
తెలుగు సినిమా లో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు పథ సినిమాలో నటించి అందరికి గృట్టుంది పోయే నటన కనబరిచిన ఎంతో మంది నేడు హీరోయిన్స్ గా మారుతున్నారు సినిమా లో చిన్నప్పుడు ఒక పాత్రలో నటించి వాళ్ళు మల్లి హీరోయిన్స్ గా మారడం చాల త్రిల్ చేసే విషయం అంతే కాదు సినిమా లోకం లో అందరికి టాలెంట్ ముఖ్యం అది ఉంటె చిన్న చిన్న పాత్రలతో అయినా సరే మెప్పించి పేరు తెచ్చుకోవచ్చు అంతే మనం సినిమా లో ఏది అయినా సరే నచ్చిన కామెడీ లేదా సాంగ్ లో నచ్చితే దాని ఆలా గృట్టించుకుంటాం అంతటి టాలెంట్ చిన్నప్పటి నుంచి ఉంది అంటే చాల గ్రేట అని చెప్పాలి ఆలా మూడేళ్ళ వయస్సులో నటించి పేరు తెచ్చుకుని హీరోయిన్ అయినా వాళ్లలో ఎప్పుడు మనం చెప్పుకునే ఈ చిన్నారి ఇప్పుడు పెద్ద హీరోయిన్ గా మారింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎత్తుకున్న ఈ హీరోయిన్ ఆమె చిన్న చిన్న క్యారెక్ట లు వేయడమే కాదు ఎప్పటికి గ్రూట్ ఉండేలా నటన కనబరిచింది ఈమె హనుమాన్ జంక్షన్ లో చేయినా క్యారెక్టర్ అయితే ఎప్పటికి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అని చెప్పాలి అంతే ఆమె నటన కి అవార్డు లు కూడా ఆమె సొంతం అయ్యాయని చెప్పచ్చు ఆమె బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు వచ్చింది.
ఈమె మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో అలాగే రవితేజ నటించిన వీడే ఛుత్రం లో అలాగే బాలకృష్ణ చిరంజీవి చిత్రాల్లో నటించింది తర్వత సినిమాలని పక్కన పెట్టి చదువు పై పూర్తి ద్రుష్టి పెట్టి ఉన్నత చదువులు చదువుకుంది తరవాత ఆమె పలు సీరియల్స్ లో నటించగా తరవాత ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తమిళులం లో కూడా ఈ ముద్దు గుమ్మా మంచి సినిమాల్లో నటించింది హీరో కార్తీ శివ ప్రకాష్ వంటి బడా హీరో లకు జోడి గా నటించింది ఆమె ఆమె మనసారా చిత్రం లో చేసిన నటన ఐతే మాములు పేరు తెచ్చిపెట్టలేదు ఆమె మనసారా సినిమాలో అచ్చం తెలుగు అమ్మాయిల ఉట్టిపడింది అంతే కాదు సినిమా ఇండ్రస్టీ లో తాను చేసిన క్యారెక్టస్ అన్ని కూడా చాల చెప్పుటగ్గా ఉండగా వారధి బస్సు స్టాప్ కేరింత సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది శ్రీ దివ్య ఆమె తరువాత తమిళ సినిమాల మీద ఎక్కుడ ఫోకస్ చేసి అక్కడ ఫ్యాన్ బేస్ ని క్రెయేట్ చేసుకంది శ్రీ దివ్య పూర్తి గా తమిళ సినిమాలు లో బిజీ గా ఉంటూ తాను తగ్గ పాత్రలలో ప్రత్యేకమైన ద్రుష్టి సారించింది అంతే కాదు శ్రీ దివ్య కి మొదటగా ఛాన్స్ తెలుగు తమిళం లో సమానంగా రావాడం తరవాత తెలుగు కన్నా ఆమె ఎక్కువ తమిళ సినిమాలు చేయడం వాళ్ళ ఆమె పూర్తి గా తమిళ ఇండ్రస్టీ మీద ద్రుష్టి పెట్టింధి అని చెప్పవచ్చు.
శ్రీ దివ్య కి ఇప్పుడు తెలుగు లో కూడా చాల ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం అంతే కాదు తెలుగు టాప్ హీరోయిన్ సరసన నటించే అవకాశం కూడా ఆమె సొంతం చేసుకుంది అని చెప్తున్నారు శ్రీ దివ్య మొదటగా చేసిన చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది అని చెప్పాలి ఆమె నటన పరంగా ఎన్నో మెళుకువలు నేర్చుకోవడమే కాకుండా ఎలా నిలదొక్కుకోవాలి అని ఆమె ప్రయత్నం చేసి విజయం సాధించింది ఐ చెప్పవచ్చు అంతే కాదు సినిమాలో కాకుండా బయట కూడా ఆమె సోషల్ ఆక్టివ్ గా ఉంది ఎన్నో మంచి పనులు ఉన్నాయి ఆమె ఒక ఆర్గనేషన్ ద్వారా ఆమె పలు మంచి కార్యకమాల్లో పాల్గొని ఎన్నో సేవలు చేసింది ఆమె మరిన్ని చిత్రాలు చేసి ఇంకా సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఆమె తమిళం లో 4 సినిమాలు తెలుగు 2 సినిమాలకి సైన్ చేసింది ఆమె డేట్స్ తో సినిమాలు తీస్తున్నారు ఆమె తరవాత తెలుగు లో సినిమాలకి పెద్ద డైరెక్టర్స్ ఉండడటం తో తప్పకుండ విజయాలు సాధిస్తాయని నమ్మకం వ్యక్తం చేసింది రీసెంట్ గా చేసిన ఇన్తెర్విస్ లో ఆమె వెల్లడించింది అంతే కాదు పెళ్లి మీద వచ్చిన పుకార్లు కూడా అవాస్తం అని అలాంటిది ఏమి లేదు అని ఎమన్నా ఉంటె చెప్తా అని బదులు ఇచ్చింది.