
గత కొద్దీ రోజుల నుండి సినిమా ఇండస్ట్రీ మొత్తం సినీ హీరోయిన్ మీనా భర్త మరణ వార్త విని శోక సంద్రం లో మునిగిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..తన అద్భుతమైన నటన తో చిన్నతనం నుండే ప్రేక్షకులను అలరిస్తున్న మీనా ని అంత బాధలో చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు..ఎప్పుడు నవ్వు మొహం తో కళకళలాడిపొయ్యే మీనా ఇప్పుడు ఏడుస్తూ ఇచ్చారా వదనం తో మనం అందరం చూడడం ఇదే తొలిసారి..ఊపిరి తిత్తుల సమస్య తో చాలా కాలం నుండి బాధపడుతున్న విద్య సాగర్ ఇటీవలే చికిత్స పొందుతూ కన్ను మూసారు..ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆ సమయం లోనే విద్య సాగర్ గారి ఊపిరి తిత్తులు బాగా ఇన్ఫెక్షన్ కి గురయ్యాయి..అయితే గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్తని చూసి చెన్నై పోలీసులు మీనా ఇంటికి హుటాహుటిన బయలుదేరారు.
అసలు విషయం ఏమిటి అంటే మీనా ఇంటి చుట్టూ వందల కొద్దీ పావురాలు తిరుగుతూ ఉంటాయి అట..పావురాలు ఎక్కువ ఉండే చోట్ల అవి వదిలే వ్యర్దాల వల్ల అనేక ఇన్ఫెక్షన్స్ వస్తాయని..ముఖ్యంగా ఊపిరి తిత్తులు బాగా ఇన్ఫెక్ట్ అవుతాయి అని డాక్టర్లు అనేక సందర్భాలలో టీవీలలో చెప్పడం మన అందరం చూస్తూనే ఉన్నాము..ఇప్పుడు విద్య సాగర్ విషయం లో కూడా అదే జరిగింది అంటున్నారు..కరోనా వల్ల అప్పటికే ఇన్ఫెక్షన్ సోకి తీవ్రమైన ఇబ్బంది పడుతున్న విద్య సాగర్..ఆ తర్వాత పావురాల వల్ల ఇన్ఫెక్షన్ మరింత పెరిగి చేతులు దాటిపోయ్యే పరిస్థితి వచ్చిందట..ఊపిరి తిత్తులు మారిస్తే కచ్చితంగా బ్రతుకుతారని డాక్టర్లు చెప్పారు..డోనార్స్ కోసం చాలా ప్రయత్నాలే చేసారు..కానీ ఎవ్వరు ముందుకు రాకపోవడం తో మందుల ద్వారానే ఆయనకీ చికిత్స చేయించారు..చివరికి ఫలితం లేకుండా పోయింది..అయితే విద్య సాగర్ అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి తిరిగి రాగానే అక్కడ పోలీసులు ఉండడం చూసి షాక్ అయ్యారట మీనా.
విషయం ఏమిటో కనుక్కోగా చుట్టుపక్కల పావురాల వల్ల ఇన్ఫెక్షన్స్ సోకుతున్నాయని మాకు అంచారం అందింది..మీ భర్త విద్య సాగర్ గారు కూడా అలానే చనిపొయ్యారట..నిజంగా ఇక్కడ ఇన్ని పావురాలు ఉన్నాయా..!, ఉంటె వాటిని ఇప్పటి నుండి నియంత్రించడం..ఈ చుట్టూ పక్కన వ్యర్దాలను శుభ్రం చెయ్యడం వంటివి ఇక నుండి తరుచు చేస్తాము అంటూ మీనా పోలీసులు చెప్పారట..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..మీనా మరియు విద్య సాగర్ దంపతులకు కేవలం ఒక కూతురు మాత్రమే ఉంది..అందుకే తలకొరివి కూడా మీనా గారే పెట్టారట..సాధారణంగా తల కొరివి కొడుకు పెడుతాడు..కొడుకు లేకపోతే చనిపోయిన వారికి ఎవరు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందో వారి చేత పెట్టిస్తారు..విద్యాసాగర్ గారికి మొదటి నుండి మీనా అంటే ప్రాణం..అందుకే తలకొరివి ఆమె చేతనే పెట్టించారు..ఇక వీళ్లిద్దరి కూతురు నైనికా పలు సినిమాల్లో బాలనటిగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ సినిమాలో విజయ్ నటించిన తేరి సినిమా కూడా ఉంది..ఈ సినిమా ద్వారా నైనికా విజయ్ కూతురుగా నటించి ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో మన అందరికి తెలిసిందే..త్వరలోనే ఆమె హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతుందట.