Home Entertainment షాకింగ్..సింగర్ సునీత ఇలాంటి పనులు కూడా చేస్తుందా..వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో

షాకింగ్..సింగర్ సునీత ఇలాంటి పనులు కూడా చేస్తుందా..వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో

0 second read
0
0
7,158

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని మెట్టు మెట్టుగా ఎక్కుతూ ఈరోజు ఎంతో మంది అభిమానుల ప్రేమను తన గొంతుక తో గెలుచుకున్న సింగర్ సునీత ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ బెస్ట్ సింగర్ లలో ఒకరు ఆమె పాట ఎప్పుడు ఎప్పుడు వింటామ అని అందరు ఎదురు చూస్తు ఉంటారు సునీత సోషల్ మీడియా లో చాలా యక్టీవ్ గా ఉంటారు ఆమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నది ఎప్పుడు కూడా ఏదొక విషయంతో అభిమానులని ఆమె ముచ్చటిస్తుంది సింగర్ సునీత టాలీవుడ్ లో పెద్ద గాయని గా మనకు తెలుసు కానీ ఆమె పాటలు ప్రపంచం మొత్తం వింటున్నాయి ఆమె ఇటీవల కాలం లో చేసిన సాంగ్స్ యువత ని చాలా బాగా ఆకట్టు కున్నాయి సునీత వ్యక్తిత్వం కూడా చాలా మంచిది పది మందికి మంచి చేయాలని తపన పడే మనసు ఉన్న మనిషి సునీత చాలా హానిస్ట్ పర్సన్ కూడా ఆమె చాలా మందికి హెల్ప్ చేస్తూ సమాజ సేవకు ఎక్కువ ఉపయోగ పడుతూ వస్తుంది ఇటీవల ఆమె రెండవ పెళ్లి మాంగో మీడియా ఓనర్ రామ్ ని వివాహం చేసుకున్నారు ఆమె అప్పటి నుంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తుంది ఎప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉంటున్న ఈమె ఈమధ్య ఒక పోస్ట్ తో సంచనాలనికి దారి తీసింది ఆమె భర్త తో జీవిస్తున్న లైఫ్ చాలా బాగుంది అని తాను చాలా హ్యాపీగా ఉన్నానని దానికి అంతటికి కారణం రాం అని ఆమె పోస్ట్ చేసారు.

సింగర్ సునీత తెలుగు లోనే కాకుండా పలు భాషల్లో పాటలు పాడారు చాల సార్లు బాలసుబ్రమణ్యం గారి శిస్యురాలిని అని చెప్పుకునే ఈమె ఆయనతో కూడా పోటీ పడి పాటలు రాయడం తెలుగు ప్రజలని ఆశ్చర్యానికి గురిచేసింది ఆమె నటన గా కూడా రాణించాలని అనుకున్న కొన్ని పత్రాలు చేసిన సెట్ అవ్వక సింగర్ గా ముందుకు వెళ్లారు ఆమె సింగర్ సునీత తెలుగు అమ్మాయి గా చీరకట్టు లో ఎంతో అనుకవగా తెలుగు తనం ఉట్టిపడేలా చీర కట్టు కట్టుకుంటారు ఆమె రానున్న రోజుల్లో అందరికి రోల్ మోడల్ గా ఉండాలని అనుకుంటారు సింగర్ సునీత పై సోషల్ మీడియా నెటిజన్లు ఎంతగానో తప్పుడు కామెంట్ లతో బాధపెట్టిన ఆమె చాల అనుకవగా చాల చలాకీగా వాళ్ళకి జవాబు ఇవ్వడమే కాకుండా కొన్ని సందర్భాలలో గట్టి కౌంటర్ కూడా ఇస్తున్నారు ఇటీవల సోషల్ మీడియా కొన్ని పోస్టులపై ఆమె చాల గుర్రుమంటూ వ్యాఖ్యలు చేసారు మాంగో రామ్ తో కొత్త జీవితానికి ప్రయాణం అయినా ఆమె చాల మాటలని వదిలేసి బ్రతికితే బ్రతుకు అంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు సింగర్ సునీత ఒకరి జీవితాలపై మనం ఎప్పుడు తప్పుడు గా మాట్లాడటం కర్రెక్ట్ కాదు మంచి అయినా చేదు అయినా ఎవరి జీవితాల్లో వారు బ్రతుకుతారు జీవితం దేవుడు ఇచ్చిన వరం దాన్ని మనం మనకి నచ్చినట్టు మనం బ్రతకాలి అప్పుడే మనకి ఒక విలువ ఉంటుంది అని నమ్మే ఒకరిలో సునీత ఒకరు.

సింగర్ సునీత మొదట ఆమె పెళ్లికి నిరాకరించిన తన పిల్లల భవిష్యత్తు కోసం తన కెరీర్ హ్యాపీనెస్ కోసం పెళ్లి చేసుకోక తప్పలేదు ఎన్నో బాధలు పడి సింగర్ గా ఆమె నిలదొక్కుకున్నారు సునీత పడ్డ కష్టాలు అన్ని ఎన్ని కాదు నిజానికి చెప్పాలి అంటే ఆమె పడిన కష్టాలు ఎవరు పడరు సునీత చాలా కష్టపడి పైకి వచ్చారు ఇటీవల కాలం లో ఆమె ఒక పత్రిక చేసిన ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుని తన బాధను మొత్తం చెప్పుకొన్నారు సింగర్ సునీతకు చాలా ఇష్టం మొక్కలు అంటే ఆమె న్యాచుర్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆమె చాలా ఉపయోగకరమైన పనులు కూడా చేసి ఉన్నారు మ్యాంగో రామ్ చాలా రిచేస్ట్ పర్సన్ ఆయన వేలాది సినిమాలకి అల్బుమ్బ చేసారు ఆయన కూడా పాటల ప్రియుడు అందుకేనేమో ఆమె కి రామ్ మధ్య ప్రేమ ఏర్పడి అది పెళ్లి వరకు వెళ్ళింది ఇద్దరి ఇష్టాలు ఒక్కటే అలాగే మరియు ఇద్దరి ఆలోచనలు కూడా ఒక్కటే అవ్వడం ఒకే ఫిల్డ్ కావడం ఇవన్నీ సునీత రామ్ లకి కలిసి వచ్చే అంశాలు త్వరలో నేను ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాను అని దీనిద్వారా అభిమానులకి దగ్గర అవుతానని ఆమె భావిస్తున్నట్లు ప్రకటించారు ఇంక ఏముంది ఆమె ఎలా పెట్టారో లేదో వరస కామెంట్స్ వర్షం కురిసింది ఆమె పాటలను వినాలని ఎవరికి ఉండదు అని ఆమె మా కోసం చేస్తుంటే స్వర్గం లో విహరించినట్టు ఆనందంగా ఉంది అని అభిమానులు సమాధానం ఇచ్చారు ఆమె పాడిన పాటలు వరుస విజయాల్లో వెళ్తుంటే కొత్తగా ఆమె చేస్తున్న రీల్స్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు వేచి చూడాలి మరి ఆమె అభిమానులని ఎలా ఆకట్టు కుంటుందో.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…