
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజండరీ నటులుగా పిలవబడే అతి తక్కువ మంది హీరోలలో ఒక్కరు మంచు మోహన్ బాబు, విలన్ , హీరో గా , కామెడియన్గా , క్యాక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఒక్కటా రెండా ప్రతి పాత్రని పోషించి ఇండస్ట్రీ లో తనకి తానె సాటి అని నిరూపించుకున్నాడు, ఒక్క సినీ నటుడిగా మాత్రమే కాకుండా విద్యావేత్తగా కూడా మోహన్ బాబు ప్రతి ఒక్కరికి ఒక్క ఆదర్శప్రాయులు అబీని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇది కాసేపు పక్కన పెడితే మోహన్ బాబు గారి ఫామిలీ ఈమధ్యనే చాలా కాలం తర్వాత ఎంతో సంతోషం గా ఉన్నారు, ఎందుకంటే ఈ ఏడాది వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూవీ ఆర్టిస్టుకి అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా మంచు విష్ణు వర్ధన్ బాబు భారీ మెజారిటీ తో గెలవడమే, మోహన్ బాబు ఈ ఎన్నికలలో గెలిచినప్పటి నుండి మొక్కు తీర్చుకొని దేవుడు అంటూ ఎవ్వరు మిగిలి లేరు, బహుశా తన సినిమా కానీ లేదా తన కొడుకుల సినిమాలు కానీ సక్సెస్ అయినప్పుడు కూడా ఆయన ఇంతలా సంతోష పది ఉండదు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు, అంత సంతోషం గా గడుపుతున్న ఫామిలీ లో అనుకోకుండా చోటు చేసుకున్న ఒక్క విషాద సంఘటన అందరిని కలిచి వేసింది.
మోహన్ బాబు గారికి ఎంతో ఇష్టమైన తన సోదరుడు మంచు రంగ స్వామి నాయుడు గారు కన్ను మూసారు , 63 ఏళ్ళ వయస్సు గల మంచు రంగ స్వామి నాయుడు గారు తిరుపతి లో వృత్తి రీత్యా వయ్వసయం చేసుకునేవాడు, తన సోదరుడు మోహన్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక్క పెద్ద లెజండరీ నటుడే అయినా ఏరోజు కూడా ఆయన పేరు ని ఉపయోగించుకొని ఇండస్ట్రీ లోకి రవళి అని కానీ , ఆయన పేరుని ఆసరాగా తీసుకొని పైకి ఎదగాలి అనే ప్రయత్నం గాని చెయ్యలేదు, తన సొంత కష్టం మీద సాగు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే ఒక్క సాధారణ మధ్యతరగతి రైతులాగానే ఆయన జీవించారు, రంగ స్వామి నాయుడు గారితో మంచు మోహన్ బాబు గారికి మాత్రమే కాదు ఆయన పిల్లలు మంచు విష్ణు , మంచు మనోజ్ మరియు మంచు లక్ష్మిలతో కూడా ఎంతో సన్నిహిత సంబంధం ఉంది, తన సొంత తండ్రిని గౌరవించినట్టే వాళ్ళందరూ రంగ స్వామి నాయుడు గారిని కూడా గౌరవించే వారు, అలాంటి వ్యక్తి ఇక మన మధ్య లేదు , ఈ జన్మ లో తిరిగి రాడు అనే విషయాన్నే కుటుంబ సభ్యులు మొత్తం జీర్ణించుకోలేక పోతున్నారు, ఆయన అంత్యక్రియలను తిరుపతిలోనే గోవిందా ధామం వద్ద కుటుంబ సభ్యులు చేయించారు, ఆయన ఆత్మ ఎక్కా ఉన్న శాంతి చేకూరాలి అని మనస్ఫూర్తిగా మన అందరం కోరుకుందాం.
ఇక మంచు మోహన్ బాబు చాలా కలం తర్వాత వెండితెర మీద సం ఆఫ్ ఇండియా అనే సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నా స్నాగతి మన అందరికి తెల్సిందే, ఈ సినిమాకి సమ్బడినించిన టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా అందించాడు, ఇటీవల కాలం లో మా ఎన్నికల వాళ్ళ మోహన్ బాబు మరియు చిరంజీవి మధ్య వివాదాలు చోటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, కానీ ఎన్ని వివాదాలు వచ్చిన సినిమా పరంగా మేము ఎప్పుడు ఒక్క కుటుంబమే అని ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో మోహన్ బాబు తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇక ఆయన తనయందు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి ‘మా’ కోసం అత్యాధునిక టెక్నాలజీ తో ఒక్క భవనం నిర్మిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, త్వరలోనే ఈ భవనం కి శంకుస్థాపన చెయ్యబోతున్నారు అట,ఆలా విష్ణు మా ప్రెసిడెంట్ గా సరికొత్త ఆలోచనలతో ముందుకి దూసుకుపోతున్నాడు.