Home Uncategorized మహేష్ బాబు ని మొదట చూడగానే నేను ఆలా అనుకున్న

మహేష్ బాబు ని మొదట చూడగానే నేను ఆలా అనుకున్న

0 second read
0
0
389

రియల్ లైఫ్ వేరు రీల్ లైఫ్ వేరు అని చెప్పాలి ఎందుకు అంటే చాలామంది చాల విదాలుగా బ్రతికేస్తుంటారు సినిమా అనే ఒక మాయ కుటుంబం లో కొన్ని జీవితాలు నలిగి పోతాయి కూడా మనం అనుకున్నట్టు అన్ని జరగవు అన్నది తెలుసుకోవలసిన విష్యం టాలీవుడ్ లో అనుకోని ప్రయాణాలు కొన్ని ప్రేమగా మారుతుంటాయి అందులో మహేష్ నమ్రత విష్యం కోసం చెప్పాలి ప్రేమ విష్యం లో వీరి జంటది ఒక మార్క్ అని చెప్పాలి ముంబై నుంచి తెలుగు సినిమా కి పరిచయం అయినా ఈ భామ తెలుగు లో సినిమాలు నటిస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశి సినిమా చేసారు ఈ సినిమా ఆడక పోయిన ఇందులో ఉన్న ప్రేమ నిజ జీవితం లో నిజం అయ్యింది అని చెప్పాలి మహేష్ బాబు ఈ సినిమా లో చేసిన నటన ద్వారా ప్రేమలో పడిన నమ్రత పెళ్లి కూడా చేసుకున్నారు పెళ్లి చేసుకున్న వీరు టాలీవుడ్ లో మంచి జంటగా గృట్టింపు తెచ్చుకున్నారు సినిమా సినిమా మంచి క్రెజ్ తో నెంబర్ వన్ గా ముందుకు వెళ్తున్నారు ఈ ప్రేమ జంట కు ముందు కృష్ణ గారు ఒప్పుకోకపోయినా మెల్లిగా అయన కూడా ఒప్పుకున్నారు అయితే నమృత మహేష్ లకు ఒక అమ్మాయి అబ్బాయి జన్మించారు.

నమ్రత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ చాల సింపుల్ గా ఉండే వ్యక్తి అని అయన అందరితో చాల సింపుల్ గా అందరితో కలిసి ఉంటారని మహేష్ నిజ జీవితం లో నటించడు అని చెప్పారు నేను మొదట చుసిన సమయం లో మహేష్ చాల లోన్లీ గా ఉండేవాడు అని అది నేను ఎలా అయినా అతని దగ్గర నుంచి దూరం చెయ్యాలని చెప్పారు మహేష్ చాల విశ్యాల్లో కేర్ తీసుకుంటాడని కుటుంబం విష్యం లో కూడా అలాగే చేసాడని చెప్పారు మహేష్ తో సినిమా చేసేటప్పుడు అతనిలోని మంచి క్వాలిటీ ని ఇంకా మెయింటనే చేయడం లో నేను విజయం చెందాను అని చెప్పింది మహేష్ తో కలిసి ఉన్న అన్ని రోజులు నన్ను నేను మరిచిపోయి ఎంతో ఆనందాన్ని పొందుతాను అని మాకు మంచి ఆలోచన ఉంది అని మేము ఇద్దరం కలిసి ఉంటె ఈ ప్రపంచాన్ని కూడా మరిచిపోవాలని అనుకుంటామో ఏంటో అసలు ఏమి గృట్టు ఉండకుండా గడిచిపోతుంది మహేష్ కోసం నేను ఏమైనా చేస్తానని మహేష్ కు భార్య గా ఉండటం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని ఆమె చెప్పారు మాకు పిల్లల భవిష్యత్తు కోసం మేము ఉన్నాము అని నేను అంటే ఎంతో కృష్ణ గారికి ఎంతో ఇష్టం అని చెప్పారు.

మహేష్ బాబు చేసే సినిమాలో నా ప్రమేయం ఏది ఉండదు అని అన్ని ఆయనే చూసుకుంటాడు అని ప్రతి వియం కూడా మహేష్ చాల కేర్ గా ఉంటాడు అని చెప్పారు పోకిరి అతడు మురారి ఒక్కడు శ్రీమంతుడు చిత్రాలు నాకు చాల ఇష్టం అని మురారి సినిమాలో అయితే మహేష్ చాల అందంగా ఉంటాడు అని చెప్పారు మురారి చిత్రం వల్ల నాకు మహేష్ లో ఉండే నటన అర్ధమైది అని చెప్పింది మహేష్ కు మంచి పేరు ఉన్న అవన్నీ ఏమి పట్టించుకోకుండా అందరితో చాల ఈజీ గా కలిసి ఉంటాడు అని ఆమె చెప్పింది పిల్లలు కు సాయం చెయ్యాలి అని అయన అనుకున్నప్పుడు నేను అయన కి సపోర్ట్ గా నిలబడాలి అని అన్నని ఈరోజు చాల గర్వాంగా కూడా ఉంది నాకు అని ఆమె చెప్పింది మహేష్ కోసం కొన్ని నా జీవితంలో మార్పులు చేసుకున్న అని ఎంతో నేర్చుకున్నానని అని ఆమె చెప్పింది రానున్న రోజుల్లో కూడా మంచి సేవ కార్యక్రమాలు చేస్తాము అని అందరికి మాకు తోచిన సహాయం చేస్తాము అని చెప్పారు మహేష్ నెక్స్ట్ చేసే సినిమాలు అభిమానులని ఎంతో అలరిస్తాయని చెప్పారు నాకు తెలుగు మాట్లాడం కొంచెం కొంచెం వచ్చు అన్ని అర్ధమవుతాయి త్వరలో పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడతా అని ఆమె చెప్పింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…