Home Entertainment మా పోలింగ్ సమయం లో మోహన్ బాబు చేసిన దౌర్జన్యం చూస్తే తిట్టకుండా ఉండలేరు

మా పోలింగ్ సమయం లో మోహన్ బాబు చేసిన దౌర్జన్యం చూస్తే తిట్టకుండా ఉండలేరు

0 second read
0
1
792

ఇంతముందు ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు ఈ ఏడాది ఎన్నో గొడవలు మరియు వ్యక్తిగత దూషణల మధ్య జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, మంచు కుటుంబం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఈ ఎన్నికలు లేకపోతే మాకు ఇక జీవితమే లేదు అనే విధంగా తీసుకున్నారు, మొత్తానికి ప్రతేయక విమానాలు వేయించి, 500 మంది ఆర్టిస్టులను ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చోబెట్టి అద్భుతమైన విందు ని ఇచ్చి, గెలుపునకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేసి మొత్తానికి ఒక్క వంద ఓట్ల తేడా తో ప్రకాష్ రాజ్ మీద గెలిచి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ని దక్కించుకున్నాడు మంచు విష్ణు బాబు, కానీ ఎన్నికలు జరిగిన రోజు మోహన్ బాబు ప్రకాష్ రాజ్ ప్యానల్ తో ఎంతో దురుసుగా ప్రవర్తించిన సంగతి మన అందరికి తెలిసిందే, దీనితో ఆరోజు నుండి నేటి వరుకు తీవ్రమైన మనస్తాపం తో ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు తమ పదవులకు రాజీనాలు చేసి బయటకి వచ్చారు, మంచు విష్ణు ప్యానల్ కంటే అధిక శాతం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండే గెలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, 18 మంది పోటీ చేస్తే అందులో 11 మంది సభ్యులు ప్రకాష్ రాజ్ నుండి గెలిచినా వారే, అలాంటి ఆధిక్యత ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ మొత్తం గెలిచినా తమ పదవులకు రాజీనామా చెయ్యడం తో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

ఇక పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నా సమయం లో మోహన్ బాబు ప్రవర్తించిన తీరు పై ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలుపొందిన సభ్యులు చెప్పిన కొన్ని మాటలు వింటే ఎలాంటి వాడికైనా మోహన్ బాబు మీద కోపం రాక తప్పదు,ప్రముఖ సీనియర్ నటుడు బెనర్జీ పట్ల మోహన్ బాబు ప్రవర్తించిన అతి నీచమైన తీరును ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలే కాకుండా, సోషల్ మీడియా లో నెటిజెన్ల కూడా తీవ్ర స్థాయిలో విరువచుకు పడుతున్నారు,గొడవలు వద్దు బాబు ప్లీజ్ అని మర్యాదగా చెప్పినందుకు మోహన్ బాబు బెనర్జీ పై దాడి కి దిగాడు,మధ్యలో మంచు విష్ణు అడ్డం రాకపోయి ఉంటె మోహన్ బాబు బెనర్జీ ని చిట్కాకొట్టేవాడు అని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు నిన్న ప్రెస్ మీట్ లో తెలిపారు, అంతే కాకుండా మనం మన జీవితం లో వినకూడదు అనుకునే అతి నీచమైన బూతులతో దాదాపు అరగంట సేపు బెనర్జీ ని తిట్టాడు అట,ఈ విషయం ని స్వయంగా బెనర్జీ గారే ఏడుస్తూ మీడియా ముఖంగా తెలిపారు,ఒక్క బెనర్జీ ని మాత్రమే కాదు హీరో తనీష్ ని కూడా అమ్మ లెక్కలు తిట్టాడట మోహన్ బాబు, ఇండస్ట్రీ లో సుమారు నాలుగు దశాబ్దాల నుండి ఉన్న మోహన్ బాబు ప్రవర్తించే తీరు ఇదా అని నెటిజెన్ల ఆయన ని ఘోరంగా తిడుతున్నారు.

ప్రతి మాటకి సమాధానం చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టె మంచు విష్ణు నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు చెప్పిన మాటలకు మాత్రం కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలేకపొయ్యాడు, ఆ విధంగా మంచు ఫామిలీ గాలి తీసేసారు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు , తనకి తానూ లెజెండ్ ని అని చెప్పుకుంటూ సొంత డాబాలు కొట్టుకునే మోహన్ బాబు వాస్తవానికి ఎవ్వరు కూడా లెజెండ్ లీగ్ లో చూడరు అనే విషయం వాస్తవము, డబ్బాలు కొట్టుకోడానికే పుట్టినట్టు ఉండే మోహన్ బాబు తన కొడుకుని గెలిపించుకోడానికి అంత ఎఫర్ట్ లు పెట్టాల్సిన పని లేదు,సుమారు కోటి రూపాయిలు ఖర్చు పెట్టి వోటింగ్ మేనేజ్మెంట్ చెయ్యకపోతే మంచు విష్ణు బాబు కి డిపోసిట్స్ కూడా దక్కవు అనే విషయం మన అందరికి తెలిసిందే, ఇండస్ట్రీ లో మన డబ్బా రాయుడు మోహన్ బాబు కి ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది,ఇక అన్ని ప్రయత్నాలు చేసిన కూడా కేవలం ప్రకాష్ రాజ్ మీద ఒక్క 100 ఓట్లు తేడా తోనే గెలిచాడు మంచిము విష్ణు, ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 11 మంది సభ్యులు గెలవగా, డబ్బా రాయుడు ప్యానల్ నుండి కేవలం 7 మంది మాత్రమే గెలిచారు, కానీ ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుంది అని గ్రహించిన మోహన్ బాబు ,ఇవి బహిరంగంగా ప్రకటిస్తే మర్యాదగా ఉండదు, దాని తర్వాత [-అరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని ఎలక్షన్ నిర్వహకులను బెదరించడం తో గెలిచినా ఈసీ సభ్యులను ఇప్పటి వరుకు ప్రకటించలేదు, మా అధ్యక్ష పదవి తన సుపుత్రుడి చేతిలో ఉండగా దానిని అడ్డం పెట్టుకొని మోహన్ బాబు భవిష్యత్తులో ఇంకా ఎన్ని నీచమైన పనులకు దిగజారుతాడో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ తో పెళ్ళికి ముందు ఉపాసన ఆ హీరోతో ఇంత ప్రేమాయణం నడిపిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,ఉపాసన కామినేని 2012 వ సంవత్సరం లో వివాహం చేసుకున్నారు, వీర…