
తెలుగు సినిమా ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన నటుడు డాన్స్ లతో మాస్ డైలాగే డెలివరీ తో అందరి మనసులను మెప్పించి చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన కొణిదల శివప్రసాద్ చిరంజీవి గారు కోసం ఎంత చెప్పిన తక్కువ సినిమా రంగానికి ఆయన బాస్ సినిమా సినిమాకి కొత్త ధనాన్ని చూపించి సరికొత్త హంగులతో నిలిచినా అభిమాన నటుడు చిరంజీవి గారు అయన రాజకీయాల్లోకి వెళ్లి సినిమా రంగాన్ని వదిలేయడం తో ఒక్కసారిగా అయన అభిమానులు ఎంతో ఆవేదన చెందారు అంతే కాదు బాగోద్వేనానికి గురి అయ్యారు చిరంజీవి గారు లేరు అన్న మాట ఒక్కసారి గా అభిమానులు జీర్ణించుకోలేక పోయారు అయన తిరిగి రి ఎంట్రీ సినిమాల్లోకి వచ్చాక బాస్ ఐస్ బ్యాక్ అంటూ పోస్టర్ లు వేసి మరి పండగ చేసుకున్నారు చిరు అల్వాస్ మెగాస్టార్ అంటూ టాలీవుడ్ సెలబ్రిటీ లు సైతం ఆయనకు సలాం కొట్టారు ఆలా వాటింగ్ తరవాత రెండు సినిమాలు తీసిన సరిఅయిన హిట్ పడలేదు అని బాధ పడుతున్న టైం లో గాడ్ ఫాదర్ లాంటి స్టోరీ తో అభిమానుల ముందుకు అచ్చిన సినిమాని ఒక రేంజ్ లో విడుదల చేయాలి కానీ సినిమా విడుదల మరియు ప్రమోషన్ విషయంలో నిర్మాతలు వెనుకబడ్డారు అయన సినిమా వస్తుంది అంటే అభిమానులు వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాతలు మరియు రాంచరణ్ చేసిన పనికి అభిమానులు మండి పడుతున్నారు.
నిన్న దసరా పండుగ దృష్టిలో ఉంచుకుని మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన గాడ్ ఫాదర్ సినిమా అందరికి తెలిసిన విషయమే అయన సినిమా అంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు అలాంటిది సినిమా రిలేజ్ విషయంలో చాల డల్ గా నిర్మాతలు వ్యవహరించారు రామ్ చరణ్ పై అభిమానులు సోషల్ మీడియా వేదిక చేసుకుని కామెట్ రూపం లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినిమా రిలేజ్ అంటే ఎలా ఉండాలో తెలుసు కో అంటూ రాంచరణ్ పై సెటైర్ వేస్తున్నారు గాడ్ ఫాదర్ సినిమా హిట్ సినిమా అని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పటు బాలీవుడ్ లో రిలేజ్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది తెలుగు సినిమాల్లో మంచి హిట్ గా నిలిచింది గాడ్ ఫాదర్ మంచి వసూళ్లు రాబడుతుంది ఆచార్య ప్లాప్ తరవాత అభిమానులు ఆశలకు తగ్గట్టు సినిమా ఉండటం తో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు పండగ వాతావరనమ్ లో వచ్చిన ఈ సినిమా చ్లొసింగ్ టైం కి మంచి కలెక్షన్ రాబడుతుది అని సమాచారం ఇక సినిమా ప్రమోషన్స్ పై అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు సినిమా కోసం ఏమి చెయ్యాలో రాంచరణ్ అయినా తెలియదా అంటూ మండి పడుతున్నారు.
టాలీవుడ్ లో సినిమా మీద జనాలకి ఆసక్తి తగ్గుతుంది ధియేటర్ లకి జనాలు రావడం లేదు అని సినిమా రేట్ల వాళ్ళ సినిమాలు ఇంకా చూడరు ప్రేక్షకులు అని పెదవి విరుస్తున్న సమయంలో సినిమా బాగుంటే ప్రేక్షకుడుడు ఇలా అయినా వస్తాడు అని మరొక సరి నిరూపించిన సినిమా గాడ్ ఫాదర్ చిరంజీవి గారికి ఉన్న అభిమానము సినిమా మీద అయన కనపరిచే స్టార్ డాం సినిమా లో అయన నటన కోసం సాధారణ అభిమానులు కూడా క్యూలైన్ లో గాడ్ ఫాదర్ సినిమా కి వస్తుదండం తో సినిమా పరంగా చేయాల్సిన ఏర్పాటులని చేయకపోవడం నిజంగా అభిమానులకి నిరాశ కలిగించింది సినిమా వేసారు అంటే చాలు అది హిట్ హా ప్లాప్ హా అని బయట ఎదురు చూస్తారు అభిమానులు మాత్రం సినిమా హిట్ అవ్వాలని హడావుడి చేస్తారు అలంటి వాళ్ళకే అంత అభిమానం ఉన్నప్పుడు కోట్లలో వ్యాపారం చేస్తూ సినిమా రాబడి లో కొంచెం ఖర్చు చేయకపోవడం నిజంగా చెప్పుకోవాల్సిన విషయం ఏది ఏమైనా టాలీవుడ్ మెగాస్టార్ హిట్ కొట్టారు రానున్న సినిమాలు కూడా మంచి కదా డైరెక్టర్ లు సో సినిమా రంగంలో బాస్ మల్లి ట్రాక్ ఎక్కడం తో అభిమానుల అందానికి అవధులు లేవు సినిమా మంచి కలెక్షన్ ను నెలకొల్పాలని కోరుకుందాము.