Home Entertainment మహేష్ బాబు – రాజమౌళి మూవీ లో కార్తీ..ఫాన్స్ కి ఇక పండగే

మహేష్ బాబు – రాజమౌళి మూవీ లో కార్తీ..ఫాన్స్ కి ఇక పండగే

0 second read
0
0
553

టాలీవుడ్ లో హిట్ సినిమాల దర్శకుడు రాజమౌళి అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కలసి చేస్తున్న సినిమా మీద రోజు రోజుకి భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి ఈ సినిమాని భారీ గా నిర్మిస్తున్న తరుణం లో సినిమా కి తగ్గట్టు ఏ సమాచారం కూడా చాల గోప్యాంగ ఉంచుతున్నారు అంతే కాదు ఈ సినిమా కోసం బాలీవుడ్ నటిని ఇటీవల ఒకే చేసారని సమాచారం దానికి తగ్గట్టుగానే పారితోషకం ఆమె భారీగా తీసుకున్నట్లు సమాచారం అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ గా జక్కన ఉన్నాడు ఇటీవల జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో ఉన్న అయన పర్యటన ముగుంచుకుని ఇండియా వస్తున్నా అయన సినిమా మీద ఫోకస్ చేసారు అయితే ఇప్పుడు ఈ సినిమాలో తమిళ నాట హీరో కార్తీ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం ఈ సినిమాలో ఆయనకి కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయని దీనికోసం జక్కన ఆల్రెడీ కార్తీ తో మాట్లాడి సెట్ చేసారని వినికిడి అంతే కాదు ఈ సినిమాలో కార్తీ తో ముఖ్య పాత్ర చేయిస్తాడా లేదా జక్కన కార్తీ ని విలన్ గా పెట్టి అందరికి సప్రాజె ఇస్తాడా అని అందరూ అనుకుంటున్నారు కార్తీ సినిమా కోసం డేట్స్ కూడా రెడీ చేసుకున్నాడు అంట తమిళం లో సినిమాలతో బిజీ ఉంటూనే తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు.

మహేష్ బాబు తో చేస్తున్న ఈ క్రేజీ సినిమాకి టాలీవుడ్ సైతం ఎదురు చూస్తుంది మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నా ఈ సినిమా జక్కన చాల త్వరగా పూర్తి చేసి అభిమానులకి ఇవ్వాలని చూస్తున్నాడు అంట టాలీవుడ్ ఎన్నో హిట్ సినిమాలు తీయడమే కాదు మంచి సారాంశం ఉన్న సినిమాలు ప్రయోదాత్మకమైన సినిమాలు చేయడం లో మహేష్ బాబు కి సాటి ఎవరు లేరు అని చెప్పాలి అంతే ఇక మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఇది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా జరుగుతుండగానే జక్కన తో సినిమా చేయడం విశేషమే అని చెప్పాలి జక్కన సినిమా అంటే మాములు గా ఉండదు ఎక్కువ రోజులు సినిమా లు వదులుకుని పని చెయ్యాలి అని అంటారు కానీ హిట్ వచ్చిన తరవాత కచ్చితంగా రెండు మూడు ప్లాప్ సినిమాలు పడతాయని టాక్ అయితే దీన్ని మహేష్ బాబు చాల తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు అంట సినిమాలో ఉండే కధ కు తగ్గట్టు తన కాల్షిట్స్ ఇచ్చి వేరే సినిమా కూడా చేయాలనీ ఆయన భావిస్తున్నాడు రాజమౌళి కూడా ఈ సినిమా చాల డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ సినిమా స్టోరీ కూడా చాల కీలకంగా ఉంటుంది అని సమాచారం ఒకే సినిమాలో ఇద్దరు టాప్ హీరో డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాకి మంచి డిమాండ్ ఉంది.

 

ఈ సినిమా ఆల్రెడీ బిజినెస్ మొదలెట్టింది అని చెప్పాలి ఈ సినిమాకోసం నిర్మాతలు కూడా పక్క ప్లానింగ్ చేస్తున్నారు సినిమా నిర్మాణ విష్యం లో కానీ లేదా ఇందులో నటించే వల్ల విష్యంలో కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు అంట సినిమా పూజ కార్యక్రమం అయిన దగ్గర నుంచి ఈ సినిమా విడుదల వరుకు ఇలా ప్రతి దానిలో చాలా కేర్ తీసుకుంటున్నారు అని చెప్పాలి మహేష్ చేస్తున్న క్యారెక్టర్ కోసం పలు దేశాల్లో షూటింగ్ చేసే అవకాశం కూడా ఉంది దీన్ని మంచి ప్రదేశాల్లో తీసే అవకాశం ఉంది అయితే కార్తీ తో కలిసి మహేష్ సినిమా చేయడం అభిమానులకి ఒక శుభవార్త అని చెప్పాలి కార్తీ తో తమిళ నాట కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది బాహుబలి ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో రాజమౌళి మంచి మార్కెట్ ఉంది మహేష్ కి అయితే అక్కడ మంచి పేరు ఉంది దీనితో ఈ సినిమా పలు భాషల్లో విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఈ సినిమా లో కార్తీ నటించడం పక్కన పెడితే ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతే త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నారు రాజమౌళి ఈ సినిమా కోసం దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడు అంట త్వరలో ఈ సినిమాకి సంబంధిచి కీలక సాంగ్ షూటింగ్ చేసే అవకాశం ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…