంగా కూడా చాల కలెక్ట్ చేసింది.
అంతే కాదు ఈ సినిమాకి చేసిన వారికీ అందరికి తరవాత మంచి ఛాన్సులతో స్ట్రాడం తెచ్చుకున్నారు అప్పట్లో ఈ సినిమా లో కామెడీ సాంగ్స్ వంటివి అప్పటి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పచ్చు ఒక మనిషి నిజ జీవితం లో ఎదుర్కునే సంఘటనలకు ఎలా పరిస్కారం వేటుకంతాడు అతనికి ప్రేమ అనే పెద్ద సమస్య ఎదురు పడితే ఎలా ఎదిరిస్తాడు అనే మెయిన్ కాన్సపెక్టస్ తో స్టోరీ ఉన్న దాన్ని వెంకటేష్ అపర్ణ ఇద్దరి నటన లతో చాల ముక్యంగా అందులో ప్రెసెంట్ చేసిన విధానంతో సినిమా విజయం సాధించింది సినిమా ను చాల వరుకు మంచి లాభాలు తెచ్చింది అని చెప్పచ్చు అయితే అపర్ణ కి మాత్రం ఆఫర్లు వచ్చిన ఆమె వదలటం పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం ఎటువంటి చాల ఫాస్ట్ గ జరిగిపోయాయి అపర్ణ తరవాత సినిమాల్లో నటించకపోయిన నేటికీ కూడా ఆమె తెలుగు ప్రజలు గృత్తుండిపోయేలా సుందరకాండ చేసింది అని ఆమె పలు సార్లు టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో చెప్పింది అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ ఎమన్నా ఉంటుందా అని అయన అడగగా చూడాలి అని నవ్వుతు దాటవేసింది మంచి కదా లో క్యారెక్టర్ గా గురుతు ఉంటె మాత్రం వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఆదరిస్తారు అంతే కాదు చాల మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు అదే బాటని ఎంచుకున్నారు చూద్దాం మరి అపర్ణ గారు ఏమి చేస్తారో వేచి చూడాలి.