Home Entertainment మంచు మనోజ్ రెండవ పెళ్లి పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

మంచు మనోజ్ రెండవ పెళ్లి పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

0 second read
0
1
20,200

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి నటులుగా శిఖరాగ్ర స్థాయికి వెళ్లిన హీరోలు ఎంతో మంది ఉన్నారు, వారిలో ఒక్కరు మంచు మోహన్ బాబు, హీరో గా, విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు కి ఎలాంటి నట ప్రస్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఎంతో మంది యువత కి ఆయన ఒక్క ఆదర్శం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, సుమారు నాలుగు దసద్బలా సుదీర్ఘ ప్రస్థానం ఉన్న మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని మంచి విష్ణు , మంచు మనోజ్ మరియు మంచు లక్ష్మి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్ళకి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా కూడా పాపం బ్యాడ్ లక్ వల్ల ఇండస్ట్రీ లో వాళ్ళ తండ్రి రేంజ్ లో స్టార్స్ కాలేకపోయారు పాపం,ఇది ఇలా ఉండగా 5 ఏళ్ళ క్రితం మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులకి అంగరంగ వైభవం గా పెళ్లిళ్లు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, మంచు విష్ణు వర్ధన్ బాబు దాంపత్య జీవిత సాఫీగా కొనసాగుతున్న మంచు మనోజ్ మాత్రం గత ఏడాది ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకున్న సంఘటన యావత్తు సినీ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

గత ఏడాది ప్రణతి రెడ్డి తో విడాకుల తీసుకున్న మంచు మనోజ్, ఇప్పుడు సరికొత్త జీవితం ని ప్రారంబించబోతున్నట్టు, రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు, ఈ విషయం పై ఆయన తండ్రి మోహన్ బాబు ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు, ఆయన మాట్లాడుతూ ‘నేను నా బిడ్డలందరిని చాలా క్రమశిక్షణ తో పెంచాను,వాళ్ళని అర్థం చేసుకొని ముందుకి సాగడం అంటే అంత తేలిక కాదు, ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటున్నారో మన అందరికి తెలిసిందే, అందుకే ఈసారి వాడి లైఫ్ పార్టనర్ ని ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, వాడిని అర్థం చేసుకొని, మా పద్ధతులు అలవర్చుకుని అమ్మాయి వస్తే బాగుటుంది అని నేను అనుకుంటున్నాను, అలాంటి అమ్మాయి కే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు, ఇది ఇలా ఉండగా మనోజ్ ఇండస్ట్రీ లో ఉన్న ఒక్క హీరోయిన్ తో గత కొద్దీ రోజుల నుండి డేటింగ్ చేస్తున్నాడు అని, తావరలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని , అందుకే మనోజ్ తన సోషల్ మీడియా లో కొత్త జీవితం ప్రారంబించబోతున్న అంటూ అభిమానులకు సంకేతాలు ఇచ్చాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్నాయి, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.

ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే ఈయన 2017 వ సంవత్సరం లో విడుదల అయినా ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత సినిమాలకు తానూ తాత్కాలికంగా విరామం ఇస్తన్నాను అని, కొంతకాలం నా మనసుకి నచ్చిన విధంగా ప్రజలకు సేవ చెయ్యాలి అనుకుంటున్నాను అని మనోజ్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది, వాస్తవానికి మనోజ్ నటించిన సినిమాలు చాలా వరుకు యూత్ ని అలరించాయి, ప్రయాణం ,నేను మీకు తెలుసా, బిందాస్, పోటుగాడు, జుమ్మంది నాదం, కరెంటు తీగ ఇలా తన కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయి , ముఖ్యంగా ఈయన సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయి, మంచు ఫామిలీ నుండి స్టార్ హీరో అయ్యే లక్షణాలు అన్ని ఫుల్లు గా ఉన్న కూడా ఎందుకో ఆయన కెరీర్ మీద పెద్దగా శ్రద్ద చూపలేదు, అయితే చాల కాలం విరామం తర్వాత ఆయన ఇప్పుడు మరో సారి హీరో గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తన్నాడు, ప్రస్తుతం ఆయన అహం బ్రహస్మి అనే సినిమా లో నటిస్తున్నాడు, ఈ సినిమాకి శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు, మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

పెళ్ళైన హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ కైరా అద్వానీ..షాక్ లో ఫాన్స్

చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అంటే మాములు విషయం కాదు..మన ఇండస…