Home Entertainment భీమ్లా నాయక్ థియేట్రికల్ ట్రైలర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

భీమ్లా నాయక్ థియేట్రికల్ ట్రైలర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
867

కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒక్కటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా, మలయాళం లో సూపర్ హాట్ అయినా అయ్యప్పనం కోశియుమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మన నేటివిటీ కి తగట్టు, పవన్ కళ్యాణ్ ఇమేజి కి తగ్గట్టు అద్భుతంగా డైలాగ్స్ మరియు స్టోరీ లో మార్పులు చేసి స్క్రీన్ ప్లే ని తీర్చి దిద్దాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే రైటర్ గా డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలకు మరియు చిన్న చిన్న మాస్ ప్రోమోలకు అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంఘీ మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ ని ఇది వరుకు మనం ఎప్పుడు కూడా చూడని ఊర నాటు మాస్ యాంగిల్ లో అభిమానులు చూసేసరికి వారికి రోమాలు నిక్కపొడుచుకున్నాయి , ఇక నార్మల్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని ఈ యాంగిల్ చూసేలోపు థ్రిల్ ఫీల్ అయ్యారు,దీనితో ఈ సినిమా పై కనివిని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమాని ఈ నెల 12 వ తారీఖున విడుదల చేద్దాము అని దర్శక నిర్మాతలు ఎప్పటి నుండో ప్లాన్ చేసుకున్నారు,కానీ మధ్యలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ దూరడం, దానికి ఫ్రీ స్పేస్ ఇవ్వండి అని దర్శక నిర్మాతలను మరియు పవన్ కళ్యాణ్ ని ఆర్ ఆర్ ఆర్ టీం స్వయంగా కలిసి రిక్వెస్ట్ చెయ్యడం తో భీమ్లా నాయక్ సినిమా ని ఫిబ్రవరి 25 వ తారీకుకు వాయిదా వేశారు, దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు, సోషల్ మీడియా రాజా మౌళి ని ట్యాగ్ చేసి బాండ బూతులు తిట్టారు, కానీ ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం కి కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ రూపం లో శాపం లా తగిలింది, రోజు రోజుకి ఓమిక్రో కేసులు దెస వ్యాప్తంగా పెరిగిపోతుండటం, దానితో నార్త్ ఇండియా లో ప్రతు రాష్ట్రం ఒక్కదాని తర్వాత ఒక్కటి థియేటర్స్ ని మూసి వేస్తూ ఉండడం తో ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తమ చిత్రం ని పోస్టు పోను చేస్తునట్టు అధికారికంగా ప్రకటించింది, దీనితో అటు నందమూరి మరియు మెగా అభిమానుల మూడేళ్ళ ఎదురు చూపులకు సెలవు దొరకకపోవడం తో ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయారు.

ఇక ఆర్ ఆర్ ఆర్ ఎలాగో పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి భీమ్లా నాయక్ సినిమాని ముందు అనుకున్న విధంగానే జనవరి 12 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేవో అని ప్రస్తుతం మూవీ టీం తో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చర్చలు జరుపుతున్నారు, అయితే సినిమాకి సంబంధించిన కొన్ని ప్యాచీ వర్క్స్ పూర్తి కాలేదు అని ఇంకా నాలుగు రోజుల షూటింగ్ తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి సంబంధించిన సౌండ్ మిక్సింగ్ మరియు రీ రికార్డింగ్ కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి అని , మొదటి కాపీ పూర్తి స్థాయిలో రెడీ అవ్వడానికి కచ్చితంగా వారం సమయం పడుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, థమన్ ప్రస్తుతం ప్రభాస్ హీరో గా నటించిన రాధే శ్యామ్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం లో బిజీ గా గడుపున్నడు, అతను సహకరిస్తే ఈ సినిమాని జనవరి 12 లేదా జనవరి 14 వ తేదీన విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు, ఈ విషయం పై 5 వ తేలిన క్లారిటీ రానుంది , అలాగేయ్ ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 7 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు అని విస్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…