Home Entertainment విడాకులు తీసుకున్న 50 ఏళ్ళ హీరో తో సమంత రెండవ పెళ్లి..? షాక్ లో ఫాన్స్

విడాకులు తీసుకున్న 50 ఏళ్ళ హీరో తో సమంత రెండవ పెళ్లి..? షాక్ లో ఫాన్స్

0 second read
0
1
8,108

ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు ఎన్నో మెళుకువలు పెడుతుంటాడు ఎంతటి పెద్ద వారు అయిన ఎవరు ఎంత డబ్బు సంపాదించిన వారి రాతను బట్టి ఉంటుంది దేవుడు చేసిన మనం అయన ఆడే కీలు బొమ్మలం ఇదంతా దేనికి చెప్తున్నా అనుకుంటున్నారా ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ఈ కేరళ కుట్టి తెలుగు నాట ఎంతో పేరు తెచ్చుకుంది ఆమె చేసిన మొదట సినిమా నుంచి హిట్ సినిమాలు ఇచ్చి తెలుగు లో అభిమానులని సంపాదించింది ఈ కేరళ భామ ఆమె చేసిన నటన తో భారీ ఆఫర్స్ తో తెలుగు పెద్ద హీరో ల సరసన నటించింది అని చెప్పచ్చు సినిమా సినిమా కి ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె తమిళం లో కూడా సినిమాలు చేసి అక్కడ మార్క్కెట్ సాధించింది అని చెప్పాలి ఇక ఇలా సినిమా ఆఫర్స్ తో మంచి ఊపు మీద ఉండగా తెలుగు టాప్ హీరో అయిన అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్యతో పెమలో మునిగి పెళ్లికూడా చేసుకుంది కొన్నాలు సోషల్ మీడియా లో హల చల్ చేసిన ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకునే స్థాయికి వెళ్లారు ప్రేమ లో ఉండగా ఎన్నో టూర్స్ కి షికారు చేసిన ఈ జంట పెళ్లి అయిన తరవాత వల్ల మధ్య బంధం నిలబడలేదు అని చెప్పాలి.

అయితే సినిమా లో ఉండే దానికి నిజ జీవితానికి చాల తేడా ఉంటుంది సమంత కెరీర్ చాల సాఫీగా సాగుతున్న సమయం లో పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని బ్రతకాలాన్న కుదరలేదు అయితే ఈ మధ్య ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా చేస్తున్న పోస్ట్లు చాల బాధగా పెడుతున్నారు వీళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు అని కూడా వార్తలు విపరీతంగా వస్తున్నాయి అంతే కాదు ఇటీవల వచ్చే వార్తలు పక్కన పెడితే సమంత తల్లి సమంత ని రెండో పెళ్లి చేసుకోమని చెప్తుంది అంట ఆమె దగ్గర బరువు అయిన బిజినెస్ మాన్ ని వివాహం చేసుకోమని చెప్తుంది అయితే దీనికి సమంత ఈ మాత్రం ఇష్టం లేదు అని చెప్తుంది నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్నాడు అక్కినేని వారసుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న చైతు కెరీర్ బాగా బిల్డ్ చేసుకున్నాడు కుటుంబ పరంగా మంచి గా కలిసి ఉంటూ చాల సినిమాలతో బిజీ గా ఉంటున్నాడు సమంత తో వివాహం అయిన తరవాత కెరీర్ మీద ద్రుష్టి పెట్టి మంచి మంచి సినిమాలు చేసిన చైతు ఎంతో ప్రేమగా ఉండేవాడు కానీ అనుకోని పారిస్తుతులు వీరి మధ్య దూరం పెంచింది అని చెప్పాలి చాల రోజులనుంచి వీళ్ళు కలుసు కుంటారని ప్రచారం నడుస్తుంది వేచి చూడాలి కాలుస్తారో లేదా వేరే వేరే పెళ్లిళ్ల చేసుకుంటారో చూడాలి.

ఇక కెరీర్ పరంగా చైతు తో విడిపోయిన తరవాత సమంత మంచి సినిమాలు చేస్తూ బిజీ గా గడుపు తుంది ఆమె పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఎంతటి రికార్డ్స్ నెలకొల్పినదో అందరికి తెలిసినదే అంతే కాదు ఆ సినిమాకి ఆ సాంగ్ పెద్ద ప్లస్ అయ్యింది ఆ తరవాత చాల వేరేటి కథలతో తెలుగు ప్రేక్షకుల మధ్య వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి ఇక ఆమె ఇటీవల ఒక స్పెషల్ షో లో ఎంతో బాగోద్వేగంగా మాట్లాడింది అయితే టాలీవుడ్ లో చైతు సమంత జంట చాల బెస్ట్ జంట అని చెప్పాలి మంచి పేరు కూడా వచ్చింది కానీ వీళ్ళు విడిపోయారు సినిమాలతో బిజీ నీ కాకండా వీళ్ళని కలపడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు సమంత అంటే కోడలిగా ఎంతో ఇష్టం అని ఆమె అక్కినేని కుటుంబం లోకి రావడం ఎంతో అనాధాన్ని ఇచ్చింది అని కానీ వేళ్ళు ఇలా విడిపోవడం బాధపెటింది అని ఆయన చెప్పారు ఇక సమంత త్వరలో కలవడం జరిగితే చూసే మొదట వ్యక్తి నేనే అని అయన చెప్పారు అఖిల్ కూడా పెళ్లి దాక వచ్చాక ఆగిపోయింది ఎందుకో తెలియదు కానీ వాళ్ళు కూడా విడిపోయారు టాలీవుడ్ లో సెలెబ్రెటీలు పెళ్లిళ్లు లో నిలకడ ఉండదని అందరూ చెప్తుంటారు కొన్ని ఇలాంటి విషయాలు చూస్తున్నప్పుడు నమ్మాలి అనిపిస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…