Home Entertainment రమేష్ బాబు మరణం ని జీర్ణించుకోలేక సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా విలపిస్తున్నారో చూడండి

రమేష్ బాబు మరణం ని జీర్ణించుకోలేక సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా విలపిస్తున్నారో చూడండి

0 second read
0
0
616

ఈ ఏడాది కొత్త సంవత్సరం ఓమిక్రాన్ కేసులతో మన అందరిని అలంకరిస్తే , మరోపక్క టాలీవడ్ ఇండస్ట్రీ నుండి ఒక్క విచారకరమైన వార్త టఁజూ ప్రారంభించాల్సి వస్తుంది అని ఎవ్వరు ఊహించలేదు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారి పెద్ద తనయుడు , సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు మరణ వార్త యౌఫతు సినీ ఇండస్ట్రీ ని శోక సంద్రం లో ముంచేసింది,ఈ ఏడాది ప్రారంభం లో ఒక్క పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు కి కరోనా పాజిటివ్ అవచ్చింది అని ఘట్టమనేని అభిమానులు విచారం వ్యక్తం చేస్తుంటే మరో పక్క ఆయన సోదరుడి మరణ వార్త అభిమానులను తీవారంగా కలిచివేసింది,రమేష్ బాబు మరణ వార్త ని కృష్ణ గారి కుటంబ సభ్యులు కృష్ణ గారికి తెలియకుండా కొంత సేపు గోప్యంగా ఉంచారు, ఎందుకంటే ఈ వయస్సులో ఆయన అలాంటి వార్తలను సడన్ గా తీసుకోలేరు అని,చిన్నగా ఆయ్౬ణకి ఆ విషయం చెప్పి కుటుంబ సభ్యులు కృష్ణ గారిని రమేష్ బాబు గారి పార్టీవా దేహం వద్దకి తీసుకొచ్చారు, తన కుమారుడ్ని పార్థివ దేహం ని చూడగానే కృష్ణ గారు బోరుమని విలపించిన వీడియో ని చూసి అభిమానులు సోషల్ మీడియా లో కంటతడి పెట్టుకుంటున్నారు.

రమేష్ బాబు గారు కూడా మహేష్ బాబు లాగానే బాలనటుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు,సూపర్ స్టార్ కృష్ణ హీరో గా నటించిన సెన్సషనల్ సూపర్ హిట్ చిత్రం అల్లూరి సీత రామరాజు సినిమాలో బాలనటుడిగా తన కెరీర్ ని ప్రారంభించిన రమేష్ బాబు, ఆ తర్వాత హీరో గా సామ్రాట్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు, అప్పట్లో రమేష్ బాబు గారి వెండితెర అరంగేట్రం ఒక్క సంచలనం అనే చెప్పొచ్చు , సామ్రాట్ మూవీ ఓపెనింగ్స్ అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ ఓపెనింగ్స్ రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టింది అట, ఇక ఆ తర్వాత ఆయన ఏకంగా 17 సినిమాలలో హీరోగా నటించాడు, వాటిల్లో బజారు రౌడీ అనే సినిమా అప్పట్లో సెన్సషనల్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది, ఆలా కెరీర్ లో ఎన్నో హిట్స్ మరియు ఫ్లాప్స్ ని చూసిన రమేష్ బాబు సినిమాలో హీరోగా నటించడానికి గుడ్ బాయ్ చెప్పేసి నిర్మాతగా మారిపోయాడు, మహేష్ బాబు తో ఆయన అర్జున్ మరియు అతిధి వాటి భారీ బడ్జెట్ సినిమాలను తీసాడు, ఇక ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచినా సూపర్ హిట్ దూకుడు సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించాడు.

రమేష్ బాబు గారు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేనిది , తన తండ్రి కృష్ణ గారితో సమానంగా రమేష్ బాబు ని మహేష్ బాబు ఆరాధించే వాడు, ఆయన చిన్నతనం మొత్తం రమేష్ బాబు గారి పెంపకం లోనే సాగింది అని చెప్పొచ్చు, తానూ ఇంతలా ప్రేమించే అన్నయ్య ని చివరి చూపు చూసేందుకు కూడా నోచుకోలేకపొయ్యినందుకు మహేష్ బాబు శోకసంద్రం లో మునిగిపోయాడు,ఎందుకంటే మహేష్ బాబు కి కరోనా వచ్చిన కారణంగా ఆయన క్వారంటైన్ లో గడుపుతున్నారు, ఇలాంటి సమయం లో బయటకి రాలేని పరిస్థితి ఏర్పడినందున మహేష్ బాబు గారి బాధ మాటల్లో వర్ణించలేనిది, తన అన్నయ్య గుఱి౮మ్చి విచార వదనం తో మహేష్ బాబు ట్విట్టర్ లో పెట్టిన ఒక్క ట్వీట్ చూస్తే ఏడుపు ఆపుకోలేరు, ఆ ట్వీట్ ని మీరు ఇప్పుడు క్రింద చూడవచ్చు, కృష్ణ గారికి ఈ వయస్సులో కొడుకు మరణం ని చూడాల్సిన దుస్థితి ఏమిటి,కలలో కొద ఆయన చీమకు కూడా అపరాధం చెయ్యని మనిషి , లాగే మహేష్ బాబు గారు చేస్తున్న సేవ కార్యక్రమాల కి దేవుడు చివరి చూపుకి కూడా నోచుకోలేని శిక్ష ఎందుకు లి వాళ్ళు ఎం పాపం చేసారంటూ అభిమానులు బోరున విలపిస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల జంట..ఈ …