
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మకుటం లేని మహారాజు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయనని చూసినని ఎత్తుపల్లాలు ఎవరు చూడలేదు..ఇండస్ట్రీ లో ఆయన ఎదురుకున్న ఆటుపోట్లను కూడా ఎవరు చూడలేదు..అయన కష్టానికి టాలెంట్ కి ప్రతిఫలమే కోట్లాది మంది అభిమానుల అభిమానం..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తర్వాత అన్ని వర్గాలలో అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే..అంతే కాకుండా సేవ కార్యక్రమంలో కూడా ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం..రాజకీయాల్లో ఎదో చేద్దాం అని తప్పించి వచ్చి..ఈ విషపూరిత రాజకీయాల్లో మనం ఇమడలేము అని రాజకీయాలనే వదిలేసుకున్నాడు..దానికి ఆయన ఎన్నో మాటలు పడినా కూడా ఏ మాత్రం తొణకలేదు..ఇలా చిరంజీవి ని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఏమి లేవు..కానీ ఆయన చిన్న కూతురు శ్రీజ మొదటి నుండి చిరంజీవి పరువు తీసే కార్యక్రమాలే చేస్తూ ఆయన పెంపకం పై భయంకరమైన ట్రోల్ల్స్ వేయించేలా చేస్తుంది.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈమె గారు చేసిన ఘనకార్యంని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..భరద్వాజ్ అనే అతనిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా వెళ్లి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది..ఇదే పెద్ద తప్పు అనుకుంటే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ పై పోలీస్ కేసు కూడా పెట్టింది..అప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన దగ్గరున్న గన్ ని పోలీసులకు అప్పజెప్పి..దయచేసి ఎక్కడ ఉన్నా ఇంటికి రా అమ్మ అని అడిగిన ఘటనలు ఇప్పటికి మరచిపోలేము..రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఈ సంఘటన ని సాకుగా పెట్టుకొని ప్రజారాజ్యం పార్టీ తమ యెల్లో మీడియా తో ఒక రేంజ్ లో నెగటివిటీ స్ప్రెడ్ చేసింది..ఇంత చేసి అతనితో కలిసి ఉందా అంటే అది లేదు..ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత అతనితో విడాకులు తీసుకుంది..అప్పుడు చిరంజీవి పాత విషయాలు మనసులో ఏమి కూడా పెట్టుకోకుండా శ్రీజ ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లి సాకుకున్నాడు..ఒక మంచి కుటుంబం లో పెరిగిన అబ్బాయి కళ్యాణ్ దేవ్ తో ఘనంగా రెండవ పెళ్లి చేయించాడు.
పోనీ రెండవ పెళ్లి చేసుకున్న తర్వాతైనా కుదురుగా ఉందిలే అని అందరూ అనుకున్నారు..కానీ కళ్యాణ్ దేవ్ తో కూడా ఈమె విడాకులు తీసుకున్నట్టు చాలా కాలం నుండి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..చాలా కాలం నుండి వీళ్లిద్దరు విడిగానే ఉంటున్నారు..కోర్టు లో విడాకులకు కూడా ఈ జంట అప్లై చేసింది..త్వరలోనే వీళ్ళకి విడాకులు వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారట..ఇది అటు ఉంచితే అతి త్వరలోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడు తో మూడవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యింది అట..ప్రస్తుతం ఈ వార్త మెగా అభిమానులకు చిర్రెత్తి పొయ్యేలా చేస్తుంది..చిరంజీవి గారి పరువు మొత్తం తీస్తుందని..కొడుకు రామ్ చరణ్ ఏమో తండ్రి ని గర్వపడేలా చేస్తుంటే ఈమె మాత్త్రం తండ్రికి ఉన్న పరువు మొత్తం తీస్తుందని మెగా అభిమానులు శ్రీజా పై విరుచుకుపడుతున్నారు..ఇక చిరంజీవి కూడా శ్రీజ మూడవ పెళ్లి జరిగే ముందే తన బిడ్డలకోసమ్ దాచిపెట్టిన ఆస్తులు మొత్తం అందరికి సమానం గా పంచి తన బాధ్యతల నుండి విముక్తుడు అవ్వాలని చూస్తున్నాడట..ఏది ఏమైనా శ్రీజ మాత్రం మెగా అభిమానుల సహనం ని పరీక్షిస్తుంది అనే చెప్పాలి.