Home Entertainment యాంకర్ సుమ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

యాంకర్ సుమ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
1
26,121

బుల్లితెర లో స్టార్ యాంకర్స్ అంటే ముందుగా మన మైండ్లోకి తట్టే పేరు సుమ కనకాల, ఈమెది బుల్లితెర మీద మెగాస్టార్ రేంజ్ అని చెప్పొచ్చు, బుల్లితెర పై ఏ రియాలిటీ షో చూసిన సుమ యాంకర్ గా కనిపించడమే కాకుండా టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో లైవ్ ఈవెంట్ జరిగిన సుమ నే కనిపిస్తుంది ,అంతటి డిమాండ్ ఉన్న యాంకర్ ఆమె, టాలీవుడ్ లో ఇప్పుడు వచ్చే ఏ యాంకర్ కి అయినా సుమ ఒక్క రోల్ మోడల్ అని చెప్పొచ్చు , ఆమె చురుకైన కామెడీ టైమింగ్ తో ఎల్లపుడు ప్రేక్షకులను నవ్విస్తూ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరుకు అందరికి ఆమె దగ్గర అయ్యారు, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన జీవితం లో అధిక సమయం ఫామిలీ కి కేటాయిస్తూ వస్తుంది , ఒక్కపక్క ఫామిలీ కి సమయాన్ని కేటాయిస్తున్న తన కెరీర్ లో సుమారు రెండు దశాబ్దాల నుండి బుల్లితెర ని ఏలుతుంది, ఇది ఇలా ఉమ్డగా ఇటీవల సుమకి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా ఆ వివరాల్లోకి వెళ్ళబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే సుమ కనకాల మరియు రాజీవ్ కనకాల దంపతులకి ఒక్క కొడుకు మరియు ఒక్క కూతురు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, కొడుకు పేరు రోషన్ మరియు కూతురి పేరు మనస్విని, ఇది ఇలా ఉండగా ఇటీవల సుమ తన కొడుకుతో కలిసి దిగిన ఒక్క ఫోటో ని సోషల్ మీడియా లో వదిలింది ,ఈ ఫోటోని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే రోషన్ 2016 శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాలో ఒక్క చిన్న క్యారెక్టర్ చేసాడు, అప్పుడు రోషన్ చాల బుడ్డోడు, కానీ ఇటీవల సుమ పెట్టిన పోస్ట్ లో రోషన్ హైట్ టాలీవుడ్ హీరోలు కూడా ఆశ్చర్య పోయే రేంజ్ లో ఎదిగాడు, ఆ ఫోటో ని మీరు క్రింద ఎక్క్లసుఇవే గా చూడవచ్చు , ఇది ఇలా ఉండగా ఇప్పుడు రోషన్ కి సంబంధించిన ఒక్క ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా లో తెగ హుల్ చల్ చేస్తోంది, అది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక అసలు విషయానికి వస్తే సుమ తన కొడుకు రోషన్ ని భారీ రేంజ్ లో హీరోగా టాలీవుడ్ లోకి లంచ్ చేయబోతుంది అట , ఒక్క యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో నూతన దర్శకుడు కిరణ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కబోతుంది అట, ఈ సినిమాని రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ నిర్మించబోతున్నట్టు సమాచారం, జూనియర్ త్వరలో తన రెండవ కుమారుడు అయినా భార్గవ్ రామ్ పేరుతో ఒక్క నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాడు అట, ఈ నిర్మాణ సంస్థలో తోలి సినిమాగా ఈ ప్రాజెక్టుని మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియదు కానీ ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా వస్తే తోలి సినిమాతోనే రోషన్ కి మంచి హైప్ దొరుకుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఒక్కవేల ఆ సినిమా భారీ హిట్ అయితే రోషన్ ఇక టాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోగా దోసుకుపోవచ్చు, మరి ఈ కుర్రాడు తన తోలి సినిమాతో ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడు అనేది వేచి చూడాలి.

1

2

3

4

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…