Home Entertainment షణ్ముఖ్ జస్వంత్ పై నిప్పులు చెరిగిన సిరి కాబొయ్యే భర్త శ్రీహాన్

షణ్ముఖ్ జస్వంత్ పై నిప్పులు చెరిగిన సిరి కాబొయ్యే భర్త శ్రీహాన్

0 second read
0
1
4,813

బిగ్ బాస్ షో ముగింపు దశకి వచ్చేస్తుంది హౌసెమెట్స్ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు అయితే హౌసెమెట్స్ ని విడిపోతాం అనే బాధ చాలామందిలో కనపడుతుంది అయితే ఎప్పటిలాగే సిరి, షణ్ముఖ్ కబుర్లలో ఉంటె మానస్, సన్నీ కూడా ముచ్చట్లు పెట్టుకున్నారు ఎం చేయాలో తెలియని శ్రీరామ్ మాత్రం కెమెరా తో మాట్లాడుకున్నారు అయితే షన్ను ని విడిచి వెళ్లిపోవాలని అనే బాధలో సిరి ఉంది. ఈ విషయాన్ని సిరి షణ్ముఖ్ కి ఒక హాగ్ ఇచ్చి చెప్పింది, అలానే వీళ్ల మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ కూడా చోటు చేసుకుంది. సిరి ప్రియుడు శ్రీహన్ బిగ్ బాస్ కి వచ్చినపుడు టాప్ 5 లో ఎవరిని పెట్టారు అనే విషయాన్ని మరొకసారి షణ్ముఖ్ ప్రస్తావించారు అలాగే సన్నీ ప్రవర్తన లో కూడా ఎదో తేడా కొడుతోంది అంటూ షణ్ముఖ్ మాట్లాడారు రెండు, మూడు వారాలుగా సన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అని సిరి తో చెప్పారు.

పైగా సన్నీ ఫోటోని శ్రీహన్ ఫస్ట్ లో పెట్టారు కదా వాడు ఇలాంటివాడిని ప్రోత్సహిస్తుంటారు వెళ్లి ప్రోత్సహించామని చెప్పు నీకోసం స్టాండ్ తీసుకుంటే మీరు అవతల వారికీ ఇస్తారు మీ వాడికి బిగ్ బాస్ హౌస్ లో జరిగేవి అన్ని తెలీదేమో వెళ్లి చెప్పు అన్నారు హాగ్ ఇవ్వడమా తప్పు అయితే ఇదేంటి అంటే ఇదంతా ఓకే నా అని షణ్ముఖ్ సిరి పై కోప్పడ్డారు అలాగే ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయి కూడా స్ట్రెయిట్ గా హాగ్ ఇవ్వలేదని అంటూ సిరి తో చెప్పారు ఇవన్నీ విని సిరి ఏడిచేసింది అయితే సిరి బాధ అంట శ్రీహన్ ని అన్నాడు అని కాదు మరికొన్ని రోజులో షణ్ముఖి కి దూరం గా వెళ్లిపోవాలని ఎప్పుడు ఒకమాట కూడా పడని సిరి షణ్ముఖ్ ఇలా అనేసరికి చాలా తేలికగా తీసుకుంది దీనితో అందరు సిరి ప్రవర్తన అర్ధం కావడం లేదు అంటున్నారు నెటిజన్లు ఈ విష్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక షణ్ముఖ్ మీద ఎంత నెగటివిటీ పెరిగిందో అందరికి తెలిసిందే టాస్క్ ఆడకుండా ఆపిల్ తింటూ కూర్చున్న కూడా ఇంతటి నెగటివిటీ వచ్చేది కాదు కానీ సిరి తో హుగ్గులు, సిరి ని పెట్టిన టార్చర్ ట్రిప్ అవుతున్న అంటూ షణ్ముఖ్ చేసిన రచ్చ అంట ఇంట కాదు స్నేహం అని పైకి చెప్పిన కూడా షణ్ముఖ్ మాత్రం అలా ప్రవర్తించేవాడు కాదు సిరి వేరే వాళ్లతో దెగ్గర అవుతుంటే తట్టుకోలేకపోయేవాడు కాదు షణ్ముఖ్ అలా సిరి ని ట్రాప్ తో షణ్ముఖ్ కి విపరీతమైన బాడ్ ఇమేజ్ వచ్చేసింది. బిగ్ బాస్ 5వ సీసన్ అంటే సిరి, షణ్ముఖ్ హుగ్గులు మాత్రమే హైలెట్ అయ్యాయి ప్రతి రోజు ఎపిసోడ్ లో దాదాపు ఇదే తంతు వారి హుగ్గులని బిగ్ బాస్ టీం కూడా చూపించేది ముద్దులు తగ్గించమని చులకలు వేయడం సిరి కాస్త వెనక్కి తగ్గడం హుగ్గులు విష్యం లో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవరిస్తున్నారు.

సిరి వ్యవహారం తో మాత్రం షన్ను కి బాడ్ ఇమేజ్ ఏర్పడింది క్రేజ్ తగ్గింది అనేది మాత్రం నిజం అందుకే రాను రాను వోటింగ్ లో వెనక పడుతూ వస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే ఈ వారం చాలా కీలకం దీనితో షణ్ముఖ్ కి అండగా దీప్తి సునైనా రంగంలోకి దిగ్గింది. షణ్ముఖ్ వ్యక్తిత్వం గురించి దీప్తి సునైనా చెప్పుకొచ్చింది. మీరు ఏదొక నిర్ణయానికి రాకండి బిగ్ బాస్ షో ని చూసి పూర్తీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి అది షో అని గుర్తు పెట్టుకోండి షణ్ముఖ్ ఏంటో మంచివాడు అతను ఎం చేయాలనీ అనుకుంటున్నారో అది చేయనివండి అతనే నిర్ణయించుకొనివండి మీ అంచనాలకు తగ్గట్టు గా చేరుకోవాలి అని అనుకోకండి మీకు నచ్చినట్లు కాకుండా వాడికి నచ్చినట్లు ఉండనివండి అతను ఏంటో అతనిలా ఉన్నాడు ఎవరి మీద ద్వేషాన్ని ప్రదర్శించకండి నీకు నచ్చిన కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ తో పెళ్ళికి ముందు ఉపాసన ఆ హీరోతో ఇంత ప్రేమాయణం నడిపిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,ఉపాసన కామినేని 2012 వ సంవత్సరం లో వివాహం చేసుకున్నారు, వీర…