Home Entertainment రహస్యం గా జరిగిపోయిన హీరోయిన్ పూజ హెగ్డే పెళ్లి…పెళ్లి కొడుకు ఎవరో తెలుసా ?

రహస్యం గా జరిగిపోయిన హీరోయిన్ పూజ హెగ్డే పెళ్లి…పెళ్లి కొడుకు ఎవరో తెలుసా ?

0 second read
0
0
2,610

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒక్కరు పూజ హెగ్డే,ఇటీవల కాలం లో ఈమె లేని సినిమా అంటూ ఏది లేదు అని అనడం లో ఎలాంటి సంధేయం లేదు, టాలీవడ్ లో మంచి డిమాండ్ ఉన్న టాప్ స్టార్స్ అందరూ కూడా పూజ హెగ్డే ని హీరోయిన్ గా పెట్టుకుంటున్నారు, ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో కూడా ప్రతి స్టార్ సినిమాలోనూ పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు,ఇటీవల అక్లాం లో ఈమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించి సెన్సషనల్ హిట్ గా నిలిచాయి, కానీ ఈమధ్యనే ఆమె ప్రభాస్ తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైంది, ఈమధ్య కాలం లో ఆమె హీరోయిన్ గ నటించిన సినిమాలలో ఫ్లాప్ అయ్యింది ఇది ఒక్కటే, ఇది ఇలా ఉండగా ఇపుడు పూజ హెగ్డే కి సంబందించి ఒక్క వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రతి రోజు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే ,అయితే ఇటీవల ఆమె అప్లోడ్ చేసిన ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ఆ ఫోటో ఆలా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం పూజ హెగ్డే రిజిస్టర్ ఆఫీస్ లో ఫోటో దిగడమే , రిజిస్టర్ ఆఫీస్ లో పూజ హెగ్డే కి ఎం పని?, కొంపదీసి పెళ్లి చేసేసుకుందా, లేదా తన స్నేహితురాలి పెళ్ళికి హాజరు అయ్యిందా అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కంగారు పడుతున్నారు,కానీ అది సినిమా షూటింగ్ లో భాగం అని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ,కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ బీస్ట్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలోని ఒక్క సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ లో దిగిన ఫోటో అని తర్వాత తెలిసింది.

ఇక పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు తమిళం తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే , సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు తెలుగు లో కూడా ఆమె చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా కూడా ఉన్నది, ఏప్రిల్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది, ఈ సినిమా తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ సినీప్స్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాలో కూడా పూజ హెగ్డే రామ్ చరణ్ కి జోడిగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఏప్రిల్ 31 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది, ఇలా అన్ని బాషలలో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది పూజ హెగ్డే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…