
తెలుగు ప్రేక్షకులకి ఎంతగానో సుపరిచులు అయినా ఒకప్పటి ముద్దు గుమ్మా స్నేహ ఈమె అసలు పేరు సుహాసిని ఈ పేరు చెపితే ఎవరికీ గృతుకు రారు కానీ స్నేహ అంటే అందరి మదిలో టక్కున మెలుగుతారు భర్త పేరును చివర పెట్టుకుని సుహాసిని రాజారాం నాయుడు గా ఆమె జీవిస్తున్నారు తెలుగు లో తరుణ్ తో ప్రియాయమైన నీకు సినిమా ద్వారా అందరికి పరిచయం అయ్యి తక్కువ టైం లో మంచి హిట్ సినిమాలు చేసి తన పేరు ని టాలీవుడ్ మరిచిపోకుండా చేసిన ఈ భామ తెలుగు అలాగే తమిళ ప్రేక్షకుల మదిలో ఒదిగిపోయారు అని చెప్పచ్చు సినిమాలో జీవిస్తూ మంచి నటన ను కనబరిచిన ఈమె తన పేరు సినిమా ప్రపంచానికి పరిచయంచేసింది అని చెప్పాలి గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ నటన భావం కలిగిన పాత్రలలో కనిపిస్తూ ఆమె చేసిన సినిమాలు మంచి హిట్స్ ని అందుకున్నాయి అని చెప్పచ్చు సంక్రాంతి లో తెలుగు ఇంటి అమ్మాయిగా ఆమె పాత్ర ఎంతో వైవిద్యం తో ఉంటుంది అలాగే హనుమాన్ జంక్షన్ రాధా గోపాలం అలాగే వెంకీ వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించి పేరు తెచ్చుకున్నారు పాత్రలో ఒదిగి ఉండటం కాకుండా మంచి కదా పాత్రలో మంచి పేరు సంపాదిస్తూ ఈమె మెలిగారు గ్లామర్ రోల్ కాకుండా మరో సౌదర్యం లా అవుతుందఅనుకున్న సమయం లో ఈమె కుర్ర హీరోయిన్స్ ముందు నిలబడలేక పోయారు.
ఈమె తెలుగు నటుడు ని ప్రేమించి అతనితో వివాహం చేసుకుంది అని చెప్పచ్చు ప్రసన్నను తో వివాహం అయినా తరవాత ఆమె సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఆమె పలు రకాల యాడ్స్ లో నటించి ఆకర్షణీయంగా కనిపించారు సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర వస్తే మాత్రం ఆమె ఎంతో నటన ను కనబరిచి సంతోషాన్ని పొందేవారు సినిమా అంటే కొన్ని కట్టుబడులకి తప్పక నిలబడాలి అంతే కాదు సినిమా లో కూడా కొంచెం వైవిద్యం అయినా పాత్రలకు మంచి పేరు కూడా తీసుకువస్తాయి అని చెప్పచ్చు సినిమా లో ఇద్దరు కూడా మంచి బిజీ గా గడుపుతూ మంచిగా ఉన్న వీరు ఈ మధ్య దూరంగా ఉంటున్నారు అని వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్తున్నారు సినిమాలో కాకుండా జీవితం లో నటించడం చాల కష్టం అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది అంతే కాదు విల్లా మధ్య జరిగిన గొడవను సర్దుబాటు కు స్నేహ అలాగే ప్రసన్న పెద్దలు ప్రయత్నం చేస్తున్న అది కుదరటం లేదు అని చెప్తున్నారు స్నేహ తన భర్త పై చాల కోపంగా ఉన్నారని పిల్లలు కూడా స్నేహ దగ్గరే ఉన్నారు అని కోలీవుడ్ మీడియా ప్రసారం చేసింది అంతే కాదు ఆమె చాల కోపంగా ఉన్నారని కూడా తెలిపింది.
స్నేహ దంపతుల వ్యవహారం ఎంత వరుకు వెళ్తుందో అని అందరూ భావిస్తున్నారు స్నేహ చాల చక్కని జీవితాన్ని చక్కబెట్టుకుంటుంది అని ఇరు కుటుంబాలు చర్చలు జరిపి సర్ది చేస్తారుఅని అందరూ అంటున్నారు స్నేహ పైకి కనబడే అంత గట్టిగ ఉన్న లోపల చాల సున్నితమైన మనసు కలిగి ఉంటుంది అని ఆమె తన కుటుంబం కోసమా తన కెరీర్ ని సైతం పక్కన పెట్టింది అని టాక్ అంతే కాదు స్నేహ ప్రసన్న ఇద్దరు కూడా చాల మంచిగా ఉంటారు అని ఇండ్రస్టీలో టాక్ ఎలా వీరిద్దరూ విడిపోతే మాత్రం మంచి జంటను కోల్పోతాము అని కచ్చితంగా చెప్పాలి తెలుగు లో అలాగే తమిళం లో కూడా కొన్ని సినిమాలో నటిస్తూ స్నేహ బిజీ గా ఉంది ఆమె కొన్ని సినిమాలకి డబ్బిగ్ లో కూడా ఆమె తెలుగు ని చాల మంచి గా మాట్లాడుతూ ఉంటుంది ఆమె నిజానికి చెప్పాలి అనిచ్చం తెలుగు అమ్మాయిల కనబడుతుంది అని చెప్పాలి తెలుగు సినిమాల్లో కూడా ఆమె అచ్చం తెలుగు తనం ఉట్టిపడేలా చక్కగా చీరలో కనిస్పిటు అందరికి కనివిందు చేసింది చెప్పాలి తెలుగు లో ఆమె చేసిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి స్నేహ దంపతుల వ్యవహారం త్వరగా చెక్కబడి ఆమె మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం.