
తెలుగు బుల్లితెర మీద ఎంతో మంది నటి నటుమణులు తమ జాతక చక్రాన్ని పరీక్షించుకుంటుంటే అటు వెండితెర ఇటు బుల్లితెర ఎలా రెండిటిలో కూడా తన స్టామినాని పరిచయం చేసుకుని ఎంతో గొప్పగా నటనతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఒక స్టామినా ను పరిచయం చేసుకుని ఒక వెలుగు వెలుగుతున్న ముద్దు గుమ్మా యాంకర్ రష్మీ ఈమె కోసం తెలుగు ప్రేక్షకులకి చెప్పాల్సిన పనిలేదు ఎందుకు అంటే ఎంతో ఇదిగా తన కెరీర్ ను సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ నుంచి మొదలెట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంటే ఆమె ఎంత కస్టపడి పైకొచ్చారో చెప్పచ్చు ఆమె నటిగా సినిమలో కూడా మంచి అవకాశాలు అంది పుచ్చుకుంటుంది అని చెప్పాలి యాంకర్ రష్మీ ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ పోగ్రామ్ యాంకర్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు యాంకర్ రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్డస్ట్ షోలో ఆమె చలాకి మాటలతో ముందుకు నడిపిస్తుంది ఇలా బిజీ గా ఉంటూనే ఆమె సినిమా లో నటిస్తూ బిజీ గా సాగుతుంది అని చెప్పాలి సుధీర్ తో కల్సి యాంకరింగ్ పలు పంచుకున్న ఈ భామ తన పంచ్ లతో అలాగే తన డైన రీతిలో ఆమె కార్యక్రమాలని నడిపిస్తుంది యాంకర్ రష్మీ ఈమె గురించి పరిచయం అవసరం లేని పేరు అని చెప్పాలి.
ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో యాంకర్ రష్మీ ఒక ఆసక్తి కరమైన సన్నివేశం ఏర్పడింది ఏ కార్యక్రమానికి ఇటీవల రాజ్ తరుణ అలాగే మెడల్ జెస్సి గెస్ట్ లాగా వచ్చారు అంతే కాదు ఆలా ఆసక్తికరంగా జరుగుతన్న సమయంలో ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సమయం లో ఎంతో ప్రతిష్ఠగాత్మంగా ఆమె పై వస్తున్నా పుకార్లు సంధానం చెబుతూ యాంకర్ రష్మీకి వచ్చిన టాస్క్ కు గాను ఆమె ఒక క్వచ్చన్ అడిగారు యాంకర్ రష్మీ కి ప్రముఖ స్టార్ హీరో తనకి ఒక విల్లా ను గిఫ్ట్ గా ఇచ్చాడు అని అతను ఎవ్వరో చెప్పాలని కోరగా దానిపై ఎంత నిజం ఉందొ చెప్పాలని కోరారు దానికి ఒక్కసారిగా యాంకర్ రష్మీ సైలెంట్ అయ్యి ఎమోషనల్ అయ్యేది అయితే ఆమె ఇటీవల కొన్ని ఆసక్తి కరంగా మారింది ఎలాంటి ఎవరన్నా అడుగుతారా అంటూ ఆమె కోపంతో వెళ్ళిపోయినట్టు ప్రోమోలో చూపెట్టారు అయితే ఆ తరవాత ఎవరు ఇచ్చారో ఆమె చెప్పబోయింది కానీ ఆ ప్రోమో లో కటింగ్ వాళ్ళ క్లారిటీ రాలేదు రష్మీ చెప్పే సంధానము ఏమి అయ్యి ఉంటది అన్నది షోలో తెలుస్తుంది అయితే ఈ ప్రోమో ఎప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతూ మంచి రిచ్ వస్తుంది నిజానికి ఎక్కువ పుకార్లు చక్కర కొడుతూ వస్తుంటాయి.
యాంకర్ రష్మీ మీదనే కాదు ఎన్నో పోగ్రామ్ లో ఏదో ఉన్నట్టు ప్రోమోలో చూపించి తరవాత మీ ఇష్టం వాచినట్టు అనుకోండి అంటూ దాటవేస్తారు కొన్ని టిఆర్పి కోసం ఇలా కూడా ఈ మధ్య ఇలా చేస్తూ వస్తున్నారు జబర్దస్త్ షో ద్వారా మంచి గృతింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గా గుంటూరు టాకీస్ లో నటించి మంచి హిట్ అందుకుంది బోల్డ్ క్యారెక్టర్లకు ఈమె మంచి స్కోప్ ఇచ్చి నటించి అని చెప్పచ్చు రష్మీ చేసిన మంచి క్యారెక్టర్ సినిమాలు కూడా ఎంతో ఆసక్తిని పెంచుతూ మంచి రేంజ్ కి వెళ్లాయి టీవీ షోల్లో రష్మీ ఉంటె ఆ సందడి వేరే అని చెప్పాలి ఆమె చేసే కామెడీ అంత ఎంత కాదు ఘాటైన అందాలతో సినిమాలో గ్లామర్ చూపించి కుర్రకారు గుండెల్ని ఒక్కసారిగా గెలుచుకుంది ఈమె తెలుగు సినిమాలతో కూడా మంచి బిజీ గా గడుపుతుంది అని సమాచారం యాంకర అనసూయ కి పోటీగా ఈమె ఈ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ని చూపిస్తూ హాట్ గా మంచి రేంజ్ లో దూసుకుపోతుంది ఇటీవల కలం లో రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో కూడా ఈమె మంచి క్యారెక్టర్ తో హిట్ కొట్టింది ఆ అనాధాన్ని ఎంజాయ్ చేస్తూ మాల్దీవులకు టూర్ కు చెక్కేసింది అని చెప్పాలి సోషల్ మీడియాలోఎప్పుడు కూడా హాట్ పిక్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ వస్తుంది.