
సినిమా లో వచ్చే ఇన్కమ్ కన్నా సైడ్ గా వచ్చే ఇన్కమ్ కోసం చాల మంది నటి నటులు ఆసక్తి కనపరుస్తారు మనం చూస్తూనే ఉన్నాం ఎవరు ఎన్ని హిట్ సినిమాలు చేసిన బుల్లితెర లో నటించే చాల మంది సంపాదన మాములుగా ఉండదు మనం చాలా మంది అసలు కూడా ఊహించని విధముగా ఈ సంపాదన వాళ్ళు తీసుకుంటున్నారు అన్నది నిజం చాల మాది సినిమా వాళ్ళు తీసుకునే పారితోషకం కంటే కూడా వీళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు అని చెప్పాడా లో సందేహం లేదు బుల్లితెర మీద ఈ మధ్య చాల మంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకుంటున్నారు అయితే మనం చూసే సినిమా లకన్నా కూడా బుల్లితెర మీద ప్రసారం అయ్యే వాటిని ఎక్కువ వీక్షించుకుంటున్నారు అని చెప్పాలి ఎక్కువ మంది మన మధ్య జరిగే సంఘటనలకు అలాగే వాళ్ళు ఆ పాత్రలో లీనమై ఉండడటం మనం గమనిస్తూనే ఉంన్నాం దీనికి అనుగుణంగా నేటి పాత్రలకు తగ్గట్టు చేసే బుల్లితెర విజయం సాధించింది అని చెప్పచ్చు సినిమా ప్రపంచం లో మనం ప్రతి ఒక్కరు కూడా రిచ్ గా ఉంటారు అని అనుకుంటారు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ జీవితాలు చుస్తే అచ్ర్యపోయేలా ఉంటాయి ఇక బుల్లితెర మీద ప్రసారమయ్యే కార్తీక దీపం తో ఫెమస్ అయినా వంటలక్కా ఆమె సంపాదన చుస్తే నిజంగా అచ్ర్యపోతారు అని చెప్పాలి
స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం ఎంత ఆలా జనాల్లోకి వెళ్లిందో చెప్పల్సిన పని లేదు ఆ సీరియల్ అంతలా తెలుగు వారు ఆదరిస్తున్నారు అని చెప్పాలి అందుకులో కీలక పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ ఆమె నటన పరంగా అలాగే ఆమె కి మంచి పేరుని సంపాదించింది ఈ సీరియళ్లలో దీప గా నటించిన ఈమె చాల పేరుని సంపాదించింది సోషల్ మీడియాలో కూడా ఈమె మీద మెమెన్ కూడా చేస్తూ అట పట్టిస్తుంటారు మెయిన్ గా సీరియల్ మొత్తం ఈమె చూస్త్తూ తిరుగుతుంది అందం లో సందేహం లేదు అని చెప్పాలి మనం ఎప్పుడు కుడిమంచి కదా మీద ఫోకస్ పెడుతుంటరారు అందరిలా కాకుండా వైవిధ్య పత్రాలు చేస్తుంటారు చాల మంది బుల్లితెర నటులు బిగ్ బాస్ కు దగ్గర అవుతుంటే ఈమె దానికి దూరంగా ఉండడటం తో మీరు ఎందుకు ఆసక్తి లేదు అని చెప్పడం తో ఆమె నవ్వుతు నాకు అసలు కాలేని లేదు నాకు కేరళ లో రేడు స్టూడియో లు ఉన్నాయి అలాగే చాల బిజినెస్ లు ఉన్నాయి నాకు అంత కాళీ ఉండదు కార్తీక దీపం కోసం హైదేరాబద్ వస్తాను అని చెప్పింది ఆమె.
ఇక ఈమె ఆలా మాట్లాడటం తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నిజంగానే ఆమె చల్ బిజీ ఎన్నో సీరియల్ తో పటు చాల సినిమాలో కీలక పాత్రలో నటించే ఆమె మనకి చాల మంది కి తెలియదు అని చెప్పాలి అంతే కాదు సీరియల్ లో నటించే వారికీ ఎంతలా ఇన్కమ్ ఉంది అంటే ఆధార్ కూడా షాక్ అవ్వాల్సిందే మనకి కొద్దీ రోజులుగా తెలిసన దానిలో నిజం లేదు నమ్మాలి వాళ్ళ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి ఇక కార్తీక దీపం కూడా చాల హిట్ అయ్యింది టిఆర్పి విష్యంలో కూడా ఏది తెలిసిన విశ్యమే మంచిగా జరుగుతున్నా షూటింగ్ మరో కొద్దీ రోజులు కీలక పార్స్ కూడా చేస్తున్నారు నాయి వినికిడి అంతే కాదు సినిమాకి సినిమాకి మంచి హిట్స్ వచ్చే వారు కూడా బుల్లితెర మీద ఫోకస్ పెడుతున్నారు వినోదం మనిషికి చాల ముఖ్యం అందులో అందరూ దాన్ని నిజముగా అన్ధనని పొందుతారు అనిచెప్పచ్చు అంతే కాదు రానున్న రోజుల్లో వెండితెర కన్నా బుల్లితెర చాల డెవలప్ అవుతుంది అని చెప్పచ్చు.