
తెలుగు సినిమా కి చిరంజీవి తరవాత ముందు అనే ఎందుకు వచ్చిందో మనకి అందరికి తెలియనవసరం లేదు అయన సినిమాలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్ని ఎన్ని కాదు సినిమా అంటే ప్రేమ తో చిరంజీవి ఎన్నో ఆటుపోట్లను పడిన హీరో టాలీవుడ్ లో ఎన్నో విజయాల్ని ఆదుకున్న ఇంకా తెలుగు ప్రజల కి ఇంకా ఏదో ఇవ్వాలని తపన పడుతుంటారు అయన టాలీవుడ్ లో మెగాస్టార్ అనిపించుకున్నారు అంటే మాములు విషయం కాదు ఆయన ఎన్నో పరాజయాలని చూసి ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చినా వ్యక్తి అలంటి మెగాస్టార్ గారు రీఎంట్రీ తరవాత తీసిన సినిమాల్లో కళ్ళ గొప్ప సినిమా ఏది అంటే అది గాడ్ ఫాదర్ అని చెప్పాలి ఆయన నటన లో నిజంగా అభిమానులని మెప్పించాలని తపన కనిపిస్తుంటుంది సినిమా సినిమా కి ఎంతో కస్టపడి పనిచేస్తున్న అయన నిన్న గాడ్ ఫాదర్ ద్వారా అతి పెద్ద హిట్ కొట్టారని చెప్పుకోవాలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్ల పరంపర కొనసాగిస్తుండగా బాలీవుడ్ లో కూడా అత్యధిక వసూళ్లు సాధిస్తుంది సినిమా రీమేక్ స్టోరీ అయినా సినిమా లో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ మరియు డైరెక్షన్ కధలోని మార్పులు ఇవన్నీ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పాలి సినిమాలో కొన్ని సీన్లు అయితే టాప్ లెవెల్ లో ఉండటం తో అభిమానులు థియేటర్ కి క్యూ కడుతున్నారు ఇక తెలుగు తో పటు బాలీవూడ్ లో రిలీజే అయినా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది.
గాడ్ ఫాదర్ మొదటి రోజు 2 కోట్ల వసూళ్లు రాగా సినిమా ఫుల్ రన్ లో ఒక్క బలిఫుడ్ లోనే 20 కోట్లకి పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది అని చెబుతున్నారు సినిమా లో సల్మాన్ ఖాన్ నటించడం పెద్ద విశేషం కాగా హిట్ అవ్వడం తో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అంతే కాదు దీన్ని మంచి రేట్ కి సాటిలేటస్ హక్కులు అమ్మారు చిరంజీవి సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రీజ్ ఉంటుందో మనం చెప్పనవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటించగా ములాయం డైరెక్టర్ ఈ సినిమాకి దర్సకత్వం వహించారు సల్మాన్ ఖాన్ పాత్ర చేయటం సినిమాకి కలిసి వచ్చే అంశం సినిమా నిర్మాణ పరంగా చాల బాగుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అయితే వసూళ్ల సునామి సృష్టిస్తున్నారు సినిమా లో మంచి పాయింట్ ఉండటం కూడా కలిసి వచ్చే అంశం బలిఫుడ్ లో ఈ మధ్య మన తెలుగు సినిమాలు మంచి విజయాల్ని సాధిస్తున్నాయి తెలుగు సినిమాలు మంచి మార్కెట్ కూడా ఏర్పడింది అంతే కాదు బాలీవుడ్ లో సినిమాలు వరసగా విఫలం కావడం తో తెలుగు సినిమాల ఆదరణ పెరిగింది మన సినిమాలు పాన్ ఇండియా గా సంచలనమ్ సృష్టిస్తున్నాయి గాడ్ ఫాదర్ కూడా ఆ లిస్ట్ లో చేరడం విశేషం సినిమా క్రెజే తగ్గుతున్న సమయంలో ఇలాంటి సినిమాలు రావటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఇక గాడ్ ఫాదర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు నుంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది అయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నాక సినిమాలు చేస్తున్నారు అయన నుంచి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో అవే అయన ఇవ్వడం విశేషం అయన చేస్తున్న సినిమాలు సమాజానికి ఎంతో ఉపయోగ కరంగా ఉంటాయి గాడ్ ఫాదర్ ద్వారా ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు చిరంజీవి అంటే మాస్ సినిమాలకి పెట్టింది పేరు ఆయన చేసిన సినిమాలు అన్ని ఎన్నో కాసుల వర్షాన్ని కురిపించాయి సినిమాలో అయన నటనకు రారాజు చిరంజీవి సినిమా అంటే ఎంతో ఆసక్తి తో చూసేవారు రాజకీయాల్లో కి వెళ్ళాక అయన సినిమాలకి దూరం కాకా తప్పలేదు కానీ అయన మల్లి తిరిగి రి ఎంట్రీ ఇవ్వడం తో మెగాస్టార్ మెగాబోస్ అయ్యారు అయన సినిమాలు తీసి తెలుగు ప్రజల ప్రేమ అనురాగాలు అందుకోవాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు చిరంజీవి 1990 లో చేసిన సినిమాలు అన్ని కూడా గోల్డెన్ హిట్ గా నిలిచాయి సినిమా సినిమా కి కూడా అయన తన స్థాయిని పెంచుకుంటూ మెగాస్టార్ అని తెలుగు ప్రజల నుంచి అనిపించుకున్నారు తరవాత చిరంజీవి గారు చేసిన సినిమాలు వరస విజయాలు అందుకున్నాయి టాలీవుడ్ ఒక దశాబ్దం పటు ఏలారు చిరంజీవి గారు తరవాత బోయపాటి తో సుకుమార్ తో ఉన్నాయి ఆయన నుంచి మరిన్ని హిట్ సినిమాలు రావాలని కోరుకుందాము.