
ఒక పక్క వెండితెర సినిమాలు అత్యంత ఘోరంగా ఉన్న టైంలో ప్రేక్షకులు బుల్లితెర మీద ఆసక్తి కనబర్చుతున్న నేపథ్యం లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా బుల్లితెర లో బిగ్ బాస్ తో ముందుకువచ్చారు బిగ్ బాస్ తో అలరిస్తున్న 5 సీజన్లు ముగిసాయి అలాగే కొత్త సీజన్ లోకి అడుగుపెట్టారు బిగ్ బాస్ 6 లో కూడా మంచి ట్విస్ట్ లతో సాగుతుంది నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ పోగ్రామ్ కి మంచి స్పందన వస్తుంది అంతే కాదు సినిమా లకి కూడా నాగ్ గ్యాప్ ఇచ్చి మరి ఈ షోలు చేయటం చాలా గొప్ప విష్యం బిగ్ బాస్ షో మన తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించింది బిగ్ బాస్ లో కూడా పాల్గొనేవారు మంచి ఆసక్తి పెంచుతున్నారు నాగార్జున ఎంతో కస్టపడి చేస్తున్నారు బాలీవుడ్ లో కూడా ఇలాంటి షో లు మంచి ఆదరణ పొందుతున్నాయి చాల మంది వీటికి అడిక్ట్ అవుతున్నారు టీవీలు కూడా వీటికి ప్రదర్శన చేయడానికి ముందుకు వస్తున్నాయి చాల ఎక్కువ డబ్బులు పెట్టి మరి చేస్తున్నాయి హోస్ట్ కి కావలసిన అన్ని సమకూర్చుకున్నాయి బిగ్ బాస్ హౌస్ సెట్ అయితే చాల ఖర్చు చేసి మరి చేసారు అంట బిగ్ బాస్ కి సంబంధించి ఈ సెట్ ప్రత్యేక మైన్ ఆకర్షణ కలిగి ఉంటాయి అని టాక్ బిగ్ బాస్ కి ఈ సెట్ చాల కలిసివచ్చింది అని చెప్పచ్చు.
ఇక బిగ్ బాస్ 6 సీజన్లో శనివారం నాడు చలాకి చంటి ఎలిమినేటి అయినట్టు వార్తలు వాస్తు ఉన్నాయి ఈ వరం లో నాగార్జున ముగ్గురిని మాత్రమే సేఫ్ చేసినట్టు సమాచారం నిజానికి చెప్పాలి అంటే అందరి కంటే బాలాదిత్య చాల డేంజర్ జోన్ లో ఉన్నాడు కానీ బాలడ్త్యా కాకుండా చలాకి చంటి ని ఎలిమినేటి చేయడం తో హౌస్ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురి అయిందని చెప్తున్నారు చలాకి చంటి ఉందు నుంచి కూడా మంచిగా చేసిన ఎందుకో ఇలాంటి నిర్ణయం బిగ్ బాస్ తీసుకోవడం తో అయన అభిమానులు కూడా కొంచెం బాధని వ్యక్తం చేస్టున్నారు అయితే ఈ విషయం హౌస్ మేట్స్ కి నిజంగా షాకింగ్ గానే ఉంటె అవకాశం ఉంది అని చెప్పచ్చు సూర్య పైమా రేవంత్ వాళ్ళ నటన ఎంటైర్మెంట్ తో అందరి అభిమానాని పొందుతున్నారు బాలాదిత్య ప్రిస్ట్ లో చాలా డల్ గా చేసిన మొన్నటి వరం మంచి పెర్ఫామెన్స్ చేస్తే చంటి మాత్రం ఆలా వెనక నిలబడిపోయాడు చలాకి చంటి ఎందుకో కొంచెం కొన్ని రోజుల నుంచి చాల డల్ గా వీక్ గా ఉండిపోతూ వస్తున్నాడు దానికి కారణం ఏమో కానీ ఈ ఎలిమినతె మాత్రం నిజంగా స్వంతంగా అయ్యారా అని ఆచార్య పడటం కొత్త విషయము ఏమి కాదు.
ఇక బిగ్ బాస్ చలాకి చంటి విష్యం లో తీసుకున్న నిర్ణయానికి నిజంగా అందరూ షాక్ అవుతున్నారు చంటి ఎలిమినేట్ తో హౌస్ లో ఉన్నవారు అలాగే ఆడియన్స్ షాక్ కాకా తప్పలేదు ఏది ఏమైనా టాప్ ముగ్గురులో చంటి ఉంటాడు అనుకుంటే 5 వ వారం లో వీక్ పెరఫామెన్స్ తో వేణుడిగాడు ఓటింగ్ లో కూడా ఈ వారంలో అందుకే వెనుకబడ్డారు ఏది ఏమైనా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎలిమినేటి తప్పదు ఇక మిగిలిన వారి లుక్ ఆధారంగా బిగ్ బాస్ సీజన్ విన్ అయ్యే అవకాశం ఉంది సీజన్ లో ఎవరు బాగా చేస్తే వారికీ గెలవటం సాధ్యం ఓటింగ్ విష్యం లో కూడా నెటిజన్లు చాల ఆసక్తి కనబరుస్తున్నారు సీజన్ లో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అందుకే ఈ సరి అన్ని సీజన్ల కంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది బిగ్ బాస్ కి అన్ని సిజలు చాల బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడంతో చల్ క్రెజ్ ను సంపాదించింది బిగ్ బాస్ మంచి హిట్ అయినా పోగ్రామ్ గా చెప్పచ్చు బుల్లి తేరా ప్రేక్షకులు చాల ఎంజాయ్ చేస్తూ ఈ షో ని చూస్తున్నారు బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చాల ఆసక్తి కరంగా చూస్తున్నారు.