Home Entertainment రవితేజ కొడుకు మహాధన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

రవితేజ కొడుకు మహాధన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
0
23,955

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తిరుగులేని స్టార్ గా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి..ఆయన తర్వాత ఇండస్ట్రీ లో బ్యాక్ గోరును సపోర్టు లేకుండా స్టార్ అయినా హీరో ఎవరు అంటే మనకి టక్కుమని గుర్తుకువచ్చే పేరు మాస్ మహారాజ రవితేజ..అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈయన, ఆ తర్వాత చిన్న చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేసుకుంటూ ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని హీరో అవకాశాలు సంపాదించి హిట్టు మీద హిట్టు కొట్టి నేడు ఇండస్ట్రీ లో టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు..నిజంగా రవితేజ టాలెంట్ ఉన్న ఎన్నో లక్షల మందికి ఒక్క ఆదర్శం అనే చెప్పాలి..ఏ రంగం లోనైనా కష్టాన్ని నమ్ముకుంటే రాణిస్తారు అనడానికి ఒక ఉదాహరణగా నిలిచాడాయన..ఇటీవలే క్రాక్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సాతాని చాటిన రవితేజ ఆ తర్వాత ఆయన నటించిన ఖిలాడీ అనే సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆయన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న రవితేజ కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది ఈ చిత్రం..ఈ సినిమా ద్వారానే ఆయన కొడుకు మహాధన్ కూడా బాలనటుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..నిజం చెప్పాలంటే ఆ సినిమాలో కళ్ళు లేనివాడిగా రవితేజ కంటే మహాధన్ బాగా నటించాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు..డైలాగ్స్ కూడా మంచి ఇంటెన్సిటీ తో చెప్పాడు..అలా తొలిపరిచియం లోనే వీడు తండ్రిని మించిన స్టార్ హీరో అయిపోతాడు అని అందరికి అనిపించేలా చేసాడు మహాధన్..ప్రస్తుతం చదువుకుంటున్న మహాధన్ అతి త్వరలోనే ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..ఆయన మొదటి సినిమా గురించి చర్చలు ఇప్పటి నుండే ప్రారంభం అయిపోయాయి..అంతే కాకుండా ఇటీవల సోషల్ మీడియా లో లీకైన మహాధన్ లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి..ఆ ఫోటోలను మీకోసం క్రింద ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.

1

2

3

4

5

6

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వంశీ అనే నూతన దర్శకుడితో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాని ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత సంయుక్తంగా నిర్మిస్తున్నారు..శెరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో ఇటీవల ఒక భారీ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా రోప్స్ తెగి రవితేజ కి తీవ్రమైన గాయాలైన సంగతి మన అందరికి తెలిసిందే..గాయాలు గట్టిగ తగలడం తో ఆయనకీ దాదాపుగా 12 కుట్లు పడ్డాయి..డాక్టర్లు రెండు నెలలు కచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని రవితేజ కి సూచించారు..కానీ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డేట్స్ వేస్ట్ అవుతాయి..నిర్మాతగా కోట్ల రూపాయిల నష్టం అని భావించిన రవితేజ రెండవ రోజే సెట్స్ లోకి అడుగుపెట్టి షూటింగ్ పూర్తి చేసాడు..ఇలాంటి గొప్ప మనిషి కాబట్టే ఈరోజు రవితేజ ఈ స్థానం లో ఉన్నాడని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో రవితేజ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు..ఇక ఈ సినిమాతో ఆయన రావణాసుర అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు..ఈ రెండు సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి – బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…