
వివాదాల లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వాక్యాలు చేయడం లో ముందు ఉండి చేసి వార్తల్లో నిలుస్తున్నారు అయన చేసిన ఈ మాటలు అయినా సరే ట్రెండ్ అవ్వక తప్పదు అనే చెప్పాలి అయన చేసిన సినిమాల ప్రమోక్షన్ల భాగం గా ఈయన సినిమా మీద ఆసక్తి పెంచేలా చేస్తారు ప్రతి సినిమాకి కూడా ఈయన అలాగే వార్తల్లో నిలిచారు అని చెప్పాలి సినిమా సినిమా కు కూడా అయన ఎలా అయినా కొన్ని ట్రెండ్ సెట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పాలి అంతే కాదు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో డేంజరస్ సినిమా ఈరోజు విడుదల కానుంది సినిమా ప్రమోషన్ లో భాగంగా అయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన చేసిన కొన్ని ఆసక్తి మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి అంతే కాదు సినిమా ప్రమోక్షన్ లలో కూడా వరాల అయ్యింది అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ తో రేడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయ్యింది చెప్పచ్చు రాంగోపాల్ వర్మ ఎవరి అయినా అన్నాడు అంటే దానికి కారణం ఉంటుంది అని అయన చెప్పుకొచ్చాడు ఈ టాపిక్స్ కూడా రాజకీయంగా చేయడం తో ఇక దీనిపై పలు ఆసక్తి కలిగించాయి.
ఆ మధ్య కల్మాలో రామ్ గోపాల్ వర్మ కు మెగాస్టార్ చిరంజీవి కు జరిగిన విబేధాలు ఈ తారాస్థాయికి వెళ్ళాయో మన అందరికి తెలుసు రాంగోపాల్ వర్మ ఈ సమయం లో మెగా అభిమానులకి ఒక సందేశం పంపించారు అని చెప్పాలి అంతే కాదు సినిమా లో తప్ప ఎక్కువ బయట తిరగటం వంటి ఎన్నో ఆరోపణలు ఎదురుకుంటున్న రాంగోపాల్ వర్మ చిరంజీవి సినిమాలపై సెటైర్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిన విశ్యమే అంతే అయన మీద మెగా అభిమానులు ఏ విదంగా మండిపడ్డారో తెలుసు అయితే రామ్ గోపాల్ వర్మ చిరంజీవి అభిమానిగానే ఆ వాక్యాలు చేసినట్టు చెప్పుకొచ్చారు చిరంజీవి అంటే తనకు చాల ఇష్టం అని ఆయనను ఎన్నో సార్లు కల్సి ఎన్నో విష్యాలు పంచుకున్నాను అని వర్మ చెప్పుకొచ్చారు తాను చేసిన సినిమాలు కూడా చిరంజీవికి చాల ఇష్టం అని కొన్ని సినిమాలు అయితే దానిలోనూ కొన్ని తప్పు ఒప్పులను అయన తనకు చెప్పినట్టు తెలిపాడు అయితే ఏది ఎలా ఉండగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చేసిన వాక్యాలు చాల వైరల్ అయ్యాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం వర్మ చేసిన వాక్యాలకు మెగా అభిమానులు సంతోషంలో మునిగి తెలుస్తున్నారు రామ్ చరణ్ ఒక జెంటిల్మెన్ హీరోకి ఉండాల్సిన అన్ని కూడా రాంచరణ్ లో ఉన్నాయని త్వరలో బాలీవుడ్ లో రామ్ చరణ్ పేరు మోగుతుంది అని చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ కు చాల సున్నిత మైన మనసు ఉంది అని ఎటువంటి అనవసర గొడవలు కూడా పడే వ్యక్తి కాదు అని చెప్పాడు వర్మ ఒక్కసారిగా ఎలాంటి వాక్యాలు చేయడం పై అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి రాంగోపాల్ వర్మ చేసిన ఈ మాటలు ఎక్కడో ఏదో తేడా ఉంది అంటూ కొందరు ఫాన్స్ చెప్తున్నారు రామ్ చరణ్ బోరింగ్ లైఫ్ అని అలాగే ఆయన చాల మంచి వాడు అని వర్మ ఎందుకు చెప్పాడో అర్ధం కాకా తలలు పట్టుకుంటున్నారు అయితే మెగా ఫామిలీ అంటే ఇష్టం లేని వర్మ ఈ రకంగా షాకింగ్ కామెంట్స్ చేయడం అందరిని అవాక్కు చేసింది అని చెప్పాలి సినిమాల్లో వర్మ స్టాటర్జి అర్ధం కాకపోవడం లేదు డేంజర్ సినిమా తో హిట్ కొడతాడా లేదా ప్లాప్ సినిమా అయ్యిందా అని చూడాలి ఏదిఏమైనా రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ చేసిన వర్డ్స్ సోషల్ మీడియా వైరల్ అవుతూ వస్తుంది రామ్ గోపాల్ వర్మ ఇటీవల చేసిన అన్ని కార్యక్రమాలు కూడా ఏదో ఒక వైరల్ టాపిక్ తో సంచలనం అవుతున్నాయి ఇక రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు ఆ సినిమా తరవాత బుచ్చిబాబు తో ఒక సినిమా చేస్తున్నారు ఎలా కెరీర్ ఫుల్ బిజీ గా నడిచే సమయం లో ఈ మాట్లాడు చర్చ్ కు దరి తీస్తున్నాయి.