Home Uncategorized బికినీ తో కుర్రకారుల్లో సెగ పుట్టిస్తున్న నిహారిక కొణిదెల

బికినీ తో కుర్రకారుల్లో సెగ పుట్టిస్తున్న నిహారిక కొణిదెల

0 second read
0
0
335

కొణిదల పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గారు టక్కున గృతుకు వస్తారు అంతే కాదు అయన సాధించిన అయన త్వరలోలో కూడా సినిమాలతో బిజీ గా ఉంటూ సినిమా ఇండ్రస్ట్రీ లో జరిగే పరిణామాలు పై నాయకత్వం వహిస్తుంన్నారు అయితే ఇదిలా ఉంటె అయన చిరంజీవికి ఇద్దరు తమ్ములు అని అందరికి తెలిసిన విశ్యమే అంతే కాదు వారు కూడా సినిమా లో రాణించి ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా జనసేన అధినేత గా ఉండగా మరొకరు నాగబాబు సినిమా అలాగే బుల్లితెర మీద రాణిస్తున్నారు అయితే నాగబాబు కుమార్తె కుమారుడు వరుణ్ సందేశ్ హీరోగా ఉండగా ఇక కుమార్తె కూడా సినిమాల్లో మంచి రోల్స్ చేస్తూ ఉంది అయితే ఆమె పలు సార్లు మీడియా లో ఎక్కి వైరల్ అవుతూ వస్తుంది ఇటీవల కూడా ఓకే వార్త లో ఆమె సంచాలనం సృష్టిస్తుంది అని చెప్పచ్చు ఆమె సోలోగా టూర్ కి వెళ్లడం ఆమెకి ఇష్టం ఎన్నో లొకేషన్ కి వెళ్తుంది అయితే ఇటీవల వెళ్లిన ఒక టూర్ ఫోటోలు ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది బ్లాక్ బికినీ లో ఉన్న ఆమె పిక్స్ చూసి అందరూ షాక్ అవుతూ ఉన్నారు బికినీ లో ఆమె ఇచ్చిన పోజులు చాల హాట్ గా ఉన్నాయి బికినీ లో ఆమె పోజులు టాలీవుడ్ లో హల చల్ చేస్తున్నాయి.

ఆమె సినిమాలకి ఎప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది అయితే ఆమె కొన్ని సినిమాల్లో వెబ్ సిరీస్ లు నటించి ఆ తరవాత నటించాలని భావిస్తుంది అంట అంతే కాదు ఆమె కొన్ని స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించాలని భావిస్తుంది అని సమాచారం అయితే సినిమాల్లో మంచి పేరు సంపాదించుక్కనప్పటికీ ఆమె విభిన్న చిత్రాలు చేయడం లో మంచి స్కోప్ ఉన్న వాటిని ఎక్కువ ఆసక్తి చూపుతారు అంతే కాదు సినిమా పాత్రలకి తగ్గట్టు ఆమె నటిస్తారు ఇటీవల కలం లోఆమె తన భర్తతో విడిపోయినప్పటికీ ఆమె ఈ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా ఆమె నిలదొక్కుకుంటూ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె ముందుకు పోతున్నారు సినిమా కి సంబంధించి ఎంత స్పోర్టివ్ గా ఆమె ఉంటారో మనకి అందరికి తెలిసిన విశ్యమే ఒక పక్క ఆమె టూర్ లతో బిజీగా ఉంటూనే ఆమె మంచి కధలకు ప్రాధాన్య ఇస్తూ చిన్న సినిమాలను నిర్మించాలని చూస్తున్నారు కొణిదెల నాగబాబు కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె నటన లోను అలాగే సినిమాలో బుల్లితెర మీద హోస్ట్ గాను యాంకర్ గాను ఇలా ఏ పాత్ర ఇచ్చిన ఆమె లోని నటన ను చూపించి ఆమె విజయం సాధించారు అని చెప్పాలి ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెర మీద పరిచయం అయినా ఈ కొణిదెల వారసురాలు తరవాత వరుస అవకాశాలతో సినిమాలు చేసారు.

సినిమాల్లో హ్యాపీ వెడ్డింగ్ సూర్య కాంతం సినిమాలు దిలపడడం తో ఆమె సినిమాలకి దూరం అయ్యింది అయితే ఆమె సోషల్ మీడియాలో ఆమె అభిమానులని అలరించడానికి చేయని ప్రయత్నం చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చాల చిన్న పాత్రలో ఆమె నటించిన ఆమె తన పెదనాన సినిమాలో నటించాలని చేసింది అని చెప్పచ్చు మెగాస్టార్ సినిమాలో చాల చిన్న రోల్ లో నటించి ఆమె కోరిక ఠిస్ర్చుకున్నారని చెప్పాలి ఆమె మొన్న ఆ మధ్య ఒక ఫోటో సూట్ లో రెడ్ కలర్ లో నటించి మనకు మంచి కిక్ ఇచ్చే పిక్స్ షేర్ చేసింది అయితే సోషల్ మీడియా లో నెటిజన్లు మాత్రం ఆమె ఫేసుకి ఏదో సర్జరీ చేసుకుంది అని కామెంట్స్ చేసారు నిజానికి లాంటిది ఏది లేదు అని ఆమె అభిమానులు తెలపగా పెళ్లి తరవాత ఆమె పేస్ లో కొన్ని రకాల మార్పులు రావటం సాధారణ మైన సస్యామ ని ఆమె చెప్పింది నిహారిక టర్కీ లో బికినీ తో ఇచ్చిన పోజులు అయితే మాత్రం ఇటు మెగా ఫ్యామిలీని మొత్తం షాక్ చేస్తుంది అని చెప్పచ్చు త్వరలో ఆమె నటన కి కధలకి మంచి స్కోప్ ఇచ్చి మంచి నిర్మాతగా మారటం కాయం అని అంటున్నారు అది కనుక జరిగితే మంచి నిర్మాత మనకి మెగాఫ్యామిలీ నుంచి దొరికినట్టే అని అంటున్నారు .

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…