Home Uncategorized లక్ష్మి దేవిలా మెరిసి పోతున్న ఎన్టీఆర్ భార్య

లక్ష్మి దేవిలా మెరిసి పోతున్న ఎన్టీఆర్ భార్య

0 second read
0
0
462

తెలుగు చిత్రసీమ లో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్తానం పేరు అంతే కాకుండా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమా నే ప్రపంచం గా ప్రజలే ప్రాణాలు గా బ్రతికే హీరోలు నందమూరి హీరోలు రాజసం హుందాతనం టీవీ ఇవన్నీ ఒక్క నందమూరి కుటుంబానికి చెందుతాయి అన్నగారు సినిమా ద్వారా ప్రజలకి దగ్గరై చరిత్ర సృష్టించారు అంతే కాదు అయన ప్రయాణం ఢిల్లీ లో సైతం గడగడా లాడించారు అంటే అది ఒక్క నందమూరి ఫ్యామిలీ కి మాత్రమే సొంతం. అలంటి కుటుంబానికి కోడలి గా వచ్చంది అంటే ఎలా ఉండాలో దానికి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు తీసుకుని లక్ష్మీదేవి లా నవ్వుతో నందమూరి ఇంట తిరుగుతున్నా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణితి ఒక పక్క పిల్లలు ఒకపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ చాల నెమ్మదిగా ఉండే ఈమె ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకునే టైం కి 18 ఏళ్ళు పెళ్లి జరిగిన తరవాత ఆమె ఎటువంటి పెళ్లిళ్లకు వెళ్లిన ఎన్టీఆర్ పక్కన బయటకు వెళ్లిన చాల సింపుల్ గా ఉంటారు అంతే కాదు ఆమె వేసుకునే డ్రెస్ కూడా తెలుగు తనం ఉట్టిపడేలా వేసుకుంటారు ఆమె ఎన్టీఆర్ పక్కన చాల సింపుల్ గా ఉన్నా క్రమశిక్షణ తో మెలుగుతారు.

ప్రాణానికి ప్రాణం గా పిల్లల్ని అలాగే ఎన్టీఆర్ ని ప్రేమించే ఈమె ఎప్పుడు బయటకి రాడానికి ఇష్టపడదు అంతే కాదు నందమూరి ఫ్యామిలీ కి సంబంధించి అన్ని వాటిల్లో పాల్గొనకపోయిన ఆమె అన్ని తానే దగ్గర ఉండి కలివిడిగా పనిచేస్తుంది అనుకోవలోను ఆమె తన పేరుకు తగ్గట్టు నడుచుకుంటుంది ఆమె కోసం ఎందుకు ఎంతలా చెప్తున్నారు అనుకుంటున్నారాయ ఆమె ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ లో ఆమె అచ్చం లక్ష్మి దేవిలా ఉంది అని ఆమె ఎన్టీఆర్ కి తగ్గ భార్య అని చూడముచ్చటగా ఉంది అని ఆమె చాల హ్యాపీ గా నవ్వుతు పరిగెత్తుతూ రావటం ఆ పిక్స్ చూసి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అంతే కాదు ఆ పిక్స్ లో ఆమె వేసుకున్న నగలు అన్ని ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి చేయించాడు అంట లక్ష్మి ప్రణతి నిజానికి పిక్స్ చూస్తుంటే నవ్వుతు అచ్చ తెలుగు అమ్మాయిల ఉంది అని చెప్తున్నారు మాములుగా స్టార్ హీరోలు లేదా సెలెబ్రెటీలు ఒక్క చిన్న విషయాన్నీ లేదా ఫోటో కొత్తగా వచ్చిన దాన్ని అభిమానులు షేర్ చేసుకుని సోషల్ మీడియా లో రచ్చ చేస్తారు అలంటి ఎన్టీఆర్ భార్య పిక్స్ ని ఫాన్స్ వదులుతార చెప్పండి నిజాన్ని ఆ పిక్స్ చాల మంది సెలెబ్రెటీలను సైతం కట్టిపడేసాల ఉన్నాయి అంటూ చర్చ జరుగుతుంది.

2011 లో ఎన్టీఆర్ లక్ష్మి ప్రణీత వివాహం జరిగింది ఆమె పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు అంతే కాదు ఆమె ఎన్టీఆర్ కి దగ్గర బంధువు అని సమాచారం ప్రణీతకి 18 ఏళ్ళు రాగానే వివాహం జరిగింది ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అది ప్రేమగా మారగా పెద్దలు ఆశీస్సులతో ఎంతగానో ఘనంగా జరిగింది నందమూరి వారి ఇంట వివాహం అంటే మామలు గా ఉంటుందా ఆమె వినయానికి తగట్టు జరిగింది ఎన్టీఆర్ ప్రణీత జంట అప్పట్లో సంచలనం అయ్యింది ఎన్టీఆర్ కుటుంబం లోకి అడుగు పెట్టిన ప్రణీత నిజంగా ఆరోజు నుంచి ఈరోజు వరుకు ఆమె తన కర్తవ్యాన్ని ఎక్కడ తగ్గకుండా చూసుకున్నారు నందమూరి కుటుంబానికి ఇద్దరు వారసులని ఇచ్చిన ఆమె ఎప్పుడు కూడా తాను పెద్ద ఇంటి కుటుంబం కోడలు అని చూపకుండా వినాణ్యం గా అనుకువగా మెలగడం ఆమెకి మాత్రమే దక్కుతుంది అంతే కాదు ప్రణీత అంటే ఎన్టీఆర్ కి చాల ఇష్టం అంట ఆమె తన కోసం చేస్తున్న త్యాగానికి అయన చాల సార్లు చెప్పిన తక్కువ అని చెప్పారు సినిమా ఒత్తిడి లో ఉన్న ఎన్టీఆర్ కి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ తోడు నిలవడం ఆమె మా ఇంటి దేవత అని ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ చెప్పాడు ప్రేమ పెళ్లి తరవాత బాధ్యతతో మరింత పెరుగుతుంది అని దాన్ని నిదర్శనం ప్రణతి అని తాను చాల సార్లు ఒత్తిడిలో ఉండగా ఆమె నాకు తోడు నిలిచి ముందుకు నడిచింది అని ఎన్టీఆర్ చెప్పారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…