Home Entertainment రాధే శ్యామ్ ఫ్లాప్ గురించి ఆ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఫ్లాప్ గురించి ఆ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ షాకింగ్ కామెంట్స్

0 second read
0
0
2,182

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దాదాపుగా నాలుగేళ్ల నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా రాధే శ్యామ్ , సుమారు 300 కోట్ల రూపాయిల భారీ వ్యయం తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే , ప్రభాస్ అభిమానులు పెట్టుకున్న ఆశలు అన్ని ఈ సినిమా ఆవిరి అయ్యిపొయ్యేలా చేసాయి, ఈ సినిమాకి యావరేజి టాక్ వచ్చినప్పటికీ కూడా ప్రభాస్ కి ఉన్న యాక్షన్ ఇమేజి వాళ్ళ ఫ్లాప్ అయ్యింది అని ట్రేడ్ వర్గాల అంచనా, సినిమా లో ప్రభాస్ లాంటి హీరో ని పెట్టుకొని ఒక్క ఫైట్ సీన్ కూడా లేకపోవడం ఏమిటి అని ప్రభాస్ అభిమానులు పెదవి విరిచారు,మొదటి మూడు రోజులు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకున్నా, నాల్గవ రోజు నుండి వసూళ్లు అతి దారుణంగా పడిపోవడం ఈ సినిమా బయ్యర్లకు గుండెపోటు వచ్చేలా చేసింది,విడుదలకి ముందు ఈ సినిమా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది, కానీ ఈ సినిమాకి ఫుల్ రన్ లో దాదాపుగా 120 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది, ఇది తెలుగు సినిమా హిస్టరీ లోనే నష్టాల పరంగా ఒక్క సరికొత్త రికార్డు సృష్టించిన సినిమా అని చెప్పొచ్చు.

నాలుగేళ్లు హీరోలిద్దరు పడిన కష్టానికి తగినట్టే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో జరుగుతున్నాయి, హైదరాబాద్ లో ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే 15 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అంటే ఈ సినిమా కోసం జనాలు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు , కేవలం నైజం ఏరియా నుండే ఈ సినిమా దాదాపుగా మొదటి రోజు పాతిక కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇక సీడెడ్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రస్తుతం ఈ సినిమాకి సీడెడ్ లో ఉన్న క్రేజ్ మరియు డిమాండ్ చూస్తుంటే కచ్చితంగా 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇదే కనుక జరిగితే ఈ సినిమా మొదటి రోజు రికార్డ్స్ ని ఇతర హీరోలు అందుకోవడానికి కనీసం ఒక్క పదేళ్లు పట్టొచ్చు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు,ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కి ట్రేడ్ వర్గాలు వస్తున్న అంచనా చూస్తుంటే మైండ్ పోవడం ఖాయం.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకి దాదాపుగా 80 నుండి 90 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ అయితే ఇప్పటికే కేవలం ప్రీ సేల్స్ నుండే దాదాపుగా 3 మిలియన్ డాలర్లు వచ్చాయి, ఇక ప్రీమియర్స్ మొత్తం పూర్తి అయ్యే సరికి ఈ సినిమా 5 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం ఉంది అని విస్వసనీయ వర్గాల సమాచారం, ఇది ఒక్క ఆల్ టైం జిజాన్టిక్ రికార్డు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో జరిగాయి, మొదటి రోజు ఇక్కడ పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, తమిళం మరియు కన్నడ వెర్షన్ ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక్క రేంజ్ లో ఉండేసరికి ఈ సినిమా కేవలం ఒక్క రోజులోనే 180 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది, ఇప్పటి వరుకు బాహుబలి మినహా మన తెలుగు సినిమాలు దేనికి కూడా 180 కోట్ల దాటి షేర్ ఫుల్ రన్ లో కూడా రాలేదు, ఇది కేవలం ఒక్క రోజులోనే ఆ మార్కుని అందుకోబోతుండడం తో ట్రేడ్ వర్గాలు అన్ని ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఇందిరా దేవి గారి గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియనివాళ్లు ఉండరు. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో భిన్న…