Home Movie News మెగా ఫామిలీ పై బాలకృష షాకింగ్ కామెంట్స్

మెగా ఫామిలీ పై బాలకృష షాకింగ్ కామెంట్స్

0 second read
0
1
10,915

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి ఇటీవలే ఉదయపూర్ లో ఘనంగా  జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, సుమారు మూడు రోజుల పాటు ఉదయపూర్ లో ఉదయ్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ మహోత్సవం గత వారం రోజుల నుండి సోషల్ మీడియా లో ఎలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ వివాహ వేడుకకి సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులూ ఎవ్వరు పెద్దగా రాకపోయినా ఈ పెళ్లి గురించి అందరూ ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే నాగబాబు ఏ స్థాయిలో ఈ పెళ్లిని జరిపించాడో అర్థం చేసుకోవచ్చు, కేవలం మూడు రోజులకు కానీ నాలుగు కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది అట, ఇక నిహారిక పెళ్ళికి వేసుకున్న చీర గురించి సోషల్ మీడియా లో పెద్ద చర్చే నడించింది, బంగారు తొడుగు తో చేసిన ఈ చీర విలువ అక్షరాలా 30 లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది అట, పెళ్ళికి నెల రోజుల ముందే ఈ చీర ని ప్రత్యేకంగా చేయించారు అట.

ఇది ఇలా ఉండగా మెగా ఫామిలీ లో ఏ శుభ కార్యం జరిగిన చిరంజీవి తన ఆప్త మిత్రుడు నందమూరి బాలకృష్ణ ని ప్రత్యేకంగా ఆహ్వానించే సంగతి మన అందరికి తెలిసిందే, బాక్స్ ఆఫీస్ వద్ద దశాబ్దాల నుండి వీళ్ళ మధ్య భీకరమైన పోటీ ఉన్న కూడా , వ్యక్తిగతంగా వీళ్లిద్దరు మంచి స్నేహితులు అనే చెప్పాలి, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పెళ్ళికి ఏర్పాటు చేసిన సంగీత్ వేడుకలో బాలకృష్ణ వేసిన డాన్స్ ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంది, అలాగే అల్లు అర్జున్ పెళ్ళికి , చిరంజీవి కూతురు శ్రీజ పెళ్ళికి , ఇక చిరంజీవి పుట్టిన రోజు ఏర్పాటు చేసిన పెద్ద పార్టీ కి ఇలా అన్ని శుభకార్యాలకు బాలకృష్ణ తప్పనిసరిగా కనిపించేవాడు, ఇటీవల కాలం లో బాలకృష్ణ చిరంజీవి పై అప్పుడప్పుడు విరుచుకుపడిన , చిరంజీవి మాత్రం బాలకృష్ణ కి ఎంతో గౌరవం ఇస్తాడు,బాలకృష్ణ కూడా అనేక సందర్భాలలో ఇండస్ట్రీ లో నాకు ఉన్న ఏకైక మిత్రుడు చిరంజీవి మాత్రమే అని చెప్పిన సందర్భాలు మనం చూసాము, అయితే ఈసారి నిహారిక పెళ్ళికి కానీ ,వెడ్డింగ్ రిసెప్షన్ కి కానీ హాజరు కాకపోవడం సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.

ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో నాగబాబు బాలకృష్ణ పై సెటైర్లు వేసిన సంగతి మన అందరికి తెలిసిందే, చాలా కాలం వరుకు వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది, చిరంజీవి మీద కూడా ఇటీవల చాల సందర్భాలలో బాలకృష్ణ విమర్శలు చెయ్యడం మన అందరం చూసాము, కెసిఆర్ తో సినిమా ఇండస్ట్రీ కోసం జరిగిన మీటింగ్ కి కానీ , 1990 వ సంవత్సరానికి చెందిన హీరోలు అందరూ మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో జరిగే గెట్ టూ గెథెర్ పార్టీ కి కానీ చిరంజీవి నన్ను ఎప్పుడు ఆహ్వానించలేదు, యున్నది దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న నాకు ఇచ్చే విలువ ఇదేనా?, మీరు నన్ను దూరం పెట్టాలి అనుకుంటే పూర్తిగా దూరం పెట్టేయండి, భవిష్యత్తు లో జరిగే ఏ ఈవెంట్ కి కూడా నన్ను పిలవద్దు అంటూ బాలకృష్ణ రెండు నెలల క్రితం జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో మాట్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే, బాలకృష్ణ ఆరోజు చెప్పినట్టు గానే ఆహ్వానం అందిన కూడా పెళ్ళికి హాజరు కాలేదా?, భవిష్యత్తులో ఇక చిరంజీవి మరియు బాలకృష్ణ కలిపి ఒక్కే వేదిక పై చూడలేమా అనే ప్రశ్నలు అటు మెగా అభిమానుల్లోనూ ఇటు నందమూరి అభిమానుల్లోనూ లేవనెత్తుతున్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…