
సుమ ఈ పేరు తెలియని చిన్న పిల్లాడు కూడా ఉండి ఉండడు. గల గల మాట్లాడుతూ ఉంటుంది సుమ. ఏదైనా స్టార్ హీరో సినిమా ఈవెంట్ జరగాలి అంటే సుమ ఉండాల్సిందే. ప్రస్తుతం ఎంతోమంది యాంకర్స్ ఉన్నపటికీ అందరికి యాంకర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుమ. సుమ ఈ ఛానల్ అంటూ ఉండదు టెలివిషన్లో ఎన్ని చానెల్స్ ఉన్నాయో ప్రతి ఛానల్ లో సుమ కనిపిస్తుంది. ఐతే ఇపుడు విషయానికి వద్దాం..మనం చిన్నపాటి నుంచి చూస్తున ఈటీవీ కాష్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కి ప్రజలలో మంచి పేరు వచ్చింది. ఈ ప్రోగ్రాం కి స్టూడెంట్స్ కూడా వస్తారు. దాంతో అందరు ఈ షో కి బాగా కనెక్ట్ అయ్యారు. ఐతే అందరికీ ఉన్న డౌట్స్ ఏంటి అంటే ఈ షో లో గెలిచినా వాళ్లకి గెలిచినా ప్రైజ్ మనీ ఇస్తారా? వచ్చిన స్టూడెంట్స్ నిజంగానే స్టూడెంట్స్ హ లేక యూనిట్ వాలే జూనియర్ ఆర్టిస్ట్స్ లని పెట్టారా? ఇలా ఒకటి కాదు ఎనో డౌట్స్ వస్తూ ఉంటాయి కాష్ ప్రోగ్రాం చూస్తే.
ఐతే ఇప్పుడు కాష్ ప్రోగ్రాం కి సంబంధించి కొని వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. మనం అనుకున్నట్లు కాష్ ప్రోగ్రాం కి వచ్చే స్టూడెంట్స్ నిజమైన స్టూడెంట్స్ కాదు, వాళ్లు జూనియర్ ఆర్టిస్ట్స్లు. ఈటీవీ వాళ్లు కావాలనే ఇదంతా ప్లాన్ చేస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్స్ ని తీసుకుని వెళ్లి స్టూడెంట్స్ గ చూపిస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఆ స్టూడెంట్స్ లో కొంతమందిని మాత్రమే ప్రశ్నలు అడుగుతారు , వాటికి సమాధానం కూడా సుమ నే చెప్తుంది. ఇంకా మిగిలిన వాళ్లు సైలెంట్ గ నుంచునే ఉంటారు.
ఈ షో స్టార్ట్ ఆయె ముందే అందరికి స్క్రిప్ట్ క్లియర్ గ చెప్తారు అని సోషల్ మీడియా న్యూస్ వైరల్ అవుతుంది. ఐతే ఇన్ని ఏళ్ళు గా స్టూడెంట్స్ అనుకుంటూ వచ్చిన మనం ఇదంతా ఈటీవీ స్క్రిప్ట్ అని అందరికి అర్ధం అయింది. షో గెలిస్తే లక్షలు ఇస్తున్నారు అని వార్త పూర్తి గ అబ్బదం అని తెలిసిపోయింది.