Home Entertainment శ్రీజ తో విడాకులు గురించి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టిన కళ్యాణ్ దేవ్

శ్రీజ తో విడాకులు గురించి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టిన కళ్యాణ్ దేవ్

0 second read
0
0
10,834

గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో చిరంజీవి మూడవ కూతురు శ్రీజ కొణిదెల తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ విషయం పై మీడియా విస్తృతంగా ప్రచారం చేసిన కూడా మెగా కుటుంబం నుండి ఒక్కరు కూడా స్పందించలేదు..శ్రీజా కూడా తన సోషల్ మీడియా లో అకౌంట్స్ లో పెళ్లి తరవాత తన పేరు కి తగిలించుకున్న శ్రీజ కళ్యాణ్ పేరులో కళ్యాణ్ ని తొలగించి కొణిదెల అని యాడ్ చేసుకుంది..దీనికి తోడు కళ్యాణ్ దేవ్ మెగా ఫామిలీ కుటుంబ ఫంక్షన్స్ లో కూడా అసలు కనిపించకపోవడం కూడా అభిమానుల్లో అనుమానాలు రేపాయి..అయితే ఫిలిం నగర్ నుండి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు ఇప్పటికే హై కోర్టు లో విడాకులకు అప్లై చేశారట..కోర్టు అధికారికంగా వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేసిన తర్వాత అధికారికంగా మేము విడిపోయాము అని ప్రకటిస్తారట..ఈ వార్త గత 6 నుండి ప్రచారం అవుతూనే ఉంది..అయితే లేటెస్ట్ గా కళ్యాణ్ దేవ్ పెట్టిన ఒక పోస్ట్ చూస్తే ఎవరికైనా వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త నిజమేనని అర్థం అయిపోతుంది.

ఇక అసలు విషయానికి వస్తే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే విషయం మన అందరికి తెలిసిందే..ఇంస్టాగ్రామ్ లో ఆయన ఎప్పటికప్పుడు తనకి తోచిన పోస్టులు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు..ఇటీవల కాలం లో ఆయన తన అమ్మగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిచేస్తూ పెట్టిన ఒక పోస్టు తెగ వైరల్ గా మారింది..అమ్మకి శుభాకాంక్షలు తెలియచేసాడు..అందులో విశేషం ఏముంది ఎవరైనా చేసేదే కదా అని మీరు అనుకోవచ్చు..కానీ ఇక్కడ ఆయన పరోక్షంగా తనకి విడాకులు అయినట్టు చెప్పనకనే చెప్తున్నట్టు ఆ పోస్టు చూసిన వారికి అనిపిస్తుంది..ఇంతకీ ఆయన ఏమన్నాడు అంటే ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా..కొన్ని కొన్ని సార్లు జీవితం లో ఎంతో కష్టమైన రోజులు వస్తుంటాయి..వాటిని ఎదురుకోవడం మానసికంగా చాలా కష్టం..ఇటీవల కాలం లో నాకు అలాంటి రోజులే ఎదురు అయ్యాయి..ఆ సమయం లో నా పక్కనే ఉండి, నన్ను ఎంతో ఉత్తేజపరిచి నాలో ఆత్మా విశ్వాసం ని నింపావు..చాల థాంక్స్ అమ్మ..లవ్ యూ’ అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు హెప్ట్ టాపిక్ గా మారింది.

జీవితం లో అతి కష్టతరమైన సందర్భాలలో ఒకటి విడాకులు తీసుకోవడం..వీటిని తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఎంతో మంది ఉన్నారు..అలాంటి కష్ట సమయం లో ఉన్నాడు కాబట్టే కళ్యాణ్ దేవ్ ప్రత్యేకించి ఇలా పోస్ట్ చేశాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్ల అనుకుంటున్నారు..ఇది ఇలా ఉండగా శ్రీజ కి మూడవ పెళ్లి అంటూ గత కొద్దీ రోజుల నుండి మరో వార్త జోరుగా ప్రచారం సాగిన సంగతి మన అందరికి తెలిసిందే..కళ్యాణ్ దేవ్ తో విడాకులు అధికారికంగా జరిగిన వెంటనే మూడవ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం సాగుతుంది..దీనిపై కూడా మెగా ఫామిలీ కుటుంబం ఏ మాత్రం స్పందించలేదు..ప్రస్తుతం ఈ విషయం ఎక్కడ చూసిన హాట్ టాపిక్ గా నడుస్తుంది..శ్రీజ కి చిన్ననాటి నుండి స్నేహితుడిగా ఉన్న ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు తో ఆమె పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఎవరికీ తెలియదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

అవతార్ 2 మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

హాలీవుడ్ మూవీ అవతార్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. …