
మెగా పవర్ స్టార్ టాగ్ లైన్ తో సినిమాల్లోకి వచ్చి అద్భుతమైన నటనతో తండ్రికి ఏ మాత్రం తీసిపోని నటనను సంపాదించుకున్న రామ్ చరణ్ వరుస సినిమా హిట్స్ తో పాన్ ఇండియా రేంజ్ కి దూసుకు వెళ్లి మెగా ఫాన్స్ కు తన స్టామినా చూపించాడు అని చెప్పడం లో సందేహం లేదు అంతే కాదు సినిమా సినిమా కు తనలోని నటన ను మెరుగుపరుచుకుంటూ తండ్రి సైతం మెచ్చుకునే విధంగా రెడీ అయ్యేడు రామ్ చరణ్ ఇక తన బర్త్డే సందర్బంగా రామ్ చరణ్ కు అల్లు అరవింద్ గిఫ్ట్ ప్లాన్ చేసాడు అంట ఆరోజున అల్లుడికి తాను ఇచ్చే బహుమతి మాములుగా ఉండదు అంటూ అరవింద్ చెప్పు కొచ్చారు రామ్ చరణ్ సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమాగా దర్శకుడు రాజమౌళి అలాగే నిర్మాతగా అల్లు అరవింద్ 2007 లో సినిమాను నిర్మించారు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే సినిమాలో ఒక్కసారిగా రామ్ చరణ్ యాక్టింగ్ కి వస్తే మాములుగా ఉండదు ఆ రోజు నుంచి రామ్ చరణ్ వెనక్కి తగ్గలేదు అని చెప్పాలి.
వరుస హిట్స్ అందుకుంటూ వస్తూనే ఉన్నాడు ఇక రాజమౌళి తో మరొకసారి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ఆస్కార్ తీసుకునే రేంజ్ కి వెళ్ళాడు అంత గొప్ప స్థాయికి వెళ్ళటం మాములు విష్యం కాదు అని చెప్పాలి చిరంజీవి పవన్ కళ్యణ్ కూడా మెచ్చుకునేలా రామ్ చరణ్ నటన ఉంది అని చెప్పాలి ఇక మార్చ్ 27 రాంచరణ్ పుట్టిన రోజు సందర్బంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేసి గిఫ్ట్ గా ఇవ్వాలని అల్లు అరవింద్ భావించారు దానికి తగ్గట్టు ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపాడు దాదాపు 13 ఏళ్ల తరవాత సినిమా భారీ ఓపెనింగ్ కు రెడీ అవుతుంది దీనితో మల్లి అన్ని రికార్డ్స్ అన్ని తిరగ రాస్తారు అని అంచనా ఈ సినిమా ను బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చి మార్కులు కొట్టేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో కల భైరవగా నాటికిఞ్హిన సంగతి మన అందరికి తెలిసిన విశ్యమే రామ్ చరణ్ కు జోడి గా ముద్దు గుమ్మా కాజల్ అగర్వాల్ నటించారు.
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అరవింద్ చాల సినిమాలో నిర్మిచారు అయన సినిమా మీద ఫాషన్ తో వరుస హిట్స్ సినిమాలు నిర్మించడమే కాకుండా చాల మంది కి జీవన ఉపాధి అందిస్తున్నారు అని చెప్పాలి ఇక మెగా ఫాన్స్ అందరూ గర్వించదగ్గ సినిమాలు రామ్ చరణ్ తీయటం చాల సంతోషకరం అని చెప్పాలి ఇక రామ్ చరణ్ ఇటీవల అమెరికా లో అవార్డ్స్ కోసం వెళ్లిన విష్యం అందరికి తెలిసందే రామ్ చరణ్ చూసి తెలుగు రాష్ట్రాలు సైతం గర్విస్తున్నాయని చెప్పాలి రామ్ చరణ్ కు సంబంధించి రెండు తెలుగు సినిమాల్లో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని చెప్పచ్చు ఆయన సినిమా ఏది అయినా సరే వసూళ్ల పరంగా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతున్నాయి సినిమా సినిమాకు అయన చూపించే కేరింగ్ కూడా సూపర్ రంగస్తలం తో అందరి నోటితో శబాష్ అని అనిపించుకున్నారు అంతే కాదు సినిమా లో ఎంతో ప్రాధాన్యత గల స్కోప్ ఉన్న క్యారెక్టర్ కి రాంచరణ్ సరిగ్గా సరిపోతారు అని చెప్పాలి ఇక పుట్టినరోజు నాడు విడుదలలే మగధీర ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూచి చూడాలి.