Home Entertainment వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

1 second read
0
0
38,889

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల జంట..ఈ ఇద్దరికీ పెళ్లి జరిగి సరిగ్గా పదేళ్ల సమయం పడుతుంది..కానీ ఇప్పటి వరుకు వీళ్లిద్దరికీ పిల్లలు లేకపోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్లు పలు రకాల కామెంట్స్ చేస్తూ ఉండడం మనం రోజు చూస్తూనే ఉన్నాం..ఈ విషయం పై ఉపాసన కూడా పలు సందర్బాలలో స్పందించింది కూడా..కొన్ని ఇంటర్వూస్ లో ఆమె పాల్గొన్నప్పుడు యాంకర్ ఈ విషయం గురించి అడగగా..అది పూర్తిగా మా ఇద్దరి ఇష్టమని..మాకు అన్ని విధాలుగా కుదిరినప్పుడే మేము పిల్లల్ని ప్లాన్ చేసుకుంటామని చెప్పుకొచ్చింది..కానీ మెగా అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు మా బుల్లి మెగా వారసుడు వస్తాడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..అలా ఎదురు చూస్తున్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక లేటెస్ట్ వార్త తెగ హల్చల్ చేస్తుంది..త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని ఇటీవలే జరిగిన ఒక ఫంక్షన్ లో ఉపాసన చెప్పడం తో తెగ వైరల్ గా మారిపోయింది.

ఇంతకాలం మెగా వారసుడు ఇంకా రాలేదు అనే నిరుత్సాహాం తో ఉన్న మెగా అభిమానులకు ఇది నిజంగానే పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు..ఇక మెగాస్టార్ చిరంజీవి గారి ఆనందానికి హద్దులే లేకుండా పోయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..68 ఏళ్ళ వయస్సులో వృత్తిపరంగా , వ్యక్తిగతం గా ఎన్నో ఎత్తుపల్లాలను చూసి జీవితం ని సుఖంగా అనుభవిస్తున్న చిరంజీవి కి రామ్ చరణ్ కొడుకు లేదా కూతురుని చూడాలనే కోరిక ఒక్కటి మిగిలింది..ఇప్పుడు ఆ కోరిక కూడా అతి త్వరలోనే నెరవేరబోతుండడం తో సంతోషంగా ఉన్నాడట మన మెగాస్టార్..అపోలో హాస్పిటల్స్ కి చైర్ పర్సన్ గా పెద్ద బాధ్యతలు చేపడుతున్న ఉపాసన ..ఆ కార్యకలాపాలలో బిజీ గా గడుపుతుండడం వల్లే ఇన్ని రోజులు ఆమె పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపలేదు..మరోపక్క రామ్ చరణ్ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు వరుసపెట్టి చేస్తూ ఉండడం తో వీళ్లిద్దరు పిల్లల్ని కనే ప్లాన్ ని వాయిదా వేసుకుంటూ వెళ్లారు..కానీ ఇప్పుడు ఈ ఇద్దరికీ పిల్లల్ని కనాలని కోరిక రావడం తో మనం గుడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

ఇక రామ్ చరణ్ ఇటీవలే #RRR మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన ఇమేజి ఏకంగా పాన్ వరల్డ్ స్థాయికి చేరిపోయింది..రామ్ చరణ్ అద్భుతమైన నటనని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూనే ఉన్నారు..ఒక్కసారిగా పాన్ వరల్డ్ రేంజ్ లో రామ్ చరణ్ కి ఈ స్థాయి గుర్తింపు రావడం తో ఆయన తన తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేట్టు చూసుకుంటున్నాడు..ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 50 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు..ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది లోపు షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే విధంగా దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.ఇక రామ్ చరణ్ ఇటీవలే #RRR మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన ఇమేజి ఏకంగా పాన్ వరల్డ్ స్థాయికి చేరిపోయింది.

రామ్ చరణ్ అద్భుతమైన నటనని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూనే ఉన్నారు..ఒక్కసారిగా పాన్ వరల్డ్ రేంజ్ లో రామ్ చరణ్ కి ఈ స్థాయి గుర్తింపు రావడం తో ఆయన తన తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేట్టు చూసుకుంటున్నాడు..ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 50 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు..ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది లోపు షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే విధంగా దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…