
సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు ఆయన తండ్రి మరణ వార్త జీర్ణించుకోలేక శోక సంద్రంలోపడిపోయారు ఆయన భార్య కూడా నిన్న రాత్రి నుంచి ఒక్కటే హాస్పిటల్ బయట వాతావరణంలో వాళ్లు దిగాలుగా పడిపోయారు. మరణ వార్త విన్న వారు సడన్గా ఎంతో భావోద్వేగం కు గురయ్యారని చెప్పవచ్చు అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మహేష్ బాబుకి ఎంతో ఇష్టం సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబుని ఏ రకంగా అయితే చూడాలని అనుకున్నారు ఆ రకముగా కృష్ణ గారు చూశారని చెప్పాలి ఎందుకంటే టాలీవుడ్ టాప్ హీరోస్లో ప్రిన్స్ మహేష్ బాబు ఒకరిని చెప్పవచ్చు..ఆయన చేసే సినిమాలు అన్నీ కూడా కృష్ణ గారికి చెప్పి మహేష్ బాబు చేసేవారు మహేష్ బాబు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం కృష్ణ గారనే చెప్పాలి మహేష్ బాబు చేసిన మొదటి సినిమా రాజకుమారుడులో ఆయన సినిమా కోసం రివ్యూ ఇచ్చారు ఇంకా బాగా చేయాలని ఆయన చెప్పడం జరిగింది ఇలా తనను వెన్నంటే ఉండే ప్రోత్సహించే తండ్రి ఇక లేరు అని మహేష్ బాబు ఎంతో భాగవత్వగానికి గురై కంటతటి పెట్టారు దీనికి చూసిన అభిమానులు అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు.
ఈరోజు కృష్ణ గారు లేరని వార్త విన్న అభిమానులందరూ కూడా ఒక్కసారిగా మాట రాక డీలా పడి పోయారు కృష్ణ గారి సొంతూరైన బుర్రిపాలెం గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షణలో స్కూల్ విద్యార్థులు అందరూ కృష్ణ గారికి నివాళులు అర్పించారు అంతేకాదు ఆయన గ్రామానికి చేసిన సేవలను అందరూ గుర్తు చేసుకుని ఆయనకు నివాళులు అర్పించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గ్రామానికి చేశారు అలాగే ఆయన తన సొంత డబ్బులతో చదువులకు అలాగే ఆరోగ్యానికి వంటి సమస్యలు ఏదైనా సరే ఆయన దృష్టికి వచ్చిన దాన్ని ఆయన పరిష్కారం చేసేవారు అదే విధముగా ప్రిన్స్ మహేష్ బాబు హాట్ ఆపరేషన్ చిన్నపిల్లలు కు ఆపరేషన్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రి బాటలో నడిచారని చెప్పవచ్చు మహేష్ బాబు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఇదే విష్యమును ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో అడిగిన సమాధానముకు కృష్ణ గారు సమాధానం ఇస్తూ తను ఎంతో సున్నితమైన హృదయం కలవాడు మహేష్ బాబు అని ఎంతో మంచి వాడు అని ప్రతి పని శ్రద్ధతో చేస్తాడని ఎంతో ఖచ్చితముగా ఉంటాడని అభిమానులు గాని అలాగే కుటుంబ సభ్యులకు గానీ అలాగే తను నమ్ముకున్న వారికి ఎవరికైనా ఆపద అంటే ఇట్టే వెంటనే సహాయము చేస్తాడని కృష్ణ గారు తెలిపారు అలాగే తన పెద్ద కుమారుడు పట్ల ఆయన చింతిస్తూ తను చనిపోతాడనే అస్సలు ఊహించలేదని ఆయన బాధపడ్డారు కానీ తర్వాత ఆమె భార్య కూడా చనిపోయింది ఈరోజు సడన్గా కృష్ణ గారు కూడా చనిపోవడం టాలీవుడ్ కి చాలా తీరనిలోటుని చెప్పవచ్చు.
ఒకప్పటి టాలీవుడ్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు మరణించారని వార్త మీడియాకి వాళ్ల కుటుంబ సభ్యులు తెలియపరిచారు ఆయన మరణించడంతో యావత్తు టాలీవుడ్ ప్రపంచమంతా ఒక్కసారిగా అవ్వకు అవడం జరిగింది అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ అనే పేరుకు ఆయన ఎంతో పేరుని తీసుకొచ్చి టాలీవుడ్ లోనే ఎన్నో విభిన్నమైన సినిమాలు చేయడంలో కృష్ణ గారు ముందున్నారని చెప్పవచ్చు సినిమా సినిమాకి విభిన్నమైన పాత్రలు చేయడంలోనూ అలాగే కొత్త కథలను ఎన్నుకోవడంలోనూ అలాగే నిర్మాతగా ఒక యాక్టర్ గా ఒక డైరెక్టర్ గా ఇలా అన్ని క్యారెక్టర్ లో ఆయన ఒదిగి పోయే వారిని అందరూ చెప్పచ్చు ఆయన లేని లోటు కచ్చితంగా సినిమా ప్రపంచానికి తెలుస్తుంది ఆయనకు ఇటీవల కాలంలో అనారోగ్యం పాలవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆయన ఇటీవల కాలంలో శాస్త్ర చికిత్స తీసుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాలేదని దాని కారణంగా నిన్న ఐసీయూలో ఉంచినప్పటికీ డాక్టర్లు పర్యవేక్షణలో ఆయన ఉన్న సరే దేవుడు ఆయన్ని తీసుకెళ్లిపోయారని ఉదయం నాలుగు గంటలకి ప్రపంచానికి సూపర్ స్టార్ ఇక లేరు అనే వార్త తెలిసింది కృష్ణ గారు చేసిన సినిమాల్లో ఎన్నో భిన్నమైన పాత్రలు చేసి అందరి ప్రేమ అనురాగాలు ఆయన పొందారు.
కృష్ణ గారు ఎంతోమందికి ఎన్నో సేవలు చేసి అలాగే ఎన్నో విధాలుగా సహాయపడే వారిని అందరూ చెప్పేవారూ అంతేకాదు కృష్ణ గారు ఎన్నో ఉన్నతమైన పదవులు కూడా చేపట్టారు ఆయన ఎంపీగా కూడా చేశారు అయినప్పటికీ ఆయన ఏదో తెలియని లోటు ఉండేదని పెద్ద కుమారుడిని పెద్ద హీరో చేయాలని కృష్ణ గారికి కోరిక ఉండేదని కానీ ఆయన కుమారుడు రమేష్ మొన్న ఇటీవల జనవరి నెలలో చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది తర్వాత ఈరోజు ఆయన మరణం సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని అందరినీ బాధలోకి ముంచేస్తుంది సూపర్ స్టార్ కృష్ణ గారికి హఠాత్తుగా వచ్చిన లెన్స్ ప్రాబ్లం అన్న ఆయన మరణించారని వైద్యులు తెలుపుతున్నారు అయితే ఈ మరణ వార్త విని మొత్తం సినిమాలోకం అందరు కూడా సంఘీభావం తెలుపుటకు ఆయన స్వగృహములకు విచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ మోహన్ బాబు నాగార్జున ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రామానాయుడు టాలీవుడ్ ప్రముఖులతో సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు శోకసంద్రంలో మునిగింది.