
బుల్లితెర లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రతి ఏడాది ఈ రియాలిటీ షో కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, ఇప్పటి వర్క్ నాలుగు సీజన్లో ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రస్తుతం 5 వ సీసన్ దిగ్విజయంగా కొనసాగితుంది , ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా ఇప్పటి వరుకు మనకి పెద్దగా పరిచయం లేని సెలబ్రిటీస్ కూడా బాగా పాపులర్ అయ్యే సంగతి మన అందరికి తెలిసిందే, కొంతమంది ఆర్టిస్టులు టీవీ సీరియల్స్ ద్వారా మరియు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా చాలా సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు అయితే రాదు, కానీ అలాంటి వారిని ఈ బిగ్ బాస్ షో బాగా పాపులర్ చేసి వారి కెరీర్ కి ఒక్క సరికొత్త ఇన్నింగ్స్ ని ఇచ్చినట్టు చేసింది, అలా మనం ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది ఆరిస్టులు మంచి పాపులారిటీ ని సంపాదించడం చూసాం, ఇక బిగ్ బాస్ సీసన్ 5 లో కూడా ఆలా కొంతమంది ఆర్టిస్టులు బాగా పాపులర్ అయ్యారు, అలాంటి వారిలో ఒక్కరే ఉమాదేవి గారు, ఈమె బిగ్ బాస్ హౌస్ లో అతి తక్కువ రోజులు మాత్రమే ఉన్నప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించింది.
టాస్కులను చురుగ్గా ఆడుతూ మగవాళ్ళని కూడా హౌస్ లో ఉన్నంత కాలం భయపెట్టిన ఉమాదేవి గారు ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసిన విషయమే, ఉన్నది ఉన్నట్టు ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఉమాదేవి గారి స్టైల్, హౌస్ లో ఉన్నంత కాలం కూడా ఆమె అదే విధంగా ఉన్నింది, కానీ అసభ్య పదాలు వాడడం, హౌస్ లో ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు తనకి ఉన్న లిమిట్స్ ని అన్ని దాటి మరి మాట్లాడడం వల్ల ఆమెకి జనాల్లో సరైన ఆదరణ లభించలేదు,దానికి ఫలితంగా ఆమె మూడవ వారం లోనే హౌస్ నుండి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది, వాస్తవానికి ఉమాదేవి గారు ఆడే ఆట తీరు చూస్తే ప్రతి ఒక్కరు ఆమె చివరి వరుకు ఉంటుంది అనే అనుకుంటారు, కానీ హౌస్ లో జరిగే చిన్న చిన్న తప్పులు కూడా ఎలిమినేషన్ కి దారి తీస్తుంది అనడానికి ఉమాదేవి గారు ఒక్క ఉదాహరణ, ఇది ఇలా ఉండగా ఉమాదేవి గారికి ఒక్క కూతురు ఉన్నారు, ఆమె సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది, ఒక్కసారి ఆమె ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
1
2
3
4
5
6