Home Uncategorized విడాకులు తీసుకోబోతున్నసానియా మీర్జా షోయబ్ మాలిక్ కారణం తెలిస్తే ఆశ్చర్య పోతారు

విడాకులు తీసుకోబోతున్నసానియా మీర్జా షోయబ్ మాలిక్ కారణం తెలిస్తే ఆశ్చర్య పోతారు

0 second read
0
0
605

టాలీవుడ్ సెలెబ్రిటీల విష్యంలో ఎపుడు ఏదో ఒక వార్త సంచలనానికి దారి తీస్తూ నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తుంటుంది అయితే ఇప్పుడు సానియా మీర్జా మీద సోషల్ మీడియా లో చాల రకాల వార్తలు సంచలనానికి దారిస్టిస్తున్నాయ్ సానియా మీర్జా ఇండియా కి చెందిన వారు అయినా ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న వార్త అందరికి తెలిసందే సానియా మీర్జా షోయబ్ మాలీక్ మీద అప్పట్లో చాల రకాలు గా మండిపడ్డారు అని చెప్పాలి ఒక భారత దేశం కు చెందిన ఈమె ఎలా పాకిస్తాన్ కు చెందిన షోయబ్ ను పెళ్లిచేసుకుంటుంది అని అందరూ అభ్యంతరాలు తెలియజేసారు అయితే ఆ గొడవల్లో దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టారు పెద్ద సెన్సేషన్ న్యూస్ గా అప్పట్లో ఇది రచ్చ జరిగింది అయితే ఇప్పుడు తోడేలు సినిమా హీరో వరుణ్ కు సానియా మీర్జా మధ్య ఏదో ఒకరకమైన క్రష్ అప్ట్లోనే నడిచింది అంట అయితే ఆమె ఇటీవల ఎక్కువగా వరుణ్ తో పలు రకాల యాడ్స్ లో నటించడం తో అందరూ ఆమె వరుణ్ తో ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు అయితే నిజానికి వరుణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చేసిన ఒక ఆసక్తికరమైన వాక్యాలు కూడా ఈ విష్యాన్ని బాలపెడుతున్నాయని చెప్పాలి.

పెళ్ళైన 12 ఏళ్లకే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియా లో ఇప్పుడు అంత ఒక చర్చ జరుగుతుంది సానియా మీర్జా పెళ్లి తరవాత ఎన్నో గొడవలు పది మానసికంగా కూడా ఆమె క్రీంగిపోయింది అని షోయబ్ తో జీవితం చాల బాధగా నడుస్తుంది అని టీవీ షోలలో ఆమె నటించడం పై షోయబ్ అభ్యన్తరం తెలిపాడు అంట షోయబ్ కు చాల ఇష్టపడి సానియాను పెళ్లి చేసుకున్న ఆమెతో జీవితం నడవలేకపోతుంది అంటూ ఆయన వెల్లడించారు షోయబ్ కు సానియా అంటే చాల ఇష్టం అని పలుసార్లు మీడియా పరంగా తెలిపిన ఇప్పుడు సానియా షోయబ్ విడాకులు అప్లై చేసినట్టు పాక్ మీడియా విడుదల చేసింది ఈ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే షోయబ్ సానియా కు ఇజాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు ఇప్పుడు వేళ్ళు విడాకులు తీసుకున వార్త సంచలనమ్ గా మారింది అయితే తోడేలు హీరో ను ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందోమో అని అందరూ ఆచర్యంగా ఎదురు చూస్తున్నారు అయితే షోయబ్ మాలిక్ తో ఇప్పుడు వేరుగా ఉంటున్న సానియా కు మగ తోడు కావాలని ఆమె పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు అని కొందరు భావిస్తున్నారు.

ఇది ఎలా ఉండగా సానియా కు ఇండియన్ ఫాన్స్ ఒకప్పుడు సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు ఆమె షోయబ్ ని వదిలేయడం బెస్ట్ అని అంటున్నారు షోయబ్ పాకిస్తాన్ కాదు దుబాయ్ అని తెలిసిన తరవాత ఆమె పై ఇండియన్ ఫాన్స్ తగ్గారు లేదు అంటే అప్పట్లో సానియా మీద మాదిపడేవారు ఇప్పుడు వేళ్ళ విడాకుల విష్యం ఇప్పుడు రచ్చ చేస్తూ పెద్ద రచ్చకు దారి తీసింది అని చెప్పాలి సానియా మీర్జా అందరికీ తెలిసిన పేరే ఆమె పెద్ద టెన్నిస్ ప్లేయర్ కూడా 2010 లో షోయబ్ ను వివాహం చేసుకుని ఓకే బాబు ను కానీ తరవాత కొన్ని గొడవల కారణంగా ఆమె షోయబ్ కు దూరంగా ఉంటున్నారు ఆమె తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు ఆమె నటించిన కొన్ని సినిమాలు కూడా సెట్ మీద ఉన్నాయి ఆమె రెండు వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆచ్చర్యపరిచారు ఇప్పుడు బాలీవుడ్ హీరోతో రిలేషన్ లో ఉంది పలు చిత్రాల్లో నటించే అవకాశం ఉంది అయితే సానియా కు సినిమాల మీద చాల శక్తి 2021 నుంచి వహ్హ్యింది అని ఆమె పలు చిత్రాల్లో నటించడానికి సుముకంగా ఉన్నట్లు ఆమె తెలిపారు సానియా కు అంతక ముందు ఒక టెన్నిస్ ప్లేయర్ తో లవ్ లో ఉన్న ఆమె షోయబ్ ను వివాహం చేసుకుని కోచెమ్ దూరంగా ఉన్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…