Home Entertainment ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయ్యే న్యూస్..పవన్ కళ్యాణ్ -ధోని కాంబినేషన్ లో కొత్త సినిమా

ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయ్యే న్యూస్..పవన్ కళ్యాణ్ -ధోని కాంబినేషన్ లో కొత్త సినిమా

5 second read
0
0
60

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాల ల లో వీపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ అయన 2019 సార్వత్రిక ఎన్నికల సమయం లో 3 సంవత్సరాల పాటు సినిమా ల కి దూరంగా ఉన్నపటికీ 2021 లో రిలీజ్ అయినా ‘వకీల్ సాబ్’ తో తన స్టామినా ఏంటో చూపించారు ,2022 లో రిలీజ్ అయినా ‘భీమ్లా నాయక్’ తో మరో హిట్ కొట్టారు,అయితే ఇవి రెండు కూడా రీమేక్ లు,ఇప్పుడు చేస్తున్న క్రిష్,సుజిత్ సినిమా లు పాన్ ఇండియన్ సినిమా లు , ఒకటి పీరియాడికల్ డ్రామా కాగా ,మరొకటి గ్యాంగ్ స్టార్ సినిమా ,వీటితో పాటు గా సముద్రఖని డైరెక్టర్ గా తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతాం ‘ ను రీమేక్ చేస్తున్నారు.హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

Pawan Kalyan : సెన్సేషనల్ డైరెక్టర్ తో ధోని నిర్మాణం లో పవన్ కళ్యాణ్ కొత్త  సినిమా!

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో భారీ మల్టీ స్టారర్ సినిమా తీస్తునట్లు ప్రచారం జరుగుతుంది,ఈ భారీ సినిమా ను రౌడీ డైరెక్టర్ ‘సందీప్ రెడ్డి వంగా’ డైరెక్ట్ చేయనున్నారు,టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ,మరియు బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల లో ఒకరు ఈ సినిమా ను కలిసి నిర్మిచనున్నారు.ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు నటించనున్నది ఎవరో కాదు ‘మిస్టర్ కూల్’,’తైలవ’,’కెప్టెన్ కూల్ ‘ గా పిలవబడే ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ‘ఎం ఎస్ ధోని’, ఈ సినిమా కు దాదాపు 300 కోట్ల మేర బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వినికిడి,దేశ భక్తి ,దేశ రక్షణ మీద ఈ సినిమా ఉంటుంది అని టాక్.

2016 లో రిలీజ్ అయినా ‘ M.S. Dhoni: The Untold Story ‘ ఎం ఎస్ ధోని జీవిత కథ ఆధారం గా తీశారు, అప్పటి నుంచే తన అభిమానులు ధోని ని వెండితెర మీద కనిపించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు,కానీ ధోని కేవలం క్రికెట్ మీద మాత్రమే తన ఫోకస్ చేస్తూ వచ్చారు ,2019 వరల్డ్ కప్ తర్వాత ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైన ఐపీల్ ఆడుతూ వచ్చారు ,కానీ 2023 ఐపీల్ తర్వాత క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పనున్నారు,తర్వాత ఆర్మీ లో తనకి ఇచ్చిన అరుదైన ‘Lieutenant Colonel ‘ గా ఉంటూ ,కొన్ని సినిమా ల లో నటించాలి అనుకుంటున్నారు అయితే మొదటగా తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నారు విజయ్ ,ఈ సినిమా ని యంగ్ సెన్సేషన్ ‘లోకేష్ కానగరాజ్’ డైరెక్ట్ చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తో నటిస్తున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఒక పక్క వరుస సినిమా ల తో బిజీ గా ,మరో పక్క జనసేన పార్టీ ఎన్నికలకి సిద్దమవుతున్న వేళా ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యేటట్లు లేదు. అయితే ఇది అంత కేవలం ప్రచారం మాత్రమే అని కొంత మంది అంటున్న ,ఒక వేళా పవర్ స్టార్ ,కెప్టెన్ కూల్ కలిసి నటిస్తే ఆ సినిమా ఇక ఏ రేంజ్ లో ఉంటుందో మన ఊహ కే అందదు.

Pawan Kalyan condemns controversial incident in Ongole - Tamil News -  IndiaGlitz.com

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…