Home Movie News యాంకర్ శ్రీముఖి తో ప్రదీప్ పెళ్లి ఫిక్స్

యాంకర్ శ్రీముఖి తో ప్రదీప్ పెళ్లి ఫిక్స్

0 second read
0
0
571

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ ఒక్కడే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనతో పాటు ఇంతకాలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగిన దగ్గుపాటి రానా, నితిన్, నిఖిల్ వంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకొని ఒక్క ఇంటివారు అయ్యారు, ఇక హీరోయిన్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న కాజల్ అగర్వాల్ కూడా ఈ నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు, వెండితెర స్టార్స్ లాగ బుల్లితెర మీద కూడా కొంతమంది స్టార్స్ చాలా కాలం నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు, వారిలో ముందు వరుసలో ఉన్నాడు ప్రముఖ స్టార్ యాంకర్ ప్రదీప్, ఇతనికి బుల్లితెర మీద ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, క్రేజ్ తో పాటు అదే స్థాయిలో ఎదో ఒక్క కాంట్రవర్సీ ద్వారా వార్తల్లో ఉంటాడు ప్రదీప్, 35 ఏళ్ళు నిండిన ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని రోజుకో వార్త సోషల్ మీడియా లో హుల్చల్ చేస్తూ వస్తోంది, అయితే ఇప్పుడు ప్రదీప్ స్వయంగా అధికారికంగా ప్రకటించిన ఒక్క వార్త సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే యాంకర్ ప్రదీప్ త్వరలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు, దీనికి సంబందించిన శుభలేఖ ని కూడా సోషల్ మీడియా లో విడుదల చేసాడు ప్రదీప్, ప్రస్తుతం ఈరోజు శుభలేఖ తెగ వైరల్ గా మారింది, కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది, జరగబోయే ఈ పెళ్లి నిజం కాదు, దసరా కానుకగా ఈ టీవీ లో ఒక్క స్పెషల్ షో ని నిర్వహిస్తున్నారు, ఈ షో లో ప్రదీప్ శ్రీముఖి ల వివాహ వేడుక జరగనుంది, దసరా సందర్బంగా ఈ టీవీ లో ప్రతి ఏడాది ఇలాంటి షోస్ ని నిర్వహిస్తుంటారు, గతం లో కూడా సుడిగాలి సుధీర్ మరియు రష్మీ పెళ్లి ని ఇలా సరదాగా చేసారు, ఈసారి అదే విధంగా యాంకర్ ప్రదీప్ కి యాంకర్ శ్రీముఖి కి పెళ్లి చెయ్యబోతున్నారు, ఇది ఇలా ఉండగా యాంకర్ ప్రదీప్ నిజ జీవితం లో కూడా ప్రదీప్ అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం, పెద్దలు కుదిర్చిన పెళ్లిని ప్రదీప్ చేసుకోబోతున్నాడు అట, త్వరలో దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా ముందుకు దూసుకుపోతున్న ప్రదీప్, ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలు ద్వారా హీరోగా కూడా వెండితెర కి పరిచయం అవ్వబోతున్నారు, ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదల అయినా నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అంతకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాపై ఈ పాట ద్వారా అంచనాలను తార స్థాయిలో పెరిగిపోయాయి, సినిమాలో మంచి విషయం ఉన్నట్టు ఉంది అంటూ ప్రేక్షకులు అందరు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈరోజు చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది, ఇప్పుడు ఈ సినిమాని ఓ టీ టీ ద్వారా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు, మరి బుల్లితెర మీద యాంకర్ గా ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ అందుకున్న ప్రదీప్ హీరో గా ఎలా అలరిస్తాడో తెలియాలి అంటే కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…