
తెలుగు పరిశ్రమకు ఎంతో కొత్త వారు హీరోయిన్స్ గా వస్తున్నారు అయితే దాదాపు రెండు దశాబ్దాలు హీరోయిన్ గా చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన హీరోయిన్స్ ఇప్పటికి కూడా తమ అందం తో అందరిని ఆచ్చర్యపరుస్తున్నారు అని చెప్పాలి అలంటి వారిలో మనం ముందుగా చెప్పుకోవాల్సిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క శ్రీయ అని చెప్పాలి శ్రేయ శరన్ సౌత్ ఇండ్రస్టీ లో కుర్రకారుల మనసులను దోచుకుంటూ సినిమా సినిమా కి మంచి హాట్ గా తన అందాలను చూపిస్తూ క్రేజీ ఆఫర్స్ తో ముందుకు వెళ్తున్నారు అని చెప్పాలి శ్రేయ తన అందాలను చూపిస్తూ ఉర్రూతలూ ఊగించడమే కాకుండా అందరి మదిలో నిలుస్తుంది అనిచెప్పచ్చు శ్రేయ శరన్ అద్భుతమైన నటన తో తెలుగు ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది ఆమె మహేష్ బాబు చిరంజీవి వెంకటేష్ నాగరాజును ఇలా టాప్ హీరో ల అందరితో నటించి ఆమె వన్నె తగ్గని అందం తో తెలుగు లో ఇప్పటికి కూడా ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది అని చెప్పచ్చు ఆమె 38 ఏళ్ళ వయస్సులో కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ వయస్సులో అంత అందాన్ని మెయింటేన్ చేయడం అంటే మాములు విష్యం కాదు సినిమా లకోసం జిమ్ వర్కటోస్ కూడా ఆమె చేస్తూ అందరిని ఆచార్య పరుస్తూ ముందుకు వెళ్తుంది.
ఇక శ్రీయ శరన్ ఇటీవల కలం లో పెళ్లి చేసుకున్న విష్యం అందరికి తెలిసిన విశ్యమే అందరూ కూడా ఆమె పెళ్లి విష్యం లో ముక్కున వేలు వేసుకుంటున్నారు ఇటీవల కాలం లో ఆమె పెళ్లి అయినా తరవాత సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశమైన వార్త వెలుగులోకి వచ్చినది ఆమె ఆండ్రెయి కొస్చేవ్ అనే ఫారిన్ అతన్ని పెళ్లి చేకోవడం వీరిద్దరూ గురించి ఇటీవల సోషల్ మీడియా లో ఒక ఆసక్తి కరమైన న్యూస్ చక్కర్లను కొడుతోంది అని చెప్పాలి అది ఏమి అని అనుకున్నారా అయితే తెలుసుకొండి శ్రియ శరన్ కి వయస్సు కరెక్టుగా 36 ఏళ్ళు ఉండగా పెళ్లి చేసుకుంది ఆమె పెళ్లి చేసుకున్న తరవాత భర్త ఆండ్రెయి కొస్చేవ్ వయస్సు పెళ్లి నాటికీ కేవలం 28 ఏళ్ళు అంట ఆమె మంచి యంగ్ మాన్ ను పెళ్లి చేసుకుంది అయితే శ్రీయ శరన్ కంటే ఆమె బాధ చాల చిన్న వయస్సు అంటూ సోషల్ మిడిల్ నెటిజన్లు నుంచి కామెంట్స్ వాస్తు సంచలనమ్ అవుతుంది శ్రేయ శరన్ ని ఇప్పటికి కప్పుడు సోషల్ మీడియా లో ఫొటో సూట్ లతో అందరి మనస్స్సులు కొల్లకొడుతూ వస్తుంది శ్రేయ శరన్ ని పెళ్లి సీజేసుకున్న ఆంద్రుస్ ఒక టెన్నిస్ ప్లేయర్ అలాగే పారిశ్రామిక వేత్త అలాగే అయన శ్రేయ శరన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇక శ్రేయ శరన్ కి సినిమాల అవకాశాలు కూడా చాల వాసు ఉన్నాయని చెప్పచ్చు ఆమె ఇటీవల కొన్ని సినిమాలకి సైన్ చేసింది అంటున్నారు అయితే శ్రేయ శరన్ గ్లామర్ రోల్స్ ఉన్న పత్రాలు చేయడానిలి ఇష్టపడుతుంది అంట ఆమె బోల్డ్ గా కనిపించాలని అనుకుంటుంది అని వార్త సినిమాలో ఎన్నో పత్రాలు చేసిన ఆమె చల్ హాట్ గా కుడి అకనిపించి ఎంతో మందిని ఆచార్య పరిచిన విష్యం అందరికి తెలిసిందే శ్రేయ శరన్ తమిళం లో కూడా సినిమాలు చేసి అక్కడ అభిమానులను సంపాదించుకుంది ఆమె ఎన్నో వైవిధ్య సినిమాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పేరు తెచ్చుకుంద శ్రేయ శరన్ కు పెళ్లి చేసుకున్నాక సినిమాలు ఆపాలని ఏమి లేదు అని ఆమె ఎంత అందంగా ఉంది అంటే అప్పటికి కన్నా ఎప్పుడు చాల హాట్ గా ఉంది అని సెప్పచ్చు శ్రేయ శరన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గర్లో ఉంటుంది అని చెప్పచు అందరూ కూడా సినిమా ల అవకాశం కోసం ఇలా చేస్తే శ్రేయ శరన్ మాత్రం ఎంతో ఇష్టం గా భిమానులక్కీ అందాన్ని చూపిస్తూ ముందుకువెళ్తుంది అని చెప్పచ్చు త్వరలో తెలుగు లో రెండు సినిమాలకి సైన్ చేసిన ఈమె విలన్ రోల్ కూడా చేయదని ఎంతో ఆసక్తి గా ఉంది అని చెప్పచ్చు చూద్దాం శ్రేయ శరన్ తన అభిమానులకి ఎలాంటి సినిమాలు చేసి అనాధ పరుస్తారో శ్రేయ శరన్ ఇప్పుడు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.