Home Entertainment బిగ్ బాస్ వాసంతి చిరంజీవి కి ఏమి అవుతుందో తెలుసా?..ఆమె తండ్రి ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు

బిగ్ బాస్ వాసంతి చిరంజీవి కి ఏమి అవుతుందో తెలుసా?..ఆమె తండ్రి ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
748

తెలుగు బుల్లితెర మీద ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరాభిమానాలు ఉన్నాయో మన అందరికి తెలిసిందే..తెలుగునాట సక్సెస్ అవుతుందో లేదో అనే సందేహం తో ప్రారంభించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అనుకున్న దానికంటే ఎక్కువ సంచలన విజయం సాధించడం..ఆ తర్వాత వరుసగా విజయవంతంగా 5 సీసన్స్ పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టడం అన్నీ అలా చకచకా జరిగిపోయాయి..అయితే ఈ సీజన్లోకి అడుగుపెట్టిన వెంటనే కుర్రాళ్ళ మనసుని దోచేసిన అందాల బ్యూటీ వాసంతి కృష్ణన్..హౌస్ లోకి అడుగుపెట్టగానే ఎవరీ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అందరూ అనుకున్నారు..ప్రారంభం లో అసలు ఆమె ఏ మాత్రం ఆడకపోయినా..ఎన్నిసార్లు నామినేషన్స్ కి వచ్చినా కానీ సేవ్ అవుతూ రావడానికి కారణం ఆమె అందమే అని చెప్పొచ్చు..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది..కానీ కావాల్సిన బ్రేక్ మాత్రం దొరకలేదు..రీసెంట్ గా కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన ‘వాంటెడ్ పండుగాడు’ చిత్రం ద్వారా కాస్త ఫేమస్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా వాసంతి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి..అది తెలిసిన తర్వాత ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలిస్తే మాత్రం మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..ఇక అసలు విషయానికి వస్తే వాసంతి ప్రముఖ రాజకీయ నాయకుడు బాలకృష్ణ మూర్తి కి స్వయానా కూతురు అవుతుంది..ఈమె తండ్రి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కి ముఖ్య సలహాదారులలో ఒకరిగా ఉండేవారట..అప్పట్లో చిరంజీవి గారు తిరుపతి లో పోటీ చెయ్యడానికి కూడా ప్రధాన కారణం బాలకృష్ణ మూర్తి గారు ఇచ్చిన సలహానే కారణం అట..అప్పట్లో చిరంజీవి కుటుంబం తో మా కుటుంబానికి మరియు మా నాన్న గారికి మంచి సన్నిహిత్య సంబంధం ఉండేదని..చిరంజీవి గారు పలుమార్లు మా ఇంటికి కూడా వచ్చాడని చెప్పుకొచ్చింది వాసంతి..ఈ ఇంటర్వ్యూలు ఆమె ఎప్పుడో చాలా క్రితమే ఇచ్చింది..కానీ ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి బాగా ఫేమస్ అవ్వడం తో ఆమె పాత వీడియోలు అభిమానులు తవ్వుతున్న సమయంలో బయటపడిన ఇంటర్వ్యూ ఇది.

ఇక వాసంతి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది..మొదట్లో ఆతని అర్థం చేసుకొని ఆడదానికి కాస్త తడబడినప్పటికీ..రోజులు గడిచే కొద్దీ ఆట కఠినతరం అవ్వడం తో వాసంతి కూడా తన గేమ్ తీరు ని పూర్తి గా మార్చుకొని గత కొద్దీ వారల నుండి ఆమె చెలరేగిపోయి టాస్కులు ఆడుతుంది..ప్రస్తుతం ఆమె టాప్ 13 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతుంది..రాబొయ్యే వారాల్లో తన గేమ్ ని మరింత మెరుగుపర్చుకుంటే కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా నిలిచే అవకాశం ఉంది..ఇక సోషల్ మీడియా లో ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుది ఏమి కాదు..యూత్ లో ఆమెకి తెగ క్రేజ్ ఉంది..ఈ క్రేజ్ ఆమెని గెలిపించడానికి ఉపయోగపడుతుందో లేదో చూడాలి..ప్రస్తుతానికి అయితే తన ఆట తీరుని మార్చుకొని మంచిగానే రాణిస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…