Home Entertainment భీమ్లా నాయక్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయినా #RRR

భీమ్లా నాయక్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయినా #RRR

0 second read
0
0
4,037

యావత్తు సినీ అభిమానులు మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్, షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది, ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి వచ్చిన పాటలకు మరియు ట్రైలర్ కి ప్రేక్షకులు నుండి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా హిందీ తమిళ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఇప్పటి వరుకు ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కనివిని ఎరుగని రేంజ్ లో ఉండడం తో ఈ సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా , ఈ ఓపెనింగ్ రికార్డ్స్ కనీసం పదేళ్లు ఎవ్వరు ముట్టుకోలేని రేంజ్ లో ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇన్ని రికార్డ్స్ బాధలు కొట్టబోతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ సృష్టించిన ఒక్క రికార్డుని కొట్టలేకపోయింది అని సోషల్ మీడియా లో ఒక్క వార్ట్౫హ జోరుగా ప్రచారం సాగుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కర్ణాటక లోని చిక్బల్లాపూర్ ప్రాంతం లో అశేష జన వాహిని నడుమ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే , ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంత మంది జనాలు అయితే వచ్చారో, ఆన్లైన్ లో కూడా ఒక్క రేంజ్ లో లైవ్ స్ట్రీమింగ్ ని వీక్షించారు, సుమారు ఒక్క లక్ష 50 వేల మంది ఆన్లైన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లైవ్ గా కేవలం సింగిల్ చూసారు, కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వ్యూస్ కౌంట్ ని మాత్రం అందుకోలేక పొయ్యింది అనే చెప్పాలి, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూట్యూబ్ లో కేవలం ఒక్క ఛానల్ నుండే ఒక్క లక్ష 84 వేలకి పైగా లైవ్ వ్యూస్ వచ్చాయి, ఇది ఒక్క ఆల్ టైం రికార్డుగా చెప్పుకోవచ్చు.

అలా యూట్యూబ్ లో ఉన్న అన్ని చానెల్స్ కి కలిపి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దాదాపుగా 5 లక్షల మంది లైవ్ గా చూసారు , ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దాదాపుగా నాలుగు లక్షల మంది లైవ్ గా చూసారు ,అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ రిలీస్ ఈవెంట్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వ్యూస్ కౌంట్ ని దాటలేకపోయింది అని సోషల్ మీడియా లో ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది, ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజే ఓపెన్ అయ్యాయి, మఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అధిక టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నాయి , టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే మొత్తం హౌస్ ఫుల్ అవ్వడం ఇటీవల కాలం లో చూసి చాలా కాలం అయ్యింది అనే చెప్పాలి,`ఇక అమెరికా లో అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో నమోదు చేసుకుంటున్నాయి అని చెప్పొచ్చు, ఇప్పటికే కేవలం ప్రీ సేల్స్ నుండి ఈ సినిమా దాదాపుగా 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది అని అంచనా, ఇది ఒక్క ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు, ప్రీమియర్ షోస్ పడే రోజు కి ఈ సినిమా కచ్చితంగా 3 మిలియన్ డాలర్స్ కేవలం ప్రీమియర్స్ నుండే వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక్క అద్భుతమైన రికార్డుగా చెప్పుకోవచ్చు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…