Home Entertainment రహస్యం గా గుడిలో పెళ్లి చేసేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక..వైరల్ అవుతున్న పెళ్లి వీడియో

రహస్యం గా గుడిలో పెళ్లి చేసేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక..వైరల్ అవుతున్న పెళ్లి వీడియో

0 second read
0
0
5,606

తెలుగు సినిమాల్లో వివిధ రకాల గోసిప్స్ మనం రోజు వింటూనే ఉన్నాం అయితే ఇటీవల కాలంలో సినీ ఇండ్రస్ట్రీ లో హీరో అలాగే హీరోయిన్స్ పై పలు రకాల గోసిప్స్ వింటూనే ఉన్నాము అయితే సినిమా సినిమా కి మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో హీరోయిన్స్ మీద ఎక్కువ వార్తలు వినాల్సి వస్తుంది అలాగే ఇటీవల కాలంలో టాప్ సెలెబ్రిటీలు అందరూ కూడా విడాకుల విష్యంలో కూడా ముందు ఉన్నారు అని చెప్పాలి ముందుగా మనం ఎన్ని వార్తలు బయటకి వచ్చినప్పటికీ వాటికీ మరింత ఆద్యం పోస్తున్నారు ఇటీవల కాలంలో హీరో విజయ్ హీరోయిన్ రష్మిక మీద చాలానే గోసిప్స్ నడిచాయి అయితే వీరు ఇద్ద్దరు కూడా మంచి హిట్ పెయిర్ అని చెప్పాలి వీరిద్దరూ కలసి నటించిన సినిమాలు మంచి విరాజయాలను సాధించాయి అంతే కాదు తెలుగు సినిమా ప్రపంచానికి మొదట చాల అమాయకంగా వచ్చిన కన్నడ భామ రష్మిక తరవాత మెల్లి మెల్లిగా తన నటన తో అందరిని ఆకట్టుకుని నేషనల్ క్రష్ గా ఎదిగింది రష్మిక మొదట కన్నడ లో నటించిన ఆమెకు పేరు పెద్దగా రాలేదు అని చెప్పాలి అయితే తెలుగు లో ఆమె నటించిన గీత గోవిందం సినిమాతో మంచి పేరు సంపాదించి దూసుకుపోతుంది అని చెప్పాలి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

అలాగే రౌడీ యాటిట్యూడ్ తో ఫ్యాన్ బేస్ పెంచుకున్న విజయ్ దేవరకొండ కూడా వరుస హిట్స్ లతో క్రెజ్య్ సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు సినిమాల్లో మంచి హిట్ టాక్ లతో కూడా విజయ్ టాప్ లో ఉన్నాడు ఇటీవల విడుదల అయినా లైగర్ సినిమా కొంత నిరుత్సహ పరిచిన విజయ్ కు మాత్రం తిసుగులేదు అని చెప్పాలి వరుస భారీ ఆఫర్లతో రౌడీ విజయ్ కూడా ముందు ఉన్నాడు అయితే బాలిఫుడ్ లో ఏడూ వరుస సినిమాలతో రష్మిక షేక్ చేస్తుంది అని చెప్పాలి సినిమాల్లో ఇద్దరుకూడా బిజీ గా ఉన్న ఇటీవల ఒక పిక్ సోషల్ మీడియాలో తెగ వరాల అవుతూ నెటిజన్లు వాట్ విజయ్ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సినిమాల్లో వీరిద్దరూ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్తున్నారు అయితే సినిమాల్లో వరుస హిట్స్ అందుకున్న తరవాత వెళ్ళమధ్య లవ్ ఉంది అని అందరూ అనుకున్న కొన్ని ఇంటర్వూస్ లో ఇద్దరు కూడా కందించారు అయితే ఇద్దరు కూడా సినిమాలకి పెద్ద పీత వేస్తూ ముందుకు వెళ్తున్నారు రష్మిక అలాగే విజయ్ ఫాన్స్ మాత్రం వీలు పెళ్లి చేసుకున్నట్టు పిక్ క్రియేట్ చేసి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది అలాగే సోషల్ మీడియా లో ట్రెండ్ అయినా దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇటీవల రష్మిక బాలీవుడ్ సినిమా ఘాటింగ్ అయ్యాక ఆమె ఒక టూర్ కి వెళ్ళింది మాల్దీవ్స్ లో వీరిద్దరూ కూడా చక్కర్లు కొట్టారని విడివిడిగా ఎయిర్పోర్ట్ కు వెళ్లిన విల్లు ఇద్దరు కలిసే టూర్ లొకేషన్ లో ఎంజాయ్ చేసారని వార్తలు వస్తున్నాయి సినిమాలో మంచి జోడిగా ఉంటూనే త్వరలో వీరు ఇద్దరుకూడా పెళ్లి చేసుకుంటారేమో అని గోసిప్స్ వస్తున్నా వేళ్ళు మాత్రం అవేమి పట్టనట్టుగా ఎవరి లైఫ్ లో వారు సినిమాలతో బిజీ గా ఉంటూ బిజీ అయ్యారు రష్మిక తమిళ్ సినిమా విజయ్ సరసన వరుసు సినిమాలో నటిస్తుంది అయితే రష్మిక మందన సొసైల్ మీడియాలో ఫోటోషూట్ తో రెచ్చిపోయి మరి పోజులు ఇస్తూ హీట్ పెంచుతూ రచ్చ చేస్తుంది రష్మిక మందన లేటెస్ట్ ఫోటోలు సొసైల్ మీడియా లో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తున్నాయి మాల్దీవుల్లో లో పిక్స్ అయితే అభిమానులకి ప్రత్యేకమైన ట్రీట్ అని చెప్పాలి అలాగే తెలుగు తమిళ్ హిందీ కన్నడ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఈ అమ్మడు బిజీ అయిపోయింది అని అంటున్నారు అయితే ఎన్నో గోసిప్స్ వస్తున్నా నేపథ్యం లో దీనిపై వెళ్లద్దరి కామెంట్ ఇలా ఉంటుందో వేచిచూడక తప్పదు ఇక నెక్స్ట్ సినిమా హిందీ లో ఒకటి పూరీజగన్త్ తో జనగణమన తో బిజీ గా విజయ్ ఉన్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…