Home Uncategorized రెచ్చిపోయిన శ్రీముఖి డబుల్ మీనింగ్ మాటలతో అదరగొట్టిన బుల్లితెర రాములమ్మ

రెచ్చిపోయిన శ్రీముఖి డబుల్ మీనింగ్ మాటలతో అదరగొట్టిన బుల్లితెర రాములమ్మ

0 second read
0
0
198

బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి యాంకర్ గా, హోస్ట్ గా ఎన్నో షోలను ఒక్క చేతిపై నడిపించింది. యాంకర్ గా రాణిస్తున్న ఆమె సుమ లాంటి ఫేమస్ పర్సన్స్ తో పోటీగా రాణిస్తుంది. చాలా షోలలో యాంకర్ గా రాణిస్తున్న ఆమె ఖాతాలో మరో షో వచ్చి చేరింది. అదే ఈ టీవీలో వస్తున్న ‘మిస్టర్ అండ్ మిస్సెస్’. ఈ షోకు ఆమె హోస్ట్ కాగా.. శివ బాలాజీ, హీరోయిన్ స్నేహలు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. షో పేరుకు తగ్గట్టుగా ప్రతీ ఎపీసోడ్ లో ఒక రియల్ జంటతో సందడి చేస్తారు. దాదాపు బుల్లి తెర తారలందరూ తమ పార్ట్‌నర్ ఈ షోకు వస్తున్నారు. ప్రతీ మంగళవారం ఒక కొత్త ఎపీసోడ్ టెలీకాస్ట్ అవుతుంది దీనిలో భాగంగా మంగళవారం (డిసెంబర్ 20) టెలీకాస్ట్ అయ్యే ఎపీసోడ్ కు సంబంధించి ఒక ప్రోమోను ఈ టీవీ యాజమాన్యం ఇటీవల విడుదల చేసింది. ఇందులో శ్రీముఖి రచ్చ వేరే లెవల్ అనే చెప్పాలి. సీరిల్ నటి శ్రీనిణి భర్త కమేడియన్ రాకింగ్ రాకేశ్ పై డబుల్ మీనింగ్ పంచులతో ఆడుకుంది శ్రీముఖి. లవ్ గేమ్స్ అని జడ్జీలు శివ బాలాజీ, స్నేహ చెప్పగా.. వాటిని కంటెస్టెంట్ కు ‘అమ్మా, నాన్న ఆటలు’ అంటూ తెలుగులో తర్జుమా చేసి డబుల్ మీనింగ్ గా శ్రీముఖి చెప్పిన మాటలకు అందరూ నవ్వుకున్నారు.

ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖి డైలాగులను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య శ్రీముఖి చేసే గ్లామర్ షో గురించి వేరే చెప్పక్కర్లేదు. వెకేషన్లలో ఆమె దిగిన ఫొటోలను చూసి కుర్రకారు వెర్రెక్కిపోతున్నారనడంలో సందేహం లేదు. అందాలను చూపుతూ కుర్రకారును తన వైపునకు తిప్పుకోవడంలో బుల్లితెర రాములమ్మ విజయం సాధించిందనే చెప్పచ్చు. యాంకర్ గా మా కెరీర్ ఇప్పుడు పీక్ లో ఉంది. వరస పెట్టి షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది శ్రీముఖి శ్రీముఖి యాంకర్ గా ఈ టీవీ ప్రోగ్రాప్స్ తో బాగా హైక్ సంపాదించింది. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె షోలో ఉందంటే చాలు కోలాహలమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కో యాంకర్ రష్మీతో కలిసి చాలా కనిపించి సందటి చేసింది శ్రీముఖి. జీటీవీ నిర్వహిస్తున్న సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ ‘సరిగమప’లో బుల్లితెర రాములమ్మ సందడి ప్రత్యేకమనే చెప్పాలి. ఆషోలో ఒక లవర్ ను కూడా ఏర్పాటు చేసుకుందని శ్రీముఖి అంటూ అప్పుడు వార్తల్లోకి ఎక్కింది.

స్టార్ మా లోకూడా ఈ స్టార్ యాంకర్ సందడి అంతా ఇంతా కాదు. స్టార్ మా లో ‘స్టార్ కమేడియన్’ అనే ప్రోగ్రామ్ ఒకటి ఇటీవల టెలీకాస్ట్ చేశారు. జబర్ధస్త్ కు ధీటుగా ఈ షోను తెచ్చారు మా నిర్వహకులు. ఇందులో కూడా శ్రీముఖిని యాంకర్ గా చేసింది. జడ్జిలైన నాగబాబుతో కలిసి కంటెస్టంట్ ను ఆడుకుందనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను చాలా బాగా చెప్తుంది. సిగ్గు పడుతూ మరీ చెప్తున్న ఆమె డబుల్ మీనింగ్ డైలాగుల ప్రోమోలు భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతాయి. వీటితో పాటు కొన్ని దేశాలలో నిర్వహించే స్పెషల్ షోలకు అటెండవుతూ రెండు చేతులా సంపాస్తుంది బుల్లితెర రాములమ్మ బుల్లితెర రాములమ్మ షోలతో బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న స్టార్ యాంకర్ లతోనే పోటీ పడుతూ అమ్మడు బాగా సంపాదిస్తుందట. ఇప్పటికీ పెళ్లి చేసుకొని ఆమెపై బుల్లి తెర ఇండస్ర్టీలో ఎన్నో గాసిప్స్ వచ్చాయి ఇక తెలుగు లో మంచి పేరు సంపాదించిన రాములమ్మకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి అంతలో సినిమాలు మంచి హిట్స్ పడుతూ మంచి అవకాశాలు తో ముందు కు సాగాలి అని కోరుకుంటున్నాము.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…