Home Uncategorized యాక్టర్ తులసి క‌మెడియ‌న్ ప్ర‌భాస్ శ్రీను తో రిలేష‌న్ షిప్ లో ఉన్నారా.. సంచలన వార్త

యాక్టర్ తులసి క‌మెడియ‌న్ ప్ర‌భాస్ శ్రీను తో రిలేష‌న్ షిప్ లో ఉన్నారా.. సంచలన వార్త

0 second read
0
0
1,412

సినిమా రంగం లో చాల మంది మీద పుకార్లు రావడం సాధారణమైన విశ్యమే అయినా కొన్ని మాత్రం చల్ రియల్ గా ఉంటాయి అని చెప్పచ్చు అంతే కాదు కొన్ని సినిమాలు లో కలిసి నటించిన కాంబినేక్షన్ లు కూడా మంచి ఫియర్ గా ఉంటాయి అని చెప్పచు అలాగే కొంచెం క్లోజ్ గా ఉంటె చాలు వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు పెడుతూ సంచలనానికి దరి తీసేస్తారు అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రాండ్ అవుతుంది అది ఏమిటి అంటే 55 ఏళ్ళ తులసితో 43 ప్ర‌భాస్ శ్రీను రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు వాస్తు సంచలనానికి దారితీస్తున్నాయి అని చెప్పాలి ఇటీవల అలీతో సరదాగా షోలో వీరిద్దరూ కల్సి వచ్చారు అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు అలాగే వారు చేస్తున్న హడావిడి అంత కాదు వాళ్ళు మంచి డీప్ లో ఉన్నారని అందరూ అంటున్నారు ఇక తులసి కూడా ప్రభాస్ శ్రీను ఉన్న చలువ మాములుగా లేదు అనే చెప్పాలి వీరిద్ద‌రు క‌లిసి ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ కూడా మాములుగా లేదు అనే చెప్పాలి తులసి కూడా ఈ షోలో శ్రీనుతో చాలా చనువుగా ఎంతో దగగ్ర మాట్లాడిన ఇంధనం చుస్తే అందరూ కూడా షాక్ అవ్వక తప్పలేదు.

అయితే విల్లు ఇద్దరు రేలక్షణ్ లో ఉన్నారని ట్రెండ్ నడవటం పక్కన పెడితే ఇద్దరికి ఏజ్ గ్యాప్ పన్నెడు సంత్సరాలు అనే చెప్పాలి సినిమా కి ఆమె తల్లిగా అక్క గ అత్త గ అలాగే పిన్ని గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారని చెప్పచ్చు ఆమె ఇటీవల నటించిన కార్తికేయ సినిమా కూడా మంచి విజయం సాధించింది అనే చెప్పాలి సినిజమాల్లో ఆమె పాత్ర చాల అద్భుతంగా అంటుంది అంతే కాదు సినిమా కి ఆమె మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేస్తుంది అని సమాచారం ఆమె అలీతో కూడా చాల సినిమాల్లో కలిసి పనిచేసారు ప్రభాస్ శ్రీను కుడి ఆమంచి కమెడియన్ అనే చెప్పాలి వేరు ఇద్దరు కూడా ఇప్పుడు మంచి రేలక్షణ్ లో ఉండటం పై అందరూ షాక్ కి గురి అయ్యారు అంతే ఇందులో ఆఊటులో అలీ కూడా తులసి కి లైన్ వేసేవాడుఅని ఆమె మొహం మీద చెప్పి పెద్ద దుమారం కు దరి తీసింది అనే చెప్పాలి ప్రభాస్ శ్రీను తులసి కూడా దాదాపు ఎక్కువ సినిమాలు నటించారు ఆమె ఇటీవల తన బాధలని ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం మనం అందరికి తెలిసందే అయితే శ్రీను తో ఎలా రిలేషన్ లో ఉంటారని ఎవరు ఊహించలేదు అనే చెప్పాలి.

తులసి కూడా సినిమాల్లో మంచి అవకాలు లభిస్తున్నాయి అని చెప్పచు ఆమె ప్రతి సినిమాలో ఇదొక క్యారెక్టర్ చేస్తూ బిజీ గానే ఉంటుంది దీనితో ఆమె అంటే చాల అవకాశాలు వెతుకుని మరి వస్తున్నాయి అని చెప్పాలి అలీతో సరదాగా లో ఆమె చెప్పిన వి కూడా ఏవ్ అయితే ఈ పోగ్రామ్ అయినా తరవాత నుంచి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ్ జరుగుతూ వస్తుంది సినిమాలో సినిమా కి సంబంధించి వరాల న్యూస్ అవ్వటం ఎప్పుడు కొమెన్ అంతే కానీ దానికి మారె చర్చ అవసరం లేదు అనే చెప్పాలి అయితే అలీ తో సరదాగా పోగ్రామ్ ఫుల్ గా లేదు అని ప్రోమో మాత్రమే ప్లే చేసారు అని చెప్తున్నారు దానికి భిన్నంగానే సినిమా మీద టాక్ నడుస్తుంది అందులో ప్రతి ఎపిసోడ్ బయటకి వస్తే మాత్రం అసలు నిజాలు బయటకి వస్తాయి అని టాక్ అందరికి కొన్ని సినిమా అవకాశాల తోడ్పాటును ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ దానికి తగట్టు మనం నడుచుకోవాలి కూడా సినిమా లో కొన్ని సీన్ల పై మంచి టాక్ రావచ్చు అంతే విధముగా బాడ్ కూడా రావచ్చు సో కొంత ఉంటేనే ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానికి తగ్గట్టు మనం పుకార్లు కి క్లారిటీ ఇవ్వాలి సో చూద్దాం ప్రభాస్ శ్రీను మరియు తులసి ఎలా కాండిస్తారో వేచి చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…