
తెలుగు బుల్లితెర పై మంచి క్రేజ్ ఉన్న యాంకర్స్ లో ఒక్కరు శ్రీముఖి, ఈమె హోస్ట్ చేసిన ఈవెంట్స్ అన్ని దాదాపుగా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి, ఈటీవీ లో ఎంటెర్టైమెంట్ షోస్ అన్నిటికి ఈమె హోస్ట్ గా కూడా వ్యవహరించింది,యాంకర్ సుమ తర్వాత అంతతి క్రేజ్ సంపాదించుకున్న బుల్లితెర యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీముఖినే అని నిస్సందేహం గా చెప్పొచ్చు, ఇక స్టార్ మా లో ప్రతి ఏడాది ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో లో సీసన్ 3 లో ఒక్క కాంటస్టెంట్ గా పాల్గొని కొల్తమంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది, ఈ సీసన్ లో ఆమె చివరి వరుకు కొనసాగి రన్నర్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సీసన్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె సినిమాల్లో కూడా మంచి ఆఫర్స్ ని దక్కించుకుంది, ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే శ్రీముఖి ఇటీవల పేస్ బుక్ లో కంటతడి పెడుతూ పెట్టిన ఒక్క పోస్ట్ ఆమె అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది.
శ్రీముఖి గారికి చిన్నప్పటి నుండి తన అమ్మమ్మ గారు అంటే ఎంతో ఇష్టం, ఆమె తన తీరిక సమయం లో అంత ఆమెతోనే గడిపేది అట, తన కష్ట సుఖాలు మరియు తన తల్లి తండ్రులకు చెప్పుకోలేని విషయాలు కూడా తన అమ్మమ్మ గారికే చెప్పుకునేది అట,తానూ అంతలా అభిమానించే అమ్మమ్మ ఇటీవలే చనిపోయింది అట, ఈ విషయం ని ఆమె తన ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ లో అభియోమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టింది, శ్రీముఖి గారి అమ్మమ్మ గారు చనిపోయిన వార్త తెలియగానే ఆమె మిత్రులు, ఇంతకాలం ఇండస్ట్రీ లో ఆమెతో కలిసి పని చేరిన నటులు , యాంకోర్లు అందరూ శ్రీముఖి ని మరియు ఆమె కుటుంబాన్ని కలిసి పరామర్శించారు, ఇక ఎప్పుడు నవ్వుతూ ఉండే శ్రీముఖి ని ఆలా ఏడవడం చూసి ఆమె అభిమానులు ఎంతో దిగ్బ్రాంతికి లోను అయ్యారు శ్రీ ముఖి గారి అమ్మమ్మ ఆత్మా ఎక్కడ ఉన్న సాథించాలి అని మనస్ఫూర్తిగా మన అందరం కోరుకుందాము.
ఇక శ్రీముఖి ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ మరియు జీ తెలుగు చానెల్స్ లో ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా పని చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్క పక్క బుల్లితెర లో యాంకర్ గా ఫుల్ బిజీ గా గడుపుతూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది,ఇటీవల ఓటీటీ లో విడుదల అయినా హీరో నితిన్ మాస్ట్రో సినిమాలో ఒక్క ముఖ్య పాత్రలో నటించింది శ్రీముఖి, ఈ సినిమా తో పాటు చేతినిండా అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది శ్రీముఖి, అంతే కాకుండా త్వరలో ఒక్క వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించబోతుంది అట, ఇన్ని యాంకర్ గా మన అందరిని అలరించిన శ్రీముఖి ఇక నటిగా ఎలా అలరిస్తుందో చూడాలి.