
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్బంగా విడుదల అయ్యి హాట్ టాక్ తో మంచి రెస్పాన్స్ తో వసూళ్ల పరంపర సృష్టిస్తుంది నాయన తార సత్యదేవ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో కధ కీలకంగా మరి జనాలని ధియేటర్ కి వచ్చేలా చేస్తుంది ఇక ఈ సినిమాని జయం మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం అయినటివంటి లూసిఫెర్ సినిమాని సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరియి కొణిదల ప్రొడక్షన్ వారు నిర్మించారు అంచనాలు పెద్దగా ఏమి లేకపోయినా సినిమా మీద హోప్ అంత ఒక్క చిరంజీవి గారి మీద ఉడటం పెద్ద ప్లస్ అయ్యింది చెప్పచ్చు ఇక సినిమా కూడా చాల చోట్ల రిలీజ్ చేయకపోవడం కూడా కొంచెం ఇబ్బంది కరమైన వాతావరన్నాయి చవి చుసిన సినిమా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు అని చెప్పాలి గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి తన నటనకు పూర్తి న్యాయం చేశారని చెప్పచ్చు అంతే కాదు ఈ సినిమా కధ లో కూడా కొన్ని మార్పులు చేసి బాలీవుడ్ లో కూడా సినిమా రిలేస్ చేసారు సినిమా కి వచ్చిన మంచి టాక్ తో హిందీ లో దాదాపు ౭౦౦ పైగా ధియేటర్ లు పెంచారని సమాచారం అయితే ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ రెండు రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ నెలకొల్పింది.
గాడ్ ఫాదర్ సినిమాని మొదట ప్రమోక్షన్ ల పరంగా వెనకపడింది అని చెప్పచ్చు ఇక ఈ సినిమాని టాలీవుడ్ నుంచి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది అని చెప్పచ్చు అంతే కాదు ఈ సినిమాకి వచ్చిన హిప్ చాలానే ఉంది ఇక గాడ్ ఫాదర్ సినిమాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏఎంబి ధియేటర్ లో చూడనున్నారు సినిమా రాజకీయ నేపధ్య సినిమా కావడం అలాగే తన అన్నయ నటించిన సినిమాకవడంతో అయన ఈ సినిమా చూస్తున్నారు అని సమాచారం పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంతే కాదు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వెళ్లి రి ఎంట్రీ ఇచ్చారు సినిమా కోసం ఎంతటి రిస్క్ చేస్తారు ఇక అయన ఇటీవల ఇంటర్వ్యూ లోకూడా తన తమ్ముడికి సపోర్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ నిజాయితీ కలవాడు అని చిరంజీవి పేర్కొన్నారు సినిమా పరంగా ఫామిలీ పరంగా ఇప్పుడు ఎప్పుడు కూడా కళ్యాణ్ బాబు కు సపోర్ట్ ఉటుంది అని చెప్పారు ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాని పవన్ కళ్యాణ్ చూడడం తో మెగా అభిమానుల ఆనందం లో తీరుతున్నారు సినిమా ని చూసాక పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు వినాలని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు ఇక సినిమా విష్యం లో కూడా పవన్ వరుస సినిమాలు చేస్తూ చాల బిజీ గా ఉన్నారు.
గాడ్ ఫాదర్ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ కూడా నటించును కానీ అయన నటించపోడానికి కారణం మోహన్ రాజా వెల్లడించారు ఆయన సల్మాన్ ఖాన్ ని ఎంపిక చేసుకోవడం చాల కారణం ఉంది అని అయన చెప్పారు గాడ్ ఫాదర్ సినిమాలో ఒకవేళ పవన్ కళ్యాణ్ నటించి ఉండుంటే సినిమాకి ఇంకా చాలా క్రజ్ వచ్చేది సినిమా లో ౨౦ నిముషాలు సాగె స్టోరీ కూడా సినిమాకి చాల కీలకం అవును సినిమా లో కొన్ని సన్నివేశాలు చిరంజేజేవి ని చూసి ప్రేక్షకులు కేరింతలు పెట్టారు అలాగే సినిమాకి సంబంధించి పవన్ కూడా నటించి ఉండుంటే ఆ కిక్ వేరేలా ఉండును ఇక ఈ సినిమాని పవన్ చూడడం ఒక రేంజ్ లో ఉంటె రేపు చిరంజీవి పవన్ కలసి ఒక మల్టి స్టారర్ సినిమా చేస్తే మాత్రం అభిమానుల అసలు ఉండలేరు అని చెప్పచ్చు పవన్ ఇప్పుడు హర హర వీరాముళ్లు సినిమా చేస్తున్నారు ఆయన తరవాత కూడా రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి అటు చిరు కూడా మంచి బిజీ షెడ్యూల్ ఉంది సినిమాకి పవన్ వెంట మెగా ఫామిలీ లో వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది ఆనుతున్నారు చూడాలి మరి అన్నయ సినిమాకి తమ్ముడు వెళ్లి చూసి ఏమి చెప్తారో పవన్ కళ్యాణ్ తన సినిమా ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు అంది మన అందరికి తెలిసిన విషయమే.